Fri 13:54 'పెద్ది' చిత్రంపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ కొన్ని వారాలుగా చిత్రంపై నెగిటివ్ ప్రచారం జరుగుతున్నట్లు గుర్తించిన యూనిట్ హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్ ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల ద్వారా నెగిటివ్ ప్రచారం చేస్తున్నట్లు గుర్తింపు Read full story
Fri 13:41 ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో రికార్డు వృద్ధి... రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తులు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్‌లో 20.6 శాతం భారీ వృద్ధి రూ. 91.97 లక్షల కోట్లకు చేరిన ఆస్తి-అప్పుల పట్టీ దేశీయ పెట్టుబడులు, పసిడి నిల్వలు పెరగడమే ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వానికి రూ. 2.87 లక్షల కోట్ల రికార్డు డివిడెండ్ Read full story
Fri 13:31 సనాతన ధర్మం ఏం చెబుతోందంటే?: చెన్నై సినీ వేడుకలో హీరో అర్జున్ మనిషి ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో సనాతన ధర్మం చెబుతోందన్న అర్జున్ సనాతన ధర్మం మతం కాదు, జీవన విధానమని వ్యాఖ్య తల్లిదండ్రుల్లా సనాతన ధర్మాన్ని కూడా విస్మరించలేమని వ్యాఖ్య Read full story
Fri 13:24 దేశానికి రుతుపవనాల షాక్.. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం! 2026 నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అంచనా దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదుకు అవకాశం ఎల్ నినో ప్రభావమే బలహీన రుతుపవనాలకు కారణమని వెల్లడి జూన్‌లో ఏపీ సహా పలు రాష్ట్రాల్లో పెరగనున్న వడగాడ్పుల తీవ్రత దీర్ఘకాల సగటులో 90 శాతం వర్షపాతమే నమోదయ్యే సూచనలు Read full story
Fri 13:21 నీట్ రీ-టెస్ట్ ప్రశ్నపత్రాల రవాణాకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్? జూన్ 21న నీట్ రీ-టెస్ట్ నిర్వహణ నేరుగా పర్యవేక్షిస్తున్న ప్రధాని కార్యాలయం ప్రశ్నపత్రాల రవాణా బాధ్యత వాయుసేనకు ఇచ్చే యోచన పౌర పాలనా వ్యవస్థలు విఫలమని విమర్శలు Read full story
Fri 13:14 ఐపీఎల్ క్వాలిఫయర్ 2కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఫైనల్ చేరేది ఎవరంటే..! నేడు గుజరాత్, రాజస్థాన్ మధ్య ఐపీఎల్ క్వాలిఫయర్ 2 మ్యాచ్ చండీగఢ్‌లో వర్షం కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ సాయంత్రం 4 నుంచి 9 గంటల మధ్య వాన సూచన మ్యాచ్ రద్దయితే గుజరాత్ నేరుగా ఫైనల్‌కు అర్హత ఫైనల్లో ఆర్సీబీతో తలపడనున్న విజేత Read full story
Fri 13:03 ఫోర్బ్స్ జాబితాలో తెలుగు తేజం.. ఎవరీ భవిత మండవ? ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా జాబితాలో హైదరాబాదీ మోడల్ ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షానెల్‌కు భారత రాయబారిగా భవిత మండవ ఆర్కిటెక్చర్ నుంచి గ్లోబల్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తెలుగు యువతి న్యూయార్క్‌లో చదువుకుంటుండగా మోడలింగ్ ఏజెంట్ కంటపడ్డ వైనం మెట్ గాలాలో ఆమె డ్రెస్సింగ్‌పై సోషల్ మీడియాలో విమర్శలు Read full story
Fri 13:00 రిజర్వ్ చేసిన తీర్పులు, బెయిల్ దరఖాస్తులపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో 3 నెలల్లో తీర్పు వెలువరించాలన్న సుప్రీంకోర్టు బెయిల్ దరఖాస్తులపై తీర్పును అదే రోజు లేదా మరుసటి రోజు వెలువరించాలని సూచన విచారణ ఖైదీలను బెయిల్ లభించిన రోజు లేదా మరుసటి రోజు విడుదల చేయాలని నిర్దేశం Read full story
Fri 12:57 త్వరగా బరువు తగ్గుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే! కండరాలు కరిగిపోయే ప్రమాదం జీవక్రియ రేటు శాశ్వతంగా దెబ్బతింటుంది క్రమంగా బరువు తగ్గడమే సురక్షితం ప్రొటీన్ ఆహారం, వ్యాయామం ముఖ్యం Read full story
Fri 12:54 బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పెరిగిన బ్యాటరీ ప్రాధాన్యత యూజర్ల బ్యాటరీ ఆందోళనను లక్ష్యంగా చేసుకున్న రియల్‌మీ పీ సిరీస్ భారత్‌లో తొలి 10,001mAh బ్యాటరీ ఫోన్‌తో సంచలనం అదే వారసత్వాన్ని కొనసాగించనున్న కొత్త రియల్‌మీ పీ4ఆర్ మిడ్-రేంజ్ విభాగంలో బ్యాటరీ పనితీరులో కొత్త ప్రమాణాలు Read full story