Fri 17:28 ‘‘ఇక నా వల్ల కాదు..’’ ఐపీఎల్ మధ్యలోనే చెప్పేసిన హార్దిక్ పాండ్యా..? తీవ్ర మానసిక ఒత్తిడి, అలసటలో ఆల్‌రౌండర్ సీజన్ మధ్యలోనే మేనేజ్‌మెంట్‌కు సమాచారం రెండేళ్లుగా అభిమానుల హేళనలతో విసుగు వేలంలోకి లేదా ట్రేడింగ్ ద్వారా మరో జట్టులోకి Read full story
Fri 17:22 చివరి గంటలో అమ్మకాల సునామీ.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు! భారీ నష్టాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరి గంటలో అమ్మకాల ఒత్తిడికి కారణమైన అమెరికా-ఇరాన్ పరిణామాలు సెన్సెక్స్ 1092, నిఫ్టీ 359 పాయింట్లు నష్టం రుతుపవనాలపై ఐఎండీ అంచనాలతో ఆందోళన చెందిన ఇన్వెస్టర్లు మార్కెట్ పతనంలోనూ లాభపడిన ఐటీ షేర్లు Read full story
Fri 17:05 ‘వెళ్లి అద్దం కొనుక్కోండి..’: కోచ్ ఘాటు వ్యాఖ్యలే మా ప్రపంచకప్ గెలుపునకు కారణమన్న హర్మన్‌ప్రీత్! 2025 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఘన విజయం వరుస ఓటములతో ఓ దశలో కుంగిపోయిన జట్టు కోచ్ అమోల్ ముజుందార్ క్లాస్‌తో పెరిగిన కసి సెమీస్‌లో ఆస్ట్రేలియాపై, ఫైనల్లో సౌతాఫ్రికాపై గెలుపు సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న హర్మన్‌ప్రీత్ Read full story
Fri 17:02 ఐవరీ చీరలో అప్సరసలా జాన్వీ.. 'పెద్ది' ప్రమోషన్లలో స్పెషల్ అట్రాక్షన్! 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో జాన్వీ కపూర్ కొత్త లుక్ డిజైనర్ అనామికా ఖన్నా రూపొందించిన ఐవరీ శారీలో మెరుపులు కేప్-స్టైల్ పల్లుతో సంప్రదాయానికి ఆధునికత జోడింపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాన్వీ లేటెస్ట్ ఫొటోలు జూన్ 4న రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదల Read full story
Fri 16:50 మేనేజర్ గృహప్రవేశం.. సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చిన సీఎం విజయ్ సీఎంగా అయ్యాక నల్ల బ్లేజర్, తెల్లటి చొక్కా, నల్లప్యాంటులో కనిపిస్తున్న విజయ్ ఈరోజు మాత్రం సంప్రదాయ దుస్తులలో గృహప్రవేశానికి హాజరు అంతకుముందు సచివాలయంలో కూడా సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించిన సీఎం Read full story
Fri 16:47 జగన్ పీఏకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి?: పట్టాభి లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నేతలు దోచుకున్నారన్న పట్టాభి అన్ని వేళ్లు తాడేపల్లి ప్యాలస్ వైపే చూపిస్తున్నాయని వ్యాఖ్య జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపణ Read full story
Fri 16:44 ట్రైన్ టాయిలెట్‌లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ! ముంబై-ఎర్నాకుళం దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన వీడియో ఐఆర్‌సీటీసీకి నోటీసులు జారీ చేసిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరణ ఇవ్వాలంటూ ఆహార భద్రతా సంస్థ ఆదేశం Read full story
Fri 16:40 హైడ్రాలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు... 'ఈగిల్ టీమ్' పేరిట విధులు తెలంగాణలో 16 మంది ట్రాన్స్‌జెండర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు హైడ్రా సంస్థలో... కబ్జాల తొలగింపు విధుల్లో నియామకం 'హైడ్రా ఈగిల్ టీమ్' పేరుతో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ఈ ఉద్యోగం తమకు గౌరవం, ఆత్మవిశ్వాసం ఇచ్చిందని వెల్లడి వారి పనితీరుపై అధికారుల ప్రశంసలు Read full story
Fri 16:37 తమిళనాడులో షోలింగర్ నరసింహస్వామిని దర్శించుకున్న నారా లోకేష్... ఫొటోలు ఇవిగో! తమిళనాడు పర్యటనకు వెళ్లిన లోకేష్ కొండపైకి రోప్‌వేలో వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు 420 మెట్లు నడిచి యోగ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన లోకేష్ వెంట ఎమ్మెల్యేలు పులివర్తి నాని, గురజాల జగన్మోహన్ Read full story
Fri 16:12 గెలిపించలేని సెంచరీ కంటే.. జట్టును గెలిపించే 80 పరుగులే నాకు ఎక్కువ: వైభవ్ జట్టు గెలుపు ముందు వ్యక్తిగత రికార్డులు దిగదుడుపేనన్న వైభవ్ సూర్యవంశీ చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పిన క్రమశిక్షణే దీనికి కారణమని వెల్లడి గెలిపించలేని సెంచరీ కన్నా, గెలిపించే 80 పరుగులే విలువైవని వ్యాఖ్య అండర్-19 ప్రపంచకప్ గెలిచిన మరుసటి రోజే ప్రాక్టీస్ ప్రారంభించానని వెల్లడి ఐపీఎల్ ట్రోఫీ గెలిస్తే సపోర్ట్ స్టాఫ్, అభిమానులకు అంకితమిస్తానని ప్రకటన Read full story