ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ రెడ్ లైన్స్
    Fri 08:48

    ఆ మూడు డిమాండ్లు ఒప్పుకుంటేనే డీల్.. ఇరాన్‌కు ట్రంప్ రెడ్ లైన్స్

    • ఇరాన్‌తో అణు ఒప్పందంపై మూడు కఠిన షరతులు విధించిన ట్రంప్
    • శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై ప్రధానంగా దృష్టి
    • తాత్కాలిక కాల్పుల విరమణ పొడిగింపుపై కొనసాగుతున్న చర్చలు
    • ఒప్పందంపై తొందరపడొద్దని అధికారులకు ట్రంప్ స్పష్టమైన ఆదేశాలు
    Read full story
  • ఏపీలో 'పెద్ది' అదనపు షోలు.. ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే?
    Fri 08:44

    ఏపీలో 'పెద్ది' అదనపు షోలు.. ప్రీమియర్ షో టికెట్ ధర ఎంతంటే?

    • రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి ఏపీ సర్కార్ ప్రత్యేక అనుమతులు
    • టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
    • జూన్ 3న స్పెషల్ ప్రీమియర్ షోలకు అవకాశం
    • ప్రీమియర్ షో టికెట్ ధర రూ. 600గా నిర్ణయం
    • విడుదలైన వారం రోజుల పాటు రోజుకు 5 షోలు
    Read full story
  • క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి మెటా?.. అమెజాన్, గూగుల్‌కు జుకర్‌బర్గ్ సవాల్!
    Fri 08:40

    క్లౌడ్ కంప్యూటింగ్ రంగంలోకి మెటా?.. అమెజాన్, గూగుల్‌కు జుకర్‌బర్గ్ సవాల్!

    • ఈ విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరించిన సీఈవో జుకర్‌బర్గ్
    • ఏఐపై భారీ పెట్టుబడులే ఈ నిర్ణయానికి కీలక కారణం
    • మిగులు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని ఆదాయంగా మార్చుకునే వ్యూహం
    Read full story
  • అజ్మీర్ లో దారుణం: నలుగురు కుటుంబ సభ్యులను చంపి.. కారులో కాల్చేసిన మహిళ!
    Fri 08:29

    అజ్మీర్ లో దారుణం: నలుగురు కుటుంబ సభ్యులను చంపి.. కారులో కాల్చేసిన మహిళ!

    • మాజీ సర్పంచ్‌ సహా నలుగురి హత్య
    • హత్యలను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
    • ప్రధాన నిందితురాలిగా మాజీ సర్పంచ్ మొదటి భార్య 
    • పదునైన ఆయుధంతో గొంతులు కోసి చంపినట్లు నిర్ధారణ
    • కుటుంబ కలహాలే ఈ ఘోరానికి కారణమన్న పోలీసులు
    Read full story
  • ఎయిర్ హోస్టెస్‌తో విజయ్.. వైరల్ అయిన ఫొటో.. సీఎం సింప్లిసిటీపై ప్రశంసలు
    Fri 08:27

    ఎయిర్ హోస్టెస్‌తో విజయ్.. వైరల్ అయిన ఫొటో.. సీఎం సింప్లిసిటీపై ప్రశంసలు

    • ఢిల్లీ పర్యటన ముగించుకుని వస్తూ విమానంలో ఎయిర్ హోస్టెస్‌తో ఫొటో
    • సీఎం విజ‌య్‌ నిరాడంబరతపై ఫ్యాన్స్‌ నుంచి ప్రశంసలు
    • తొలిసారి ఢిల్లీ పర్యటనలో ప్రధాని, కేంద్ర మంత్రులతో భేటీ
    Read full story
  • హార్దిక్‌కు ముంబై షాక్ ఇవ్వ‌నుందా?.. కెప్టెన్సీ అటుంచితే ఏకంగా జట్టులో చోటుకే ఎస‌రు!
    Fri 08:10

    హార్దిక్‌కు ముంబై షాక్ ఇవ్వ‌నుందా?.. కెప్టెన్సీ అటుంచితే ఏకంగా జట్టులో చోటుకే ఎస‌రు!

    • ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించే అవకాశం
    • ఈ సీజన్‌లో జట్టు దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం
    • ఆటగాడిగా కూడా జట్టులో కొనసాగించడంపై నెలకొన్న అనుమానాలు
    • సీనియర్ ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా యాజమాన్యం అసంతృప్తి
    • ఈ మేరకు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం
    Read full story
  • అమెరికా విమానం కూల్చివేత?.. ఇరాన్ సంచలన ప్రకటన
    Fri 08:03

    అమెరికా విమానం కూల్చివేత?.. ఇరాన్ సంచలన ప్రకటన

    • తమ గగనతలంలోకి ప్రవేశించిన విమానాన్ని కూల్చేశామని ఇరాన్ ప్రకటన
    • దక్షిణ ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగిందన్న ఇరాన్ వర్గాలు 
    • ఇరాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అమెరికా
    • తమ విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని వెల్లడి
    Read full story
  • బెంగాల్‌లో టీఎంసీ నేత అరెస్ట్: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం!
    Fri 07:48

    బెంగాల్‌లో టీఎంసీ నేత అరెస్ట్: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం!

    • అవినీతి ఆరోపణలపై టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్ట్
    • 27న బదురియాలోని ఓ టీఎంసీ కార్యాలయంలో సోదాలు
    • రూ. 80 లక్షల నగదు, 4 వేల టార్పాలిన్లు స్వాధీనం
    • 28న పొలంలో దాచిన కోట్ల రూపాయల సొమ్ము వెలుగులోకి 
    • ప్రభుత్వ సహాయక సామగ్రి దుర్వినియోగంపై విచారణ ముమ్మరం
    Read full story
  • ట్రబుల్ షూటర్ నుంచి కింగ్ మేకర్.. ఇప్పుడు కింగ్.. డీకే ప్రస్థానం ఇదే
    Fri 07:31

    ట్రబుల్ షూటర్ నుంచి కింగ్ మేకర్.. ఇప్పుడు కింగ్.. డీకే ప్రస్థానం ఇదే

    • దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సీఎం పీఠం ఎక్కనున్న డీకే శివకుమార్
    • ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా
    • విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత పదవికి డీకే 
    • ఈడీ కేసు, జైలు జీవితం వంటి ఎన్నో సవాళ్లను అధిగమించిన నేత
    • కాంగ్రెస్ ట్రబుల్ షూటర్‌గా, కనకపుర బండగా పేరుపొందిన శివకుమార్
    Read full story
  • ఇరాన్‌తో ఒప్పందంపై పురోగతి.. ఇంకా తుది దశకు చేరలేదన్న అమెరికా
    Fri 07:11

    ఇరాన్‌తో ఒప్పందంపై పురోగతి.. ఇంకా తుది దశకు చేరలేదన్న అమెరికా

    • ఇరాన్‌తో అణు ఒప్పందం ఇంకా కుదరలేదన్న జేడీ వాన్స్
    • చర్చల్లో పురోగతి ఉందని వ్యాఖ్య
    • కీలక అంశాలపై రెండు దేశాలు దగ్గరవుతున్నాయని వెల్లడి
    • యురేనియంపై ప్రతిష్టంభన కొనసాగుతోందన్న ఉపాధ్యక్షుడు
    • చర్చలు విఫలమైతే సైనిక చర్యకు కూడా సిద్ధమన్న అమెరికా
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV