Fri 11:17 ఏపీలో మరో ప్రైవేటు బస్సు బోల్తా కడప జిల్లా గోపవరం మండలంలో ప్రైవేటు బస్సు బోల్తా గేదె అకస్మాత్తుగా అడ్డు రావడంతో నియంత్రణ కోల్పోయిన డ్రైవర్ ఒక ప్రయాణికుడికి తీవ్ర గాయాలు Read full story
Fri 11:10 కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్ కుమార్ కీలక వ్యాఖ్యలు పాలిటిక్స్‌పై శివరాజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు తమిళనాడులో విజయ్ విజయం ప్రస్తావన కర్ణాటక ప్రజలు ఆదరించాలని కోరిక తనకు రాజకీయాసక్తి లేదని స్పష్టీకరణ Read full story
Fri 10:59 నా హీరో తర్వాత సెల్ఫీ అడిగింది నిన్నే.. వైభవ్ పై లాంగర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్! 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో సెల్ఫీ దిగిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్ తన జీవితంలో ఒక అథ్లెట్‌తో సెల్ఫీ అడగడం ఇది రెండోసారేనని వెల్లడి ఈ కుర్రాడి ప్రతిభను మునుపెన్నడూ చూడలేదంటూ లింక్డ్‌ఇన్‌లో లాంగర్ పోస్ట్ Read full story
Fri 10:43 ఐక్యరాజ్యసమితి లైంగిక హింస జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ దళాలు ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్టు ఆరోపణలు పాలస్తీనాలో ఇజ్రాయెల్ బలగాలు హింసకు పాల్పడ్డాయన్న ఐరాస నివేదికలో తమ పేర్లను చేర్చడంపై రష్యా, ఇజ్రాయెల్ ఆగ్రహం Read full story
Fri 10:41 ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం! గవాస్కర్ ఆశీస్సులు తీసుకున్న వైభవ్ ‘ఇలాగే కొనసాగించు’ అని గవాస్కర్ సూచన వైభవ్ టీ20 అరంగేట్రానికి మద్దతు వయసుతో సంబంధం లేదన్న సన్నీ ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచన Read full story
Fri 10:39 దళారులతో ఒప్పందం.. టీఎంసీ నేతల సాయం.. బంగ్లా వలసదారుల విషయంలో సంచలన నిజాలు! బెంగాల్‌లో బిగుస్తున్న ఉచ్చు.. బంగ్లాదేశ్‌కు అక్రమ వలసదారుల పరుగులు దళారులకు రూ.7,000 నుంచి రూ.20,000 చెల్లించి సరిహద్దు దాటినట్లు వెల్లడి టీఎంసీ నేతల సాయంతో ఓటరు, ఆధార్ కార్డులు.. సంక్షేమ పథకాల లబ్ధి స్వచ్ఛందంగా వెళ్లే వారిపై చర్యలుండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ Read full story
Fri 10:22 పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్ ఫ్రెండ్లీ ఛాలెంజ్! పెట్టుబడుల కోసం తమిళనాడు మంత్రి కీర్తన చేసిన ప్రచార వీడియో వీడియోపై స్పందించి పోటీకి సిద్ధమని ప్రకటించిన మంత్రి నారా లోకేశ్ ఏపీ, తమిళనాడు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని స్పష్టీకరణ పెట్టుబడులే ఉద్యోగాలు సృష్టిస్తాయని, ట్రోల్స్‌ను పట్టించుకోవద్దని హితవు లోకేశ్ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కీర్తన ప్రత్యుత్తరం Read full story
Fri 10:20 ఏసీ పేలి ఇల్లు దగ్ధం.. సీసీఐ తొలి ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మృతి! పొగ పీల్చడంతో ధనేంద్ర కుమార్ మృతి ఢిల్లీలోని హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఘటన ఎలాంటి అనుమానాస్పద కోణం లేదని పోలీసుల నిర్ధారణ సీసీఐ వ్యవస్థాపక ఛైర్మన్‌గా పారదర్శకతకు పునాది ధనేంద్ర కుమార్ మృతిపై ప్రముఖుల సంతాపం Read full story
Fri 10:16 ఏఐ వచ్చినా ఉద్యోగాలు తీసేయం.. 9 లక్షల మంది ఉద్యోగులకు జెడి.కామ్ భరోసా ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమన్న జెడి.కామ్ వ్యవస్థాపకుడు సుమారు 9 లక్షల మంది సిబ్బందికి భరోసా ఇస్తూ ప్రకటన టెక్నాలజీతో ఉద్యోగాలు కోల్పోయే వారికి శిక్షణ ఇచ్చి ఇతర విభాగాలకు బదిలీ డెలివరీ, వేర్‌హౌస్ సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల ఉద్యోగాలకు పూర్తి రక్షణ చైనాలో ఏఐ ఆధారిత ఉద్యోగాల తొలగింపుపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం Read full story
Fri 09:55 ‘స్పెల్లింగ్ బీ’ విజేతగా భారత సంతతి కుర్రాడు 2026 టైటిల్ విజేతగా శ్రేయ్ పారిఖ్ 32 పదాలతో సరికొత్త రికార్డు మూడోసారి పోటీపడి టైటిల్ కైవసం భారత్‌తో బలమైన బంధం మ్యాథ్స్‌కౌంట్ పోటీలకూ ఎంపిక Read full story