01 Tue 19:30 లాటరైట్‌కు 'సేవింగ్ క్లాజ్' ఇవ్వండి... కిషన్ రెడ్డికి చంద్రబాబు లేఖ లాటరైట్ వర్గీకరణ మార్పుపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ కొత్త నిబంధనలతో ఏపీలో 402 గనుల లీజుల ప్రక్రియ నిలిపివేత పాత దరఖాస్తులకు 'సేవింగ్ క్లాజ్' కింద రెండేళ్ల వెసులుబాటుకు విజ్ఞప్తి పరిశ్రమలకు ముడిసరుకు, ఉపాధి నిలబెట్టాలని లేఖలో స్పష్టీకరణ
02 Tue 19:20 చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. రేవంత్ ప్రభుత్వానికి సవాల్ చెరువు కబ్జా ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ ఆరోపణలు నిరూపిస్తే ఆ చెరువును ప్రభుత్వానికే రాసిస్తానన్న పవన్ నిజంగా కబ్జా చేసి ఉంటే తన ఇల్లు తగలబెట్టేవాళ్లని వ్యాఖ్య
03 Tue 19:18 గుత్తి స్టేషన్‌లో రెండుగా విడిపోయిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్.. తప్పిన పెను ప్రమాదం గుత్తి స్టేషన్‌లో విడిపోయిన యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బోగీలు లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం ఎస్6, ఎస్7 బోగీల మధ్య విడిపోయిన కప్లింగ్ ప్రయాణికులు సురక్షితం.. 30 నిమిషాలు ఆలస్యమైన రైలు
04 Tue 18:56 ఆ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలు తప్పు... నేను ఖండించడంతో ఈ వివాదం మొదలైంది: పవన్ ఓ విశ్లేషకుడు అమిత్ షాతో తన భేటీపై తప్పుగా మాట్లాడటంతో వివాదం మొదలైందన్న పవన్ తనకు తెలంగాణ ప్రజలంటే గౌరవం అని వెల్లడి పాలకులను మాత్రమే తాను వ్యతిరేకిస్తున్నాని స్పష్టీకరణ పాలకుల తప్పులకు ప్రజలను బాధ్యులను చేయొద్దని హితవు
05 Tue 18:55 మమత పార్టీకి భారీ షాక్.. చీలిక దిశగా తృణమూల్ కాంగ్రెస్? పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీకి చీలిక ముప్పు మహారాష్ట్ర శివసేన తరహా పరిణామాలు ఖాయమంటున్న నేతలు మమత సమావేశానికి డుమ్మా కొట్టిన ఎమ్మెల్యేలు, ఇద్దరిపై వేటు పార్టీ గుర్తు కోసం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న అసమ్మతి వర్గం!
06 Tue 18:35 నాకు ఆంధ్రాలోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కులేదు... ఇక తెలంగాణలో అవుతానా?: పవన్ కల్యాణ్ హైదరాబాదులో పవన్ ప్రెస్ మీట్ తాను రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడంలేదని స్పష్టీకరణ కొందరు కావాలనే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని ఉద్ఘాటన
07 Tue 18:22 నేపాల్ ప్రధాని వ్యాఖ్యలపై భారత్ ఘాటు స్పందన భారత్-నేపాల్ సరిహద్దు వివాదంలో మూడో దేశం జోక్యం కుదరదని స్పష్టం చేసిన భారత్ ఇది పూర్తిగా ద్వైపాక్షిక అంశమని భారత విదేశాంగ శాఖ వెల్లడి భారత్, నేపాల్ పరస్పరం భూభాగాలు ఆక్రమించుకున్నాయన్న నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు ద్వైపాక్షిక చర్చలకే కట్టుబడి ఉన్నామని భారత్ స్పష్టీకరణ
08 Tue 18:16 గద్దర్‌కు బండి కొనిచ్చా.. బతికున్నప్పుడు మీరేం చేశారు?: పవన్ కల్యాణ్ భావోద్వేగం గద్దర్ గురించి భావోద్వేగంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బండి కొనివ్వమని అడిగితే వెంటనే ఇచ్చానన్న జనసేనాని బతికున్నప్పుడు గద్దర్‌ను పట్టించుకోని వాళ్లే ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శ తెలంగాణ ఏర్పాటుకు కాదని, విభజన తీరుకే వ్యతిరేకమని స్పష్టీకరణ తెలంగాణలో జనసేన కచ్చితంగా ఉంటుందని, పోటీ చేస్తుందని వెల్లడి
09 Tue 18:04 మాజీ సీఐడీ చీఫ్‌పై రఘురామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం.. కారణం ఇదే! ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్‌పై రఘురామ ఆగ్రహం తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపాటు హింసను ప్రేరేపించే వారిపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నానని వ్యాఖ్య
10 Tue 17:59 ప్రపంచంలో అతి పెద్ద పాము ఇదే! 30 అడుగుల పొడవు, 250 కిలోల బరువు గ్రీన్ అనకొండ అమెజాన్ నదికి అసలు రూపం... అనకొండను దైవంగా కొలిచే గిరిజనులు ప్రపంచంలోనే అత్యంత బరువైన పాము... అనకొండ వెనుక ఆధ్యాత్మిక రహస్యం