01 Tue 15:17 ధనుష్ రాజకీయ రంగప్రవేశంపై తండ్రి కస్తూరి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు! రాజకీయాల్లోకి వచ్చే హక్కు అందరికీ ఉంటుందన్న ధనుష్ తండ్రి కస్తూరి రాజా తన మనవళ్లు కూడా ఆ మార్గాన్ని ఎంచుకోవచ్చని వ్యాఖ్య ధనుష్ అసలు పేరు వెంకటేశ్ ప్రభు అని వెల్లడి
02 Tue 15:13 నీ అందంతో సినిమాను ప్రమోట్ చెయ్.. 'నేషనల్ క్రష్' నటికి కంగనా ఫన్నీ సలహా 'నేషనల్ క్రష్' ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్ నీ అందాన్ని సినిమా ప్రమోషన్‌కు వాడుకోమన్న కంగనా రనౌత్ సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్లూ శారీ వీడియోతో గిరిజాకు గుర్తింపు నా రూపం నా ఘనత కాదని, అది జన్యువుల వల్లే వచ్చిందని గిరిజా వ్యాఖ్య 'భారత్ భాగ్య విధాత' సినిమా ప్రమోషన్‌లో ఆసక్తికర ఘటన
03 Tue 15:10 రామ్ చరణ్ అభిమానిని గాల్లోకి లేపి అవతలికి మోసుకెళ్లిన బాడీగార్డ్ కెవిన్... వీడియో వైరల్ రామ్ చరణ్ బాడీగార్డ్ వీడియో వైరల్ విజయవాడ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన చరణ్ వద్దకు దూసుకొచ్చేందుకు యత్నించిన అభిమాని అభిమానిని గాల్లోకి లేపి పక్కకు తీసుకెళ్లిన కెవిన్ కుంటా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కెవిన్ వీడియో
04 Tue 14:41 తెలంగాణలో చిచ్చుపెట్టొద్దు: పవన్‌పై అద్దంకి దయాకర్ ఫైర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే సభ ఎందుకని ప్రశ్న రాష్ట్రంలో చిచ్చు పెట్టేందుకే పవన్ ప్రయత్నిస్తున్నారని దయాకర్ విమర్శ పవన్ కల్యాణ్ వెనుక బీజేపీ ఉందని ఆరోపణ తెలంగాణ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్‌కు హితవు జనసేన కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారని వెల్లడి
05 Tue 14:39 ఆంధ్ర నేతల విగ్రహాలు పగలగొడితే సీఎం అవుతారా?: కవితపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫైర్ టీఆర్ఎస్ గెలిస్తే ఆంధ్ర నేతల విగ్రహాలు ధ్వంసం చేస్తామన్న కవిత సెంటిమెంట్ రాజకీయాలు ఎంతకాలం చేస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్న కవిత వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టిగా స్పందించాలని డిమాండ్
06 Tue 14:36 అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్ల అరెస్ట్.. త్వరలోనే బహిష్కరణ అమెరికాలో అక్రమంగా ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తున్న 30 మంది భారతీయుల అరెస్ట్ అరిజోనాలో 'ఆపరేషన్ చెక్‌మేట్' పేరుతో యూఎస్ బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు ప్రత్యేక దాడులు పట్టుబడిన వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభించిన అధికారులు అక్రమ వలసదారుల వల్ల ప్రజా భద్రతకు ముప్పుందని చెబుతున్న యూఎస్ ఏజెన్సీలు ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి ఆపరేషన్లలో భారతీయులు పట్టుబడటం ఇది రెండోసారి
07 Tue 14:27 ఏఐతో నటి పరువు తీసే యత్నం.. 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు నటి రుక్మిణి వసంత్ ఫేక్ వీడియోల వ్యాప్తిపై పోలీసులకు ఫిర్యాదు మొత్తం 29 సోషల్ మీడియా ఖాతాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన బెంగళూరు పోలీసులు ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీతో తన పరువుకు భంగం కలిగించారని నటి ఆవేదన ఈ కేసులో ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద విచారణ
08 Tue 14:23 భారత్‌లో ఎబోలా కేసులు లేవు.. కానీ!: కేంద్రం కీలక అడ్వైజరీ అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడంతో అప్రమత్తత ఈ వైరస్‌కు టీకాలు లేకపోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
09 Tue 14:04 బాలీవుడ్‌లో అలా.. టాలీవుడ్‌లో ఇలా: జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు తెలుగులో సృజనాత్మకతకు ప్రాధాన్యం ఇస్తారన్న జాన్వీ బాలీవుడ్ సినిమాలు షెడ్యూల్స్ ప్రకారం నడుస్తాయని వెల్లడి టాలీవుడ్‌లో పని వేళలు సౌకర్యవంతంగా ఉంటాయని కితాబు భోజన విరామ సమయాలను కచ్చితంగా పాటిస్తారని వ్యాఖ్యలు హిందీ సినిమాలు త్వరగా పూర్తవుతాయని చరణ్ ప్రశంస
10 Tue 14:01 అమెరికాలో భారతీయులకు అండగా నిలుస్తున్న ఎన్విడియా.. భారీ జీతాలతో ఉద్యోగాలు యూఎస్ టెక్ రంగంలో లేఆఫ్స్ సునామీ మధ్య భారతీయులకు ఊరట దాదాపు 1,200 హెచ్-1బీ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ పొందిన ఎన్విడియా ఏఐ నిపుణులకు వందల వేల డాలర్లలో జీతాలు ఆఫర్ చేస్తున్న చిప్ మేకర్ ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులపై 60 రోజుల గడువుతో తీవ్ర ఒత్తిడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగానే టెక్ పరిశ్రమలో ఈ కీలక మార్పులు