ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో!
    01 Wed 12:42

    అబ్బాయ్ సినిమాకు బాబాయ్ ఆశీస్సులు.. 'పెద్ది' కోసం పవన్ స్పెషల్ వీడియో!

    • 'పెద్ది' సినిమా కోసం రామ్ చరణ్‌కు పవన్ కల్యాణ్ ప్రత్యేక విషెస్
    • విజయం ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక వీడియో విడుదల
    • చరణ్ వ్యక్తిత్వాన్ని ఆంజనేయస్వామి స్వరూపంతో పోల్చిన పవన్
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పవన్ కల్యాణ్ వీడియో
    • బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు
  • తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీర్‌: కేటీఆర్‌
    02 Wed 12:22

    తెలంగాణ నాలుగు కోట్ల మంది జాగీర్‌: కేటీఆర్‌

    • పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌
    • తెలంగాణ ఇక్కడి భూమిపుత్రుల జాగీరని వ్యాఖ్య
    • పవన్‌ ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చన్న కేటీఆర్‌
    • కానీ, సెక్రటేరియట్‌లో పెత్తనం చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు.
  • మాట నిలబెట్టుకున్న జర్మనీ.. భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు
    03 Wed 12:19

    మాట నిలబెట్టుకున్న జర్మనీ.. భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు

    • జర్మనీ విమానాశ్రయాల ద్వారా ప్రయాణించే భారతీయులకు ట్రాన్సిట్ వీసా రద్దు
    • ఇవాళ్టి నుంచే అధికారికంగా అమల్లోకి వచ్చిన కొత్త నిబంధన 
    • జనవరిలో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ మెర్జ్ మధ్య జరిగిన చర్చల ఫలితమిది
    • ఈ మినహాయింపు నాన్-షెంజెన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు మాత్రమే వర్తింపు
  • కార్ల్‌సన్‌ను చూస్తే భయమా? ప్రజ్ఞానంద అదిరిపోయే సమాధానం!
    04 Wed 12:13

    కార్ల్‌సన్‌ను చూస్తే భయమా? ప్రజ్ఞానంద అదిరిపోయే సమాధానం!

    • కార్ల్‌సన్‌ను వరుసగా రెండుసార్లు ఓడించిన ప్రజ్ఞానంద
    • కార్ల్‌సన్‌ను చూస్తే భయం లేదన్న యువ గ్రాండ్‌మాస్టర్‌
    • అతనితో ఆడితే తనలోని బెస్ట్‌ ఆట బయటకు వస్తుందని వెల్లడి
    • కార్ల్‌సన్‌ ఎప్పటికీ అత్యుత్తమ ఆటగాడని ప్రశంస
  • వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్
    05 Wed 11:43

    వీరాభిమానం.. నటుడు విజయ్ విగ్రహానికి పూజలు.. వీడియో వైరల్

    • తమిళనాడులో నటుడు విజయ్‌కు విగ్రహం పెట్టి పూజలు చేస్తున్న అభిమాని 
    • ఇంట్లోని పూజగదిలో విగ్రహాన్ని ప్రతిష్టించిన టీవీకే పార్టీ కార్యకర్త
    • రోజూ హారతి ఇస్తూ చేస్తున్న పూజల వీడియో సోషల్ మీడియాలో వైరల్
    • అభిమాని చర్యపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
  • ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. వాళ్లు చాలా అప్‌డేట్ అయ్యారు: పూజా హెగ్డే
    06 Wed 11:39

    ఇకపై ప్రేక్షకులను మోసం చేయలేం.. వాళ్లు చాలా అప్‌డేట్ అయ్యారు: పూజా హెగ్డే

    • నకిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పనికిరాదన్న పూజా హెగ్డే
    • సినిమా ఎలా ఉంటుందో కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులు జడ్జ్ చేస్తారని వ్యాఖ్య
    • ఓటీటీ, షార్ట్ ఫార్మ్ కంటెంట్ ప్రేక్షకులకు పెద్ద సవాల్ అన్న పూజ
  • కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది?
    07 Wed 11:37

    కోల్‌కతా కాలేజీలో చెదలు పట్టిన నోట్ల కట్టల కలకలం.. ఇంతకీ ఆ డబ్బు ఎవరిది?

    • కోల్‌కతా సురేంద్రనాథ్ కాలేజీలో నగదు లభ్యం
    • రూ.లక్ష విలువ చేసే నోట్లకు చెదలు
    • కాలేజీలో బయటపడిన రహస్య గది
    • ఆ గదిలో ఏసీ, బెడ్ 
    • విలాసవంతమైన రూమ్‌లో తుపాకీ
  • ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్‌'కు యాపిల్ పురస్కారం
    08 Wed 11:17

    ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్‌'కు యాపిల్ పురస్కారం

    • యాపిల్ 2026 డిజైన్ అవార్డును గెలుచుకున్న భారతీయ యాప్ 'గిటార్ విజ్'
    • 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ యాప్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం
    • ఈ యాప్‌ను రూపొందించిన‌ బిజోయ్ తంగరాజ్ అనే భారతీయ డెవలపర్ 
    • దివ్యాంగులకు సంగీతాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు గుర్తింపు
    • గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు
  • పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు
    09 Wed 11:15

    పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు

    • దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం
    • 14 దూడలను పొట్టనబెట్టుకున్న పెద్ద పులి
    • పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు
  • ‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!
    10 Wed 11:06

    ‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!

    • మంగళవారం అర్ధరాత్రి ఘటన
    • సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి
    • ఆఫీస్ ఆస్తులు ధ్వంసం
    • కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు
    • ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్‌ సర్‌ అనుమానాలు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV