01 Sun 13:53 టెక్ మార్కెట్‌లో భారీ బబుల్.. 1999 కంటే పెద్దది.. పరిణామాలు తీవ్రం: జోహో శ్రీధర్ వేంబు ఏఐ ఆధారిత టెక్ కంపెనీల వ్యాల్యుయేషన్లు భారీ బబుల్‌ను తలపిస్తున్నాయన్న శ్రీధర్ వెంబు ప్రస్తుత పరిస్థితి 1999 నాటి డాట్-కామ్ బబుల్ కంటే ప్రమాదకరంగా ఉందని వ్యాఖ్య ఎన్విడియా, యాపిల్ వంటి కంపెనీల ధర-విక్రయాల నిష్పత్తి అసాధారణ స్థాయిలో ఉందని వెల్లడి కంపెనీల ప్రాథమిక వ్యాపారాలకు, మార్కెట్ విలువలకు మధ్య సంబంధం లేకుండా పోయిందని ఆందోళన ఈ బబుల్ పగిలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పరోక్ష హెచ్చరిక
02 Tue 21:38 రేపటి నుంచి సరికొత్త రైల్వే వెబ్‌సైట్.. ఇక టికెట్ బుకింగ్ మరింత స్పీడ్! జులై 15 నుంచి అందుబాటులోకి రానున్న కొత్త వెబ్‌సైట్ నిమిషానికి 1.5 లక్షల టికెట్లు బుక్ చేసుకునేలా సామర్థ్యం పెంపు ఇకపై నచ్చిన సీటు లేదా బెర్త్ ఎంచుకునే సౌకర్యం తగ్గనున్న క్యాప్చా అంతరాయాలు, సులభంగా మారనున్న ఇంటర్‌ఫేస్
03 Tue 21:29 లండన్‌లో 'హల్దీరామ్స్' హంగామా... తొలి అవుట్ లెట్ ముందు భారీ క్యూలైన్లు లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్‌లో తన మొదటి అవుట్‌లెట్‌ను ప్రారంభించిన హల్దీరామ్స్ స్టోర్ బయట గంటల తరబడి బారులు తీరిన ప్రవాస భారతీయులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన క్యూలైన్ వీడియోలు భారతీయ రుచుల పట్ల ఉన్న ఆదరణకు ఇది నిదర్శనమని వ్యాఖ్యలు 'ఢిల్లీ పిలిచింది, లండన్ పలికింది' అంటూ హల్దీరామ్స్ ఆసక్తికర పోస్ట్
04 Tue 21:14 ముద్రగడ పద్మనాభం మృతి... జగన్ తీవ్ర దిగ్భ్రాంతి ముద్రగడ పద్మనాభం మృతిపై జగన్ సంతాపం ఆయన తనకు పితృ సమానులని వ్యాఖ్య పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారని కొనియాడిన జగన్ కోలుకుంటున్నారనుకున్నా, ఇంతలోనే విషాదం చోటుచేసుకుందని భావోద్వేగం ముద్రగడ మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన
05 Tue 21:11 'లెనిన్' బ్లాక్‌బస్టర్.. కానీ నా కాళ్లు నేల మీదే ఉన్నాయి: అఖిల్ 'లెనిన్' భారీ విజయంపై స్పందించిన హీరో అఖిల్ అక్కినేని తాను గాల్లో తేలిపోవడం లేదన్న యంగ్ హీరో నాన్న నాగార్జున మాటలతో కాకుండా ఓ ప్రత్యేకమైన హగ్‌తో అభినందించారని వెల్లడి మూడు రోజులకే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి రావడం సంతోషాన్నిచ్చిందని వ్యాఖ్యలు సినిమా వంద కోట్ల మార్కును చేరుకుంటుందన్న ధీమా వ్యక్తం చేసిన అఖిల్
06 Tue 20:59 ముద్రగడ మరణవార్త విచారం కలిగించింది: సీఎం చంద్రబాబు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆయన మృతిపై సీఎం చంద్రబాబు స్పందన ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడి
07 Tue 20:59 ఉక్రెయిన్‌పై అణుదాడిని ఆపిన మోదీ: పోలండ్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఉక్రెయిన్‌పై అణుదాడిని ప్రధాని మోదీ నివారించారన్న పోలండ్ మంత్రి రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలే ఇందుకు కారణమని వ్యాఖ్య మోదీ చెప్పే మాటలను పుతిన్ శ్రద్ధగా వింటారని వ్యాఖ్య 2022 చివర్లో అణుయుద్ధ భయాలు పెరిగిన వేళ ఈ పరిణామం
08 Tue 20:34 హైదరాబాద్‌లో బ్రిక్స్ సదస్సు.. ఉద్యోగ భద్రతపై మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌లో ప్రారంభమైన 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ఉద్యోగ భద్రత ఉంటేనే ఉత్పాదకత పెరుగుతుందన్న మంత్రి వివేక్ పదేళ్లలో 17 కోట్ల ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన కేంద్ర మంత్రి మాండవీయ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు సమావేశాలు 14 దేశాల నుంచి 110 మంది ప్రతినిధులు హాజరు
09 Tue 20:13 ముద్రగడ పద్మనాభం ఇక లేరని తెలిసి చింతిస్తున్నాను: పవన్ కల్యాణ్ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత ఆయన మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా పనిచేసిన ముద్రగడ కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు పవన్ ప్రగాఢ సానుభూతి
10 Tue 20:01 విడిపోతుంది, కలుస్తుంది, వస్తువులను మింగేస్తుంది.. కొరియా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ! జీవకణంలా ఆకారం మార్చుకునే లిక్విడ్ మెటల్ రోబో ఆవిష్కరణ దక్షిణ కొరియాలోని సియోల్, గచోన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల విజయం అయస్కాంత క్షేత్రాలతో నియంత్రణ.. ఇరుకు ప్రదేశాల్లోకి సులభంగా ప్రయాణం విడిపోవడం, తిరిగి కలవడం, వస్తువులను మింగేయడం దీని ప్రత్యేకతలు వైద్యం, పరిశ్రమలు, విపత్తు సహాయక చర్యల్లో వినియోగించే అవకాశం