ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కృష్ణ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్న కుర్రాడి కటౌట్!
    01 Tue 17:39

    కృష్ణ ఫ్యాన్స్ ను మెప్పిస్తున్న కుర్రాడి కటౌట్!

    • హీరోగా ఎంట్రీ ఇస్తున్న జయకృష్ణ 
    • తొలి సినిమాగా 'శ్రీనివాస మంగాపురం'
    • ఇదే సినిమాతో రషా థడాని పరిచయం 
    • జులై 9న విడుదల కానున్న సినిమా
  • వాళ్లేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు భావిస్తారు... జపనీస్ దుకాణ సిబ్బందిపై భారతీయ యూట్యూబర్ గరంగరం!
    02 Tue 17:38

    వాళ్లేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు భావిస్తారు... జపనీస్ దుకాణ సిబ్బందిపై భారతీయ యూట్యూబర్ గరంగరం!

    • జపాన్‌లోని స్టోర్లలో భారతీయుల పట్ల సిబ్బంది దురుసుగా ఉంటున్నారని యూట్యూబర్ ఆరోపణ
    • సామాజిక మాధ్యమాల్లో యూట్యూబర్ సిద్ధార్థ్ భీమానీ పోస్ట్ వైరల్
    • ఇది సాంస్కృతిక భేదం వల్లేనంటూ నెటిజన్ల మధ్య భిన్నాభిప్రాయాలు
    • జపాన్ కస్టమర్ సర్వీస్ తీరుపై మొదలైన విస్తృత చర్చ
  • తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? రావొద్దనడానికి మీరెవరు: పవన్ కల్యాణ్ ఫైర్
    03 Tue 17:36

    తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? రావొద్దనడానికి మీరెవరు: పవన్ కల్యాణ్ ఫైర్

    • తెలంగాణలో ఇకపై జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటన
    • బెదిరింపులకు, హెచ్చరికలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • చెరువు కబ్జా ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ సవాల్
    • తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని, విభజన తీరునే తప్పుపట్టానని వెల్లడి
    • అధికారంపై ఆశ లేదు, సమాజంలో మార్పు మాత్రమే లక్ష్యమని ఉద్ఘాటన
  • ఓట్ల గల్లంతుపై మీడియా దృష్టి పెట్టాలి: భట్టి విక్రమార్క
    04 Tue 17:36

    ఓట్ల గల్లంతుపై మీడియా దృష్టి పెట్టాలి: భట్టి విక్రమార్క

    • అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న మల్లు భట్టి
    • రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యర్థులే లేరని వ్యాఖ్య
    • బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శ
  • పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
    05 Tue 17:17

    పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

    • హైదరాబాద్‌లో జనసేన సభకు పోలీసుల అనుమతి నిరాకరణ
    • గచ్చిబౌలిలో జరగాల్సిన కార్యక్రమానికి శాంతిభద్రతల కారణాలు
    • అనుమతి కోరుతూ జనసేన వేసిన పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
    • పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు
    • నివాసం వద్దకు చేరుకున్న కార్యకర్తలను అడ్డుకోవడంతో ఉద్రిక్తత
  • సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్‌
    06 Tue 17:13

    సీబీఎస్‌ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్‌

    • ఫైళ్ల దొంగతనం కోసం లక్ష సార్లు యత్నించినట్లు సీబీఎస్‌ఈ బోర్డు వెల్లడి.
    • దాడులు జరిగినా పోర్టల్ నార్మల్‌గా పనిచేసిందని ప్రకటన
    • మధ్యాహ్నానికి 18 వేల దరఖాస్తులు పూర్తయ్యాయని వెల్లడి
    • సర్వర్లను టెక్నికల్ టీమ్ నిరంతరం గమనిస్తోందని హామీ
  • హీరో విజయ్‌తో రిలేషన్ రూమర్స్.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నటి త్రిష!
    07 Tue 17:08

    హీరో విజయ్‌తో రిలేషన్ రూమర్స్.. పరోక్షంగా కౌంటర్ ఇచ్చిన నటి త్రిష!

    • తన పెంపుడు కుక్క ఫొటోను షేర్ చేసిన త్రిష
    • తన వ్యక్తిగత విషయాల్లో తలదూర్చడానికి దీన్ని మాత్రమే అనుమతిస్తానని వ్యాఖ్య
    • త్రిష 'మ్యాజికల్ మే' పోస్ట్ కూడా వైరల్ అవుతున్న వైనం
  • అమెరికాలో భారత మామిడి జాతర... ఫ్రీగా తినేయొచ్చు!
    08 Tue 17:05

    అమెరికాలో భారత మామిడి జాతర... ఫ్రీగా తినేయొచ్చు!

    • శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా భారత మామిడి పండ్ల పంపిణీ కార్యక్రమం
    • అల్ఫాన్సో, కేసర్ వంటి రకాలను రుచి చూసేందుకు పోటెత్తిన వందలాది మంది
    • స్థానిక ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం
  • డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన కోమటి జయరాం
    09 Tue 17:03

    డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన కోమటి జయరాం

    • ఉత్తర అమెరికాకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల తర్వాత తొలి పర్యటన
    • జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు
    • ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ స్థలి నిలువెత్తు నిదర్శనమని ప్రశంస
    • జయరాంను సత్కరించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర
  • సీఎం విజయ్‌తో చిదంబరం అత్యవసర భేటీ.. ఎందుకోసం?
    10 Tue 16:50

    సీఎం విజయ్‌తో చిదంబరం అత్యవసర భేటీ.. ఎందుకోసం?

    • రాజ్యసభ సీటు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరినట్లు సమాచారం
    • షణ్ముగం రాజీనామాతో రాజ్యసభ సీటుకు ఉపఎన్నిక
    • అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం
    • కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు 
    • టీవీకే ఏకపక్షంగా గెలిచే అవకాశం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV