Fri 09:49 ప్రపంచం మమ్మల్ని వ్యతిరేకిస్తున్నా, భారత్ అండగా ఉంది.. ఇండియన్స్‌కు మాపై పిచ్చి అభిమానం: నెతన్యాహు అమెరికాలో తగ్గుతున్న ఆదరణ.. భారత్‌ను కీర్తించిన ఇజ్రాయెల్ ప్రధాని ప్రపంచంలో ఏ దేశం నుంచీ లేనంతగా, భారత్ నుంచే తనకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారని వ్యాఖ్య గతంలో తన భారత పర్యటనను 'లవ్ ఫెస్ట్'గా అభివర్ణించిన నెతన్యాహు యూఎస్‌లో తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పాక్ సోషల్ మీడియా బాట్ ఫామ్స్‌ను వాడుతోందని ఆరోపణ Read full story
Fri 09:44 భగ్గుమంటున్న ఎండలు.. ధరలు పెరిగినా దూసుకుపోతున్న అమ్మకాలు! దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో వేసవి ఉత్పత్తుల అమ్మకాలు ధరలు 5-10 శాతం పెరిగినా తగ్గని ఏసీలు, కూలర్ల కొనుగోళ్లు క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రెట్టింపైన ఐస్‌క్రీమ్‌ల అమ్మకాలు విలాసం నుంచి నిత్యావసరంగా మారిన కూలింగ్ ఉపకరణాలు తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనానికే ప్రజల తొలి ప్రాధాన్యం Read full story
Fri 09:40 కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఆరుగురు కార్మికుల మృతి! యూపీలోని హమీర్‌పూర్ జిల్లాలో ఘటన బెట్వా నదిపై నిర్మిస్తున్న వంతెన గాలివాన ధాటికి కూలిన బ్రిడ్జి మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానం Read full story
Fri 09:27 కర్ణాటకలో 'కేరళ మోడల్'.. సీనియర్ మంత్రులకు డీకే శివకుమార్ షాక్? కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ ముందస్తు ఒప్పందం మేరకు సీఎం పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య మంత్రివర్గంలో భారీ ప్రక్షాళణకు కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు 'కేరళ మోడల్' తరహాలో పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికే అవకాశం యువతకు, కొత్త ముఖాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ యోచన Read full story
Fri 09:21 వీసా పొందడంలో మూడుసార్లు విఫలం.. నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ సొంతం! ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన సెమీకండక్టర్ దిగ్గజం మైక్రాన్ స్ఫూర్తిదాయక ప్రస్థానంతో వార్తల్లో నిలిచిన భారత సంతతి సీఈఓ సంజయ్ మెహ్రోత్రా యువకుడిగా మూడుసార్లు అమెరికా వీసా తిరస్కరణకు గురైన వైనం తండ్రి పట్టుదలతో వీసా పొంది సిలికాన్ వ్యాలీలో అద్భుతాలు సృష్టించిన సంజయ్ ఏఐ టెక్నాలజీకి పెరిగిన డిమాండ్‌తో మైక్రాన్ షేర్లు రికార్డు స్థాయికి Read full story
Fri 09:15 హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న 2,000 నౌకలు ఉద్రిక్తతలు తగ్గడంతో బయటకు వచ్చేందుకు నిరీక్షణ నౌకల రాకపోకలు మొదలైతే తగ్గనున్న చమురు ధరలు వెల్లడించిన అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ జలసంధిపై టోల్ విధించబోమని ఒమన్ హామీ Read full story
Fri 09:12 సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం.. మళ్లీ ఢిల్లీ చేరిన కీలక నేతలు! ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్ ఢిల్లీకి చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదుపరి చర్యలపై అధిష్ఠానంతో చర్చలు జూన్ 1 లేదా 4న డీకే ప్రమాణస్వీకారం అంటూ ప్రచారం రాజ్యసభ సీటుపై సిద్దరామయ్య సైలెన్స్ Read full story
Fri 08:48 ఆ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ రెడ్ లైన్స్ ఇరాన్‌తో అణు ఒప్పందంపై మూడు కఠిన షరతులు విధించిన ట్రంప్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై ప్రధానంగా దృష్టి తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపుపై కొనసాగుతున్న చర్చలు ఒప్పందంపై తొందరపడొద్దని అధికారులకు ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు Read full story
Fri 08:44 ఏపీలో 'పెద్ది' అదనపు షోలు.. ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే? రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షోలకు అవకాశం ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600గా నిర్ణయం విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలు Read full story
Fri 08:40 క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి మెటా?.. అమెజాన్, గూగుల్‌కు జుకర్‌బర్గ్ సవాల్! ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన సీఈవో జుకర్‌బర్గ్ ఏఐపై భారీ పెట్టుబడులే ఈ నిర్ణయానికి కీలక కారణం మిగులు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఆదాయంగా మార్చుకునే వ్యూహం Read full story