Fri 09:12 సిద్దరామయ్య రాజీనామాకు ఆమోదం.. మళ్లీ ఢిల్లీ చేరిన కీలక నేతలు! ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్ ఢిల్లీకి చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ తదుపరి చర్యలపై అధిష్ఠానంతో చర్చలు జూన్ 1 లేదా 4న డీకే ప్రమాణస్వీకారం అంటూ ప్రచారం రాజ్యసభ సీటుపై సిద్దరామయ్య సైలెన్స్ Read full story
Fri 08:48 ఆ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ రెడ్ లైన్స్ ఇరాన్‌తో అణు ఒప్పందంపై మూడు కఠిన షరతులు విధించిన ట్రంప్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై ప్రధానంగా దృష్టి తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపుపై కొనసాగుతున్న చర్చలు ఒప్పందంపై తొందరపడొద్దని అధికారులకు ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు Read full story
Fri 08:44 ఏపీలో 'పెద్ది' అదనపు షోలు.. ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే? రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షోలకు అవకాశం ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600గా నిర్ణయం విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలు Read full story
Fri 08:40 క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి మెటా?.. అమెజాన్, గూగుల్‌కు జుకర్‌బర్గ్ సవాల్! ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన సీఈవో జుకర్‌బర్గ్ ఏఐపై భారీ పెట్టుబడులే ఈ నిర్ణయానికి కీలక కారణం మిగులు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఆదాయంగా మార్చుకునే వ్యూహం Read full story
Fri 08:29 అజ్మీర్ లో దారుణం: నలుగురు కుటుంబ సభ్యులను చంపి.. కారులో కాల్చేసిన మహిళ! మాజీ సర్పంచ్ సహా నలుగురి హత్య హత్యలను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం ప్రధాన నిందితురాలిగా మాజీ సర్పంచ్ మొదటి భార్య పదునైన ఆయుధంతో గొంతులు కోసి చంపినట్లు నిర్ధారణ కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమన్న పోలీసులు Read full story
Fri 08:27 ఎయిర్ హోస్టెస్‌తో విజయ్.. వైరల్ అయిన ఫొటో.. సీఎం సింప్లిసిటీపై ప్రశంసలు ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తూ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో ఫొటో సీఎం విజయ్ నిరాడంబరతపై ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు తొలిసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ Read full story
Fri 08:10 హార్దిక్‌కు ముంబై షాక్ ఇవ్వనుందా?.. కెప్టెన్సీ అటుంచితే ఏకంగా జట్టులో చోటుకే ఎసరు! ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించే అవకాశం ఈ సీజన్‌లో జట్టు దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం ఆటగాడిగా కూడా జట్టులో కొనసాగించడంపై నెలకొన్న అనుమానాలు సీనియర్ ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా యాజమాన్యం అసంతృప్తి ఈ మేరకు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం Read full story
Fri 08:03 అమెరికా విమానం కూల్చివేత?.. ఇరాన్ సంచలన ప్రకటన తమ గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని కూల్చేశామని ఇరాన్ ప్రకటన దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందన్న ఇరాన్ వర్గాలు ఇరాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అమెరికా తమ విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని వెల్లడి Read full story
Fri 07:48 బెంగాల్‌లో టీఎంసీ నేత అరెస్ట్: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం! అవినీతి ఆరోపణలపై టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్ట్ 27న బదురియాలోని ఓ టీఎంసీ కార్యాలయంలో సోదాలు రూ. 80 లక్షల నగదు, 4 వేల టార్పాలిన్లు స్వాధీనం 28న పొలంలో దాచిన కోట్ల రూపాయల సొమ్ము వెలుగులోకి ప్రభుత్వ సహాయక సామగ్రి దుర్వినియోగంపై విచారణ ముమ్మరం Read full story
Fri 07:31 ట్రబుల్ షూటర్ నుంచి కింగ్ మేకర్.. ఇప్పుడు కింగ్.. డీకే ప్రస్థానం ఇదే దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సీఎం పీఠం ఎక్కనున్న డీకే శివకుమార్ ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవికి డీకే ఈడీ కేసు, జైలు జీవితం వంటి ఎన్నో సవాళ్లను అధిగమించిన నేత కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా, కనకపుర బండగా పేరుపొందిన శివకుమార్ Read full story