ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
    Fri 11:10

    కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

    • పాలిటిక్స్‌పై శివరాజ్‌ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
    • ఉపేంద్ర రాజకీయ రంగ ప్రవేశానికి మద్దతు
    • తమిళనాడులో విజయ్ విజయం ప్రస్తావన
    • కర్ణాటక ప్రజలు ఆదరించాలని కోరిక
    • తనకు రాజకీయాసక్తి లేదని స్పష్టీకరణ
    Read full story
  • నా హీరో తర్వాత సెల్ఫీ అడిగింది నిన్నే.. వైభవ్ పై లాంగర్ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!
    Fri 10:59

    నా హీరో తర్వాత సెల్ఫీ అడిగింది నిన్నే.. వైభవ్ పై లాంగర్ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్!

    • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీతో సెల్ఫీ దిగిన లక్నో కోచ్ జస్టిన్ లాంగర్
    • తన జీవితంలో ఒక అథ్లెట్‌తో సెల్ఫీ అడగడం ఇది రెండోసారేనని వెల్లడి
    • ఈ కుర్రాడి ప్రతిభను మునుపెన్నడూ చూడలేదంటూ లింక్డ్‌ఇన్‌లో లాంగర్ పోస్ట్
    Read full story
  • ఐక్యరాజ్యసమితి లైంగిక హింస జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ దళాలు
    Fri 10:43

    ఐక్యరాజ్యసమితి లైంగిక హింస జాబితాలో రష్యా, ఇజ్రాయెల్ దళాలు

    • ఉక్రెయిన్ బందీలపై రష్యా సైనికులు లైంగిక హింసకు పాల్పడినట్టు ఆరోపణలు
    • పాలస్తీనాలో ఇజ్రాయెల్ బలగాలు హింసకు పాల్పడ్డాయన్న ఐరాస
    • నివేదికలో తమ పేర్లను చేర్చడంపై రష్యా, ఇజ్రాయెల్ ఆగ్రహం
    Read full story
  • ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం!
    Fri 10:41

    ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌కు ముందు సూర్యవంశీకి గవాస్కర్ మూడు ముక్కల సందేశం!

    • గవాస్కర్‌ ఆశీస్సులు తీసుకున్న వైభవ్
    • ‘ఇలాగే కొనసాగించు’ అని గవాస్కర్ సూచన
    • వైభవ్‌ టీ20 అరంగేట్రానికి మద్దతు
    • వయసుతో సంబంధం లేదన్న సన్నీ
    • ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లకు సూచన
    Read full story
  • దళారులతో ఒప్పందం.. టీఎంసీ నేతల సాయం.. బంగ్లా వలసదారుల విష‌యంలో సంచలన నిజాలు!
    Fri 10:39

    దళారులతో ఒప్పందం.. టీఎంసీ నేతల సాయం.. బంగ్లా వలసదారుల విష‌యంలో సంచలన నిజాలు!

    • బెంగాల్‌లో బిగుస్తున్న ఉచ్చు.. బంగ్లాదేశ్‌కు అక్రమ వలసదారుల పరుగులు
    • దళారులకు రూ.7,000 నుంచి రూ.20,000 చెల్లించి సరిహద్దు దాటినట్లు వెల్లడి
    • టీఎంసీ నేతల సాయంతో ఓటరు, ఆధార్ కార్డులు.. సంక్షేమ పథకాల లబ్ధి 
    • స్వచ్ఛందంగా వెళ్లే వారిపై చర్యలుండవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ
    Read full story
  • పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్‌ ఫ్రెండ్లీ ఛాలెంజ్!
    Fri 10:22

    పెట్టుబడుల కోసం పోటీకి రెడీ.. తమిళనాడు మంత్రికి లోకేశ్‌ ఫ్రెండ్లీ ఛాలెంజ్!

    • పెట్టుబడుల కోసం తమిళనాడు మంత్రి కీర్తన చేసిన ప్రచార వీడియో
    • వీడియోపై స్పందించి పోటీకి సిద్ధమని ప్రకటించిన మంత్రి నారా లోకేశ్‌
    • ఏపీ, తమిళనాడు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని స్పష్టీకరణ
    • పెట్టుబడులే ఉద్యోగాలు సృష్టిస్తాయని, ట్రోల్స్‌ను పట్టించుకోవద్దని హితవు
    • లోకేశ్‌ ట్వీట్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కీర్తన ప్రత్యుత్తరం
    Read full story
  • ఏసీ పేలి ఇల్లు దగ్ధం.. సీసీఐ తొలి ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మృతి!
    Fri 10:20

    ఏసీ పేలి ఇల్లు దగ్ధం.. సీసీఐ తొలి ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మృతి!

    • పొగ పీల్చడంతో ధనేంద్ర కుమార్‌ మృతి
    • ఢిల్లీలోని హౌజ్‌ ఖాస్‌ ప్రాంతంలో ఘటన
    • ఎలాంటి అనుమానాస్పద కోణం లేదని పోలీసుల నిర్ధారణ
    • సీసీఐ వ్యవస్థాపక ఛైర్మన్‌గా పారదర్శకతకు పునాది
    • ధనేంద్ర కుమార్‌ మృతిపై ప్రముఖుల సంతాపం
    Read full story
  • ఏఐ వచ్చినా ఉద్యోగాలు తీసేయం.. 9 లక్షల మంది ఉద్యోగులకు జెడి.కామ్ భరోసా
    Fri 10:16

    ఏఐ వచ్చినా ఉద్యోగాలు తీసేయం.. 9 లక్షల మంది ఉద్యోగులకు జెడి.కామ్ భరోసా

    • ఒక్క ఉద్యోగిని కూడా తొలగించబోమన్న జెడి.కామ్ వ్యవస్థాపకుడు
    • సుమారు 9 లక్షల మంది సిబ్బందికి భరోసా ఇస్తూ ప్రకటన
    • టెక్నాలజీతో ఉద్యోగాలు కోల్పోయే వారికి శిక్షణ ఇచ్చి ఇతర విభాగాలకు బదిలీ
    • డెలివరీ, వేర్‌హౌస్ సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ ఉద్యోగుల ఉద్యోగాలకు పూర్తి రక్షణ
    • చైనాలో ఏఐ ఆధారిత ఉద్యోగాల తొలగింపుపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం
    Read full story
  • ‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా భారత సంతతి కుర్రాడు
    Fri 09:55

    ‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా భారత సంతతి కుర్రాడు

    • 2026 టైటిల్‌ విజేతగా శ్రేయ్ పారిఖ్
    • 32 పదాలతో సరికొత్త రికార్డు
    • మూడోసారి పోటీపడి టైటిల్ కైవసం
    • భారత్‌తో బలమైన బంధం
    • మ్యాథ్స్‌కౌంట్‌ పోటీలకూ ఎంపిక
    Read full story
  • హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారత చమురు ట్యాంకర్
    Fri 09:52

    హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన భారత చమురు ట్యాంకర్

    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చలతో క్రమంగా తగ్గుతున్న ఉద్రిక్తతలు
    • నెలల తరబడి నిలిచిపోయిన రాకపోకలు నెమ్మదిగా పునరుద్ధరణ
    • భారత్ ఇంధన నిల్వలకు, ముఖ్యంగా ఎల్పీజీ సరఫరాకు ఊరట
    • గల్ఫ్‌లో ఇప్పటికీ రాకపోకల కోసం ఎదురుచూస్తున్న 2,000 నౌకలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV