Wed 20:12 ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా బ్రాహ్మణులు టీడీపీకే అండగా నిలవాలి: 'మహానాడు'లో బుచ్చి రాంప్రసాద్ టీడీపీ మహానాడులో బుచ్చి రాంప్రసాద్ ప్రసంగం గత వైసీపీ పాలనలో బ్రాహ్మణులు, పూజారులపై దాడులు పెరిగాయని ఆరోపణ చంద్రబాబు పాలనలోనే బ్రాహ్మణ కార్పొరేషన్, సంక్షేమ పథకాలు అమలయ్యాయి పూజారుల జీతాలు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం దేవాలయ ట్రస్ట్ బోర్డులలో బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని వెల్లడి Read full story
Wed 20:05 అన్నాడీఎంకేలో చీలికలేదు.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి: వేలుమణి పార్టీ అధినేత పళనిసామితో సమావేశమైన రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరైన మాజీ మంత్రి షణ్ముగం పళనిసామికి పూర్తి మద్దతిస్తున్నట్లు వేలుమణి ప్రకటన Read full story
Wed 19:58 'ఎస్ఐఆర్'పై జగన్ సంచలన వ్యాఖ్యలు... మమతా, స్టాలిన్ ఓటమికి కారణం అదే! ఓట్ల తొలగింపుపై వైసీపీ శ్రేణులను హెచ్చరించిన జగన్ మమత, స్టాలిన్ ఓటమికి ఎస్ఐఆరే కారణమని ఆరోపణ పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన Read full story
Wed 19:42 చంద్రబాబు స్ఫూర్తిగానే ఆ సినిమా తీశారు: మహానాడులో కిరాక్ ఆర్పీ టీడీపీ మహానాడుకు హాజరైన కిర్రాక్ ఆర్పీ 'ఒకేఒక్కడు' సినిమా చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తీసిందేనని వెల్లడి టీడీపీ సోషల్ మీడియా ఒక ఉద్యమంలా పనిచేస్తోందని వ్యాఖ్య వైసీపీ తప్పుడు ప్రచారాలు చేసినా సంయమనంతో ఉంటున్నామని స్పష్టీకరణ Read full story
Wed 19:19 ఐపీఎల్ ఎలిమినేటర్... రాజస్థాన్ పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్... గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి! ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఆడిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌దే గెలుపు గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమణ హైదరాబాద్ తుది జట్టులోకి హింగే.. రాజస్థాన్ టీమ్‌లోకి జడేజా Read full story
Wed 19:09 ఎన్టీఆర్ నాటిన మొక్కను చంద్రబాబు మహావృక్షంలా చేశారు: నక్కా ఆనందబాబు సామాజిక న్యాయానికి కట్టుబడి దళితులకు కీలక పదవులు ఇచ్చారన్న ఆనందబాబు దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగిందని ఆరోపణ దళితుల అభివృద్ధి ఎవరితో సాధ్యమో ఆలోచించాలని పిలుపు టీడీపీ మహానాడులో నక్కా ఆనందబాబు ప్రసంగం Read full story
Wed 19:08 చిరంజీవి జోక్యంతో 'పర్సంటేజీ' నిర్ణయం వాయిదా.. రెంటల్ విధానంలోనే 'పెద్ది' సినిమా! తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా వివాదం పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్ చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ వర్తింపజేస్తామన్న ఎగ్జిబిటర్లు Read full story
Wed 18:51 గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల బాహాబాహీ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్ ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీహెచ్‌ను నెట్టివేసే యత్నం ఇది తమ ఫ్యామిలీ విషయమన్న ఫిరోజ్ ఖాన్ Read full story
Wed 18:30 పంచ్ ప్రభాకర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీజీ వెంకటేశ్ ఆర్యవైశ్యుల గురించి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం ప్రభాకర్ ను కటకటాల వెనుక పెట్టాలన్న టీజీ వెంకటేశ్ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపాటు Read full story
Wed 18:27 భారత్ లో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణం ఇదే... 12 రాష్ట్రాల మీదుగా 3 మూడ్రోజుల జర్నీ! వివేక్ ఎక్స్‌ప్రెస్: 3 రోజులు, 3 రాత్రుల అద్భుత ప్రయాణం అసోం నుంచి కన్యాకుమారి... 4,100 కి.మీ. ప్రయాణం స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2011లో ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల గుండా ప్రయాణం Read full story