01 Tue 08:44 విజయవాడ ఈవెంట్ తర్వాత.. హైదరాబాద్‌పై 'పెద్ది' యూనిట్ ఫోకస్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో భాగంగా నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ హాజరుకానున్న రామ్ చరణ్, జాన్వీ, ఏఆర్ రెహమాన్, బుచ్చిబాబు నిన్న విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అద్భుత స్పందన ఈ నెల 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న పాన్ ఇండియా చిత్రం విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు
02 Tue 08:38 టీఎంసీలో ముసలం.. ‘ఐప్యాక్’ వల్లే ఓటమి అంటూ అభిషేక్ బెనర్జీపై సీనియర్ల ఫైర్ ఎన్నికల్లో ఓటమి తర్వాత అభిషేక్ బెనర్జీపై తీవ్ర వ్యతిరేకత కుప్పకూలిన 'డైమండ్ హార్బర్ మోడల్.. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఐప్యాక్ వల్లే నష్టమని, సీనియర్లను పక్కనపెట్టారని నేతల ఆరోపణలు మమతా బెనర్జీకి క్లీన్‌చిట్ ఇస్తూ.. అభిషేక్ వారసత్వ రాజకీయాలపై విమర్శలు
03 Tue 08:26 నాగర్‌కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. కారు బోల్తా పడి ఇద్దరి మృతి నాగర్‌కర్నూల్ జిల్లాలో జాతీయ రహదారిపై ఘటన వేగంగా వెళ్తున్న కారు బోల్తా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి మృతులు వంగూరు గ్రామానికి చెందిన బాలు, ప్రవీణ్‌గా గుర్తింపు ప్రమాదంలో మరొకరి పరిస్థితి విషమం.. ఆసుపత్రికి తరలింపు
04 Tue 08:25 నా అసలు టార్గెట్ వేరే... నా నుంచి మీరు తర్వాత చూసేది ఆ క్రికెటే: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్ సూర్యవంశీ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ సహా పలు అవార్డుల కైవసం టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడటానికి కోచ్‌లు స్వేచ్ఛనిచ్చారని వెల్లడి తన అసలు లక్ష్యం టెస్ట్ క్రికెట్ ఆడటమేనని స్పష్టం చేసిన యువ సంచలనం ఇప్పటికే రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టానని తెలిపిన వైభవ్
05 Tue 08:10 సుస్మిత సేన్‌తో బంధంపై ఏళ్ల తర్వాత స్పందించిన లలిత్ మోదీ.. సంచలన నిజాలు వెల్లడి నటి సుస్మితా సేన్‌పై వచ్చిన 'గోల్డ్ డిగ్గర్' ఆరోపణలను ఖండించిన లలిత్ మోదీ తమ బంధంలో ఖర్చులన్నీ ఆమే చూసుకుందని.. తాను 'కెప్ట్ బాయ్‌ఫ్రెండ్'లా ఉన్నానని వెల్లడి 2022లో తమ ప్రేమాయణం బయటపడినప్పుడు జరిగిన ట్రోలింగ్‌పై ఏళ్ల తర్వాత స్పందన సుస్మిత ఆర్థికంగా స్వతంత్రురాలని, ఆమెకు సొంతంగా వజ్రాల వ్యాపారం ఉందని ప్రశంస
06 Tue 08:07 'నీకు పిచ్చి పట్టిందా?.. నేను లేకపోతే నువ్వు ఇప్పటికే జైల్లో ఉండేవాడివి': నెతన్యాహుపై ట్రంప్ ఫైర్! లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం ఫోన్‌లో నెతన్యాహుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన అధ్యక్షుడు ‘నేను లేకపోతే జైల్లో ఉండేవాడివి’ అంటూ ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు ఇరాన్‌తో చర్చలకు నెతన్యాహు అడ్డంకిగా మారారని ట్రంప్ ఆరోపణ ట్రంప్ హెచ్చరికతో బీరూట్‌పై దాడుల ప్రణాళికను విరమించుకున్న ఇజ్రాయెల్
07 Tue 08:06 ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ.. శాశ్వతంగా నిలవాలన్న ట్రంప్ ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మధ్యవర్తిత్వం బీరుట్ వైపు సైన్యాన్ని పంపబోమని ఇజ్రాయెల్ హామీ దాడులు ఆపేస్తామని హిజ్బుల్లా అంగీకారం ఒప్పందం శాశ్వతంగా నిలవాలని ఆకాంక్షించిన ట్రంప్
08 Tue 07:50 33 ఏళ్ల నాటి కేసు.. 84 ఏళ్ల వృద్ధుడిని దోషిగా తేల్చిన కోర్టు 1992లో బీహార్‌లో జరిగిన ఓ చిన్న గొడవకు సంబంధించిన కేసు విచారణ సాగుతుండగానే నలుగురు నిందితులు మృతి వృద్ధుడిని దోషిగా నిర్ధారించిన హాజీపూర్ కోర్టు న్యాయవ్యవస్థలో జాప్యంపై మరోసారి చర్చకు దారితీసిన ఘటన
09 Tue 07:47 ఆర్సీబీ విజయం వేళ టిమ్ డేవిడ్‌పై వేటు.. ఐపీఎల్ 2027 తొలి మ్యాచ్‌కు దూరం ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్‌పై ఒక మ్యాచ్ నిషేధం, 50 శాతం ఫీజు కోత అంపైర్ నితిన్ మీనన్ వైపు ఐస్ బ్యాగ్ విసిరినందుకు చర్యలు డీమెరిట్ పాయింట్లు ఐదుకు చేరడంతో ఆటోమేటిక్ సస్పెన్షన్
10 Tue 07:46 ఒకరి నుంచి ఎంతమందికి?.. అంటువ్యాధుల వ్యాప్తిపై కీలక గణాంకాలు ఒకరి నుంచి వ్యాధి ఎంతమందికి వ్యాపిస్తుందో చెప్పే 'ఆర్-నాట్' పై మళ్ళీ చర్చ తట్టు (మీజిల్స్) వ్యాప్తి సామర్థ్యం అత్యధికం.. R₀ విలువ 12 నుంచి 18గా అంచనా ఎబోలా కన్నా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాలా వేగవంతం అమెరికాలో టీకా రేట్లు తగ్గడంతో భారీగా పెరుగుతున్న తట్టు కేసులు వ్యాధుల కట్టడికి వ్యాక్సినేషన్ కీలకమని స్పష్టం చేస్తున్న నిపుణులు