01 Mon 14:28 ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ముందు హాజరైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు! బీఆర్ఎస్ హయాంలో తమ ఫోన్లను ట్యాప్ చేశారంటూ గతంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఫిర్యాదు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వీరి నుంచి వివరాలు సేకరించిన సిట్ వీరి ఫోన్ల ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం
02 Mon 14:24 వరుసగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్ ఆర్సీబీ.. కానీ వేడుకలకు బ్రేక్.. కారణమిదే! ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్‌ను ఓడించి టైటిల్ గెలిచిన ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన మూడో జట్టుగా రికార్డు గత ఏడాది తొక్కిసలాట, భద్రతా కారణాల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీ రద్దు కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఫ్రాంచైజీ నిర్ణయం ఆర్సీబీని అభినందిస్తూ విజయ్ మాల్యా ట్వీట్
03 Mon 14:22 మీటింగ్ ల నుంచి జనం వెళ్లిపోకుండా కందకాలు తవ్వారు: చామవరం సభలో చంద్రబాబు తుని నియోజకవర్గం చామవరంలో 'పేదల సేవలో' సభ గత ప్రభుత్వంపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు నాడు భయానక వాతావరణం ఉండేదని విమర్శలు బహిరంగంగా నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని వ్యాఖ్యలు విధ్వంసకర పాలన నుంచి జూన్ 4వ తేదీన ఓటుతో విముక్తి కల్పించారని వెల్లడి
04 Mon 14:04 హైదరాబాద్ సభపై పవన్ కల్యాణ్‌కు పొన్నం ప్రభాకర్ అల్టిమేటం.. క్షమాపణ చెప్పాకే అడుగుపెట్టాలని డిమాండ్! హైదరాబాద్‌లో జనసేన 'నవనిర్మాణ సభ' తెలంగాణ ఏర్పాటును పవన్ తీవ్రంగా వ్యతిరేకించారన్న పొన్నం హైదరాబాద్‌లోనే పవన్ ఎందుకు సభ పెడుతున్నారని ప్రశ్న
05 Mon 13:44 ఆన్‌లైన్ ప్రేమ... ప్రియురాలి కోసం ప్రాణాలకు తెగించి భారత్‌కు వచ్చిన పీవోకే యువకుడు ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతి కోసం ఎల్వోసీ దాటిన పీవోకే యువకుడు జమ్మూ కశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో యువకుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం పీవోకేలోకి వెళ్లేందుకు యత్నించిన ముగ్గురు సోపోర్ యువకులను అడ్డుకున్న భద్రతా దళాలు అరెస్టయిన వారిలో సస్పెండైన టెరిటోరియల్ ఆర్మీ మాజీ సిబ్బంది రెండు ఘటనలపై లోతుగా విచారణ జరుపుతున్న భద్రతా ఏజెన్సీలు
06 Mon 13:19 భారత పర్యాటకురాలికి గట్టి షాక్ ఇచ్చిన స్విట్జర్లాండ్.. ట్రిప్ ముగిసిన ఏడాదికి రూ.1.5 లక్షల ట్రాఫిక్ చలాన్! స్విట్జర్లాండ్ వెళ్లి వచ్చిన ఏడాదికి భారత మహిళకు భారీ జరిమానా దాదాపు రూ.1.5 లక్షల ట్రాఫిక్ ఫైన్‌తో వచ్చిన లేఖ ఫైన్ చెల్లించకపోతే వీసాపై ప్రభావం పడుతుందని హెచ్చరికలు దీన్ని ఎలా ఎదుర్కోవాలో సలహా కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో విదేశీ ప్రయాణాలపై విస్తృత చర్చ
07 Mon 13:14 బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ vs క్యాలరీల లెక్కింపు.. ఏది బెస్ట్? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే నిర్దిష్ట సమయంలో మాత్రమే తినడం క్యాలరీ కౌంటింగ్ అంటే క్యాలరీల పరిమాణం తగ్గించడం పొట్ట కొవ్వు కరగడానికి ఉపవాసం బాగా పనిచేస్తుంది కండరాలు దెబ్బతినకుండా ఉండటానికి క్యాలరీల లెక్కింపు మేలు రెండింటినీ కలిపి పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు
08 Mon 13:04 పెన్షన్లను పెంచిన ఘనత చంద్రబాబుదే: పంచుమర్తి అనురాధ బోడె ప్రసాద్ తో కలిసి పోరంకి సుగాలి కాలనీలో వృద్ధాప్య పెన్షన్లు పంపిణీ చేసిన అనురాధ వైసీపీకి వృద్ధులపై నిజమైన పట్టింపు లేదని విమర్శ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భారీగా పెన్షన్లు పెంచిందని వెల్లడి
09 Mon 12:57 పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలు.. ఆయన జీవితం తెరిచిన పుస్తకమంటూ నిర్మాత రామ్ తాళ్లూరి కౌంటర్ పవన్ కల్యాణ్‌పై భూకబ్జా ఆరోపణలను ఖండించిన జనసేన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని నిర్మాత రామ్ తాళ్లూరి వ్యాఖ్య 2014లోనే చట్టబద్ధంగా కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి అని వెల్లడి పవన్ కీర్తిని దెబ్బతీసే కుట్రలో భాగమే ఈ ప్రచారమని ఆరోపణ భూమికి సంబంధించిన అన్ని పత్రాలు, పన్నులు సక్రమంగా ఉన్నాయని స్పష్టీకరణ
10 Mon 12:55 అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం ఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతి ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు అనిత భరోసా