01 Tue 17:05 అమెరికాలో భారత మామిడి జాతర... ఫ్రీగా తినేయొచ్చు! శాన్‌ఫ్రాన్సిస్కోలో ఘనంగా భారత మామిడి పండ్ల పంపిణీ కార్యక్రమం అల్ఫాన్సో, కేసర్ వంటి రకాలను రుచి చూసేందుకు పోటెత్తిన వందలాది మంది స్థానిక ప్రవాస భారతీయులు నిర్వహించిన ఈ కార్యక్రమం
02 Tue 17:03 డాలస్‌లో మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించిన కోమటి జయరాం ఉత్తర అమెరికాకు ఏపీ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతల తర్వాత తొలి పర్యటన జాతిపితకు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ప్రవాస భారతీయుల ఐక్యతకు ఈ స్థలి నిలువెత్తు నిదర్శనమని ప్రశంస జయరాంను సత్కరించిన గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర
03 Tue 16:50 సీఎం విజయ్‌తో చిదంబరం అత్యవసర భేటీ.. ఎందుకోసం? రాజ్యసభ సీటు కాంగ్రెస్‌కు ఇవ్వాలని కోరినట్లు సమాచారం షణ్ముగం రాజీనామాతో రాజ్యసభ సీటుకు ఉపఎన్నిక అసెంబ్లీలో టీవీకేకు 107 మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు టీవీకే ఏకపక్షంగా గెలిచే అవకాశం
04 Tue 16:46 380 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు మంగళవారం లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు 382 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 100 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ షేర్ల అండతో పెరిగిన సూచీలు భారత్-అమెరికా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి నిఫ్టీకి 23,500-23,550 స్థాయి కీలక నిరోధంగా విశ్లేషకుల అంచనా
05 Tue 16:46 తెలంగాణ అస్తిత్వాన్ని తుడిచేయాలని చూస్తే ఊరుకోం.. మరో పోరాటానికి సిద్ధం కావాలి: వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్రంపై కొన్న శక్తులు కుట్రలు పన్నుతున్నాయన్న వేముల డిక్షనరీలో తెలంగాణ పదం లేదని టీటీడీపీ అధ్యక్షుడు అన్నారని మండిపాటు ఈ వ్యాఖ్యలపై రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని ఆగ్రహం
06 Tue 16:32 ఆవకాయ అంతకాలం ఎలా నిల్వ ఉంటుంది? ఐఐటీ ప్రొఫెసర్ మాటల్లో.. ఉప్పు ముక్కల్లోని తేమను తగ్గిస్తుందని ప్రొఫెసర్ వివరణ బ్యాక్టీరియా పెరగకుండా ఉప్పు అడ్డుకుంటుందని వెల్లడి తడి తగిలితే పచ్చడికి బూజు వచ్చే అవకాశం ఆవపొడి, కారం రక్షణగా నిలుస్తాయని సైన్స్ చెబుతోంది నూనె గాలి తగలకుండా చూస్తుందని వివరణ
07 Tue 16:29 15 ఏళ్ల క్రికెట్ సంచలనం.. వైభవ్ సక్సెస్ సీక్రెట్‌పై ఐఐఎం ఇండోర్ ప్రత్యేక అధ్యయనం! 15 ఏళ్ల క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఐఐఎం ఇండోర్ కేస్ స్టడీ 'వైభవ్ మోడల్' పేరుతో అతని విజయం వెనుక కారణాలపై పరిశోధన యువతలో ప్రతిభను గుర్తించి, ఒత్తిడిని అధిగమించడంపై అధ్యయనం క్రీడలు, సైకాలజీ, మేనేజ్‌మెంట్ నిపుణులతో దేశంలోనే తొలి మల్టీడిసిప్లినరీ స్టడీ
08 Tue 16:25 హైదరాబాద్ పోక్సో కేసు: నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో 70 ఏళ్ల వృద్ధుడికి శిక్ష 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన హైదరాబాద్ ప్రత్యేక కోర్టు పోక్సో చట్టం కింద దోషిగా తేల్చిన న్యాయస్థానం రూ.5,000 జరిమానా విధిస్తూ కీలక తీర్పు
09 Tue 16:22 నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట.. అశ్లీల కంటెంట్ తొలగించాలని ఆదేశం పేరు, ఇమేజ్‌తో అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని పిటిషన్ అభ్యంతరకర కంటెంట్, అమ్మకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఏఐ, డీప్‌ఫేక్‌ల ద్వారా పరువుకు నష్టం కలిగిస్తున్నారని వాదన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు కోర్టు ఆదేశాలు జారీ
10 Tue 16:16 'ఎస్ఐఆర్'ను సీరియస్ గా తీసుకోవాలి.. గొడ్డలి పార్టీతో జాగ్రత్త: శ్రేణులకు చంద్రబాబు కఠిన సందేశం ఎస్ఐఆర్‌ను నిర్లక్ష్యం చేయొద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశం చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటూ ప్రత్యర్థి పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు ఎస్ఐఆర్ ప్రక్రియలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలతో సమన్వయం ముఖ్యం అని సూచన కార్యకర్తల సంక్షేమం, సాధికారతకు పార్టీ పెద్దపీట వేస్తుందని హామీ