ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్‌'కు యాపిల్ పురస్కారం
    01 Wed 11:17

    ప్రపంచ వేదికపై సత్తా చాటిన ఇండియన్ యాప్... 'గిటార్ విజ్‌'కు యాపిల్ పురస్కారం

    • యాపిల్ 2026 డిజైన్ అవార్డును గెలుచుకున్న భారతీయ యాప్ 'గిటార్ విజ్'
    • 'ఇన్‌క్లూజివిటీ' విభాగంలో ఈ యాప్‌కు దక్కిన ప్రతిష్ఠాత్మక పురస్కారం
    • ఈ యాప్‌ను రూపొందించిన‌ బిజోయ్ తంగరాజ్ అనే భారతీయ డెవలపర్ 
    • దివ్యాంగులకు సంగీతాన్ని అందుబాటులోకి తెచ్చినందుకు గుర్తింపు
    • గతంలోనూ పలు భారతీయ యాప్‌లకు యాపిల్ అవార్డుల జాబితాలో చోటు
  • పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు
    02 Wed 11:15

    పెద్ద పులి బీభత్సం.. వణుకుతున్న పోలవరం జిల్లా వాసులు

    • దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో పెద్ద పులి బీభత్సం
    • 14 దూడలను పొట్టనబెట్టుకున్న పెద్ద పులి
    • పులిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించిన అటవీ శాఖ అధికారులు
  • ‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!
    03 Wed 11:06

    ‘ఖాన్‌ సర్‌ కోచింగ్‌ సెంటర్‌’పై దాడి.. తక్కువ ఫీజు తీసుకుంటున్నారనే కక్ష!

    • మంగళవారం అర్ధరాత్రి ఘటన
    • సెక్యూరిటీ గార్డుపై దుండగుల దాడి
    • ఆఫీస్ ఆస్తులు ధ్వంసం
    • కాల్పులు జరగలేదని తేల్చిన పోలీసులు
    • ప్రత్యర్థి కోచింగ్ సెంటర్లపై ఖాన్‌ సర్‌ అనుమానాలు
  • రోహిత్, హార్దిక్‌లకు బీసీసీఐ నోటీసులు.. బెంగళూరుకు రావాలంటూ ఆర్డర్!
    04 Wed 11:01

    రోహిత్, హార్దిక్‌లకు బీసీసీఐ నోటీసులు.. బెంగళూరుకు రావాలంటూ ఆర్డర్!

    • ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం
    • బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి రావాలంటూ ఆదేశం
    • ఇద్దరికీ ఫిట్‌నెస్ పరీక్షలు, ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహించనున్న బీసీసీఐ
  • భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం
    05 Wed 10:59

    భారీగా బంగారం అమ్మేసిన ఆర్బీఐ.. బ్లూమ్‌బర్గ్ సంచలన కథనం

    • పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఆర్బీఐ బంగారం అమ్మిందన్న బ్లూమ్‌బర్గ్ 
    • రెండు వారాల్లో 12 బిలియన్ డాలర్ల విలువైన బంగారం విక్రయించినట్లు అంచనా
    • రూపాయిని స్థిరీకరించేందుకు, విదేశీ మారక నిల్వలను పెంచుకునేందుకే ఈ చర్య
    • చమురు ధరల పెరుగుదలతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం 
    • విదేశాల్లోని బంగారాన్ని భద్రతా కారణాలతో దేశానికి తరలిస్తున్న ఆర్బీఐ
  • భార్యతో గొడవ.. రోడ్డుపైకి తుపాకీతో వచ్చిన భర్త.. కోన గ్రామంలో హల్‌చల్
    06 Wed 10:54

    భార్యతో గొడవ.. రోడ్డుపైకి తుపాకీతో వచ్చిన భర్త.. కోన గ్రామంలో హల్‌చల్

    • మచిలీపట్నం కోన గ్రామంలో ఘటన
    • భార్యతో గొడవపడి తుపాకీతో రోడ్డుపైకి వచ్చిన భర్త
    • భయంతో పరుగులు తీసిన గ్రామస్థులు
    • నిందితుడు రామాంజనేయులును అరెస్ట్ చేసిన పోలీసులు
    • లైసెన్స్ లేని తుపాకీ స్వాధీనం, కేసు నమోదు
  • హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా చరిత్ర
    07 Wed 10:43

    హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు.. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా చరిత్ర

    • మహిళా క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డు
    • న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్‌ను అధిగమించిన భారత కెప్టెన్
    • ఇప్పటివరకు 368 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హర్మన్‌ప్రీత్
    • ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో ఈ మైలురాయిని అందుకున్న కౌర్
  • దేశంలో ‘బీపీ’ పెరిగిపోతోంది.. 15 ఏళ్లు దాటితే చాలు గుండెపై భారమే!
    08 Wed 10:41

    దేశంలో ‘బీపీ’ పెరిగిపోతోంది.. 15 ఏళ్లు దాటితే చాలు గుండెపై భారమే!

    • నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6లో కీలక విషయాలు
    • 15ఏళ్లు పైబడిన వారిలో హైబీపీ పెరుగుతున్నట్లు వెల్లడి
    • ఈ వర్గంలోని మహిళల్లో 19.4%, పురుషుల్లో 22.1% మందిలో సమస్య
    • గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో సమస్య మరింత తీవ్రం
    • జీవనశైలి మార్చుకోవాలంటున్న వైద్య నిపుణులు
  • జపనీస్ దంపతుల అపూర్వ ఆతిథ్యం.. నీళ్ల కోసం వెళ్లిన భారతీయ యూట్యూబర్‌కు కడుపునిండా భోజనం!
    09 Wed 10:33

    జపనీస్ దంపతుల అపూర్వ ఆతిథ్యం.. నీళ్ల కోసం వెళ్లిన భారతీయ యూట్యూబర్‌కు కడుపునిండా భోజనం!

    • నీళ్ల కోసం వెతుకుతూ జపనీస్ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన ఆదిత్య పార్ఖీ
    • నీళ్లకు బదులుగా జ్యూస్ ఇచ్చి, ఆపై లంచ్‌కు ఆహ్వానించిన దంపతులు
    • హోం మేడ్ హెర్బల్ నాన్, కర్రీతో భారతీయ హైకర్‌కు విందు
    • 'నువ్వు చాలా అందంగా ఉన్నావు' అంటూ వృద్ధురాలి ప్రశంసలు
    • జపనీస్ సంస్కృతి, ఆతిథ్యానికి అద్దం పట్టిన వైరల్ వీడియో
  • ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల‌ను అమర్చిన చైనా వైద్యులు
    10 Wed 10:29

    ప్రపంచంలోనే తొలిసారి.. ఒకే వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల‌ను అమర్చిన చైనా వైద్యులు

    • చైనాలో అరుదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్స
    • బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తికి పంది కాలేయం, రెండు కిడ్నీల మార్పిడి
    • జన్యుపరంగా మార్పులు చేసిన పంది నుంచి అవయవాల సేకరణ
    • మనిషి శరీరంలో పంది అవయవాలు విజయవంతంగా పనిచేస్తున్నాయని వెల్లడి
    • ప్రపంచంలో ఇలాంటి మల్టీ-ఆర్గాన్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ఇదే తొలిసారి
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV