01 Tue 17:43 పొట్ట చుట్టూ కొవ్వుకు చెక్ పెట్టే సులువైన మార్గం! భోజనం తర్వాత నడక కొవ్వును తగ్గిస్తుందని పరిశోధనల్లో వెల్లడి రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా అదుపు చేస్తుందని విశ్లేషణ జీర్ణక్రియ వేగవంతమై కడుపు ఉబ్బరం తగ్గుతుందని నిపుణుల వివరణ చక్కెర స్థాయులు పెరగకుండా నియంత్రణలో ఉంటాయని వెల్లడి శరీరంలో రక్తప్రసరణ బాగా మెరుగవుతుందని తేలిన వైనం
02 Tue 17:39 కృష్ణ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్న కుర్రాడి కటౌట్! హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ తొలి సినిమాగా 'శ్రీనివాస మంగాపురం' ఇదే సినిమాతో రషా థడాని పరిచయం జులై 9న విడుదల కానున్న సినిమా
03 Tue 17:38 వాళ్లేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు భావిస్తారు... జపనీస్ దుకాణ సిబ్బందిపై భారతీయ యూట్యూబర్ గరంగరం! జపాన్‌లోని స్టోర్లలో భారతీయుల పట్ల సిబ్బంది దురుసుగా ఉంటున్నారని యూట్యూబర్ ఆరోపణ సామాజిక మాధ్యమాల్లో యూట్యూబర్ సిద్ధార్థ్ భీమానీ పోస్ట్ వైరల్ ఇది సాంస్కృతిక భేదం వల్లేనంటూ నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు జపాన్ కస్టమర్ సర్వీస్ తీరుపై మొదలైన విస్తృత చర్చ
04 Tue 17:36 తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? రావొద్దనడానికి మీరెవరు: పవన్ కల్యాణ్ ఫైర్ తెలంగాణలో ఇకపై జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటన బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ చెరువు కబ్జా ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్ తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, విభజన తీరునే తప్పుపట్టానని వెల్లడి అధికారంపై ఆశ లేదు, సమాజంలో మార్పు మాత్రమే లక్ష్యమని ఉద్ఘాటన
05 Tue 17:36 ఓట్ల గల్లంతుపై మీడియా దృష్టి పెట్టాలి: భట్టి విక్రమార్క అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మల్లు భట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యర్థులే లేరని వ్యాఖ్య బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శ
06 Tue 17:17 పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ గచ్చిబౌలిలో జరగాల్సిన కార్యక్రమానికి శాంతిభద్రతల కారణాలు అనుమతి కోరుతూ జనసేన వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు నివాసం వద్దకు చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
07 Tue 17:13 సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్ ఫైళ్ల దొంగతనం కోసం లక్ష సార్లు యత్నించినట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడి. దాడులు జరిగినా పోర్టల్ నార్మల్‌గా పనిచేసిందని ప్రకటన మధ్యాహ్నానికి 18 వేల దరఖాస్తులు పూర్తయ్యాయని వెల్లడి సర్వర్లను టెక్నికల్ టీమ్ నిరంతరం గమనిస్తోందని హామీ
08 Tue 17:08 హీరో విజయ్‌తో రిలేషన్ రూమర్స్.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నటి త్రిష! తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన త్రిష తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానని వ్యాఖ్య త్రిష 'మ్యాజికల్ మే' పోస్ట్ కూడా వైరల్ అవుతున్న వైనం
09 Tue 17:05 అమెరికాలో భారత మామిడి జాతర... ఫ్రీగా తినేయొచ్చు! శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా భారత మామిడి పండ్ల పంపిణీ కార్యక్రమం అల్ఫాన్సో, కేసర్ వంటి రకాలను రుచి చూసేందుకు పోటెత్తిన వందలాది మంది స్థానిక ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం
10 Tue 17:03 డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన కోమటి జయరాం ఉత్తర అమెరికాకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల తర్వాత తొలి పర్యటన జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ స్థలి నిలువెత్తు నిదర్శనమని ప్రశంస జయరాంను సత్కరించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర