ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఎస్ఐఆర్'పై జగన్ సంచలన వ్యాఖ్యలు... మమతా, స్టాలిన్ ఓటమికి కారణం అదే!
    Wed 19:58

    'ఎస్ఐఆర్'పై జగన్ సంచలన వ్యాఖ్యలు... మమతా, స్టాలిన్ ఓటమికి కారణం అదే!

    • ఓట్ల తొలగింపుపై వైసీపీ శ్రేణులను హెచ్చరించిన జగన్
    • మమత, స్టాలిన్ ఓటమికి ఎస్ఐఆరే కారణమని ఆరోపణ
    • పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన
    Read full story
  • చంద్రబాబు స్ఫూర్తిగానే ఆ సినిమా తీశారు: మహానాడులో కిరాక్ ఆర్పీ
    Wed 19:42

    చంద్రబాబు స్ఫూర్తిగానే ఆ సినిమా తీశారు: మహానాడులో కిరాక్ ఆర్పీ

    • టీడీపీ మహానాడుకు హాజరైన కిర్రాక్ ఆర్పీ
    • 'ఒకేఒక్కడు' సినిమా చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తీసిందేనని వెల్లడి
    • టీడీపీ సోషల్ మీడియా ఒక ఉద్యమంలా పనిచేస్తోందని వ్యాఖ్య
    • వైసీపీ తప్పుడు ప్రచారాలు చేసినా సంయమనంతో ఉంటున్నామని స్పష్టీకరణ
    Read full story
  • ఐపీఎల్ ఎలిమినేటర్... రాజస్థాన్ పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్... గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి!
    Wed 19:19

    ఐపీఎల్ ఎలిమినేటర్... రాజస్థాన్ పై టాస్ గెలిచిన సన్‌రైజర్స్... గెలిస్తే ముందుకు, ఓడితే ఇంటికి!

    • ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన హైదరాబాద్
    • మొదట బౌలింగ్ ఎంచుకున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్
    • ఈ సీజన్‌లో రాజస్థాన్‌పై ఆడిన రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌దే గెలుపు
    • గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమణ
    • హైదరాబాద్ తుది జట్టులోకి హింగే.. రాజస్థాన్ టీమ్‌లోకి జడేజా
    Read full story
  • ఎన్టీఆర్ నాటిన మొక్కను చంద్రబాబు మహావృక్షంలా చేశారు: నక్కా ఆనందబాబు
    Wed 19:09

    ఎన్టీఆర్ నాటిన మొక్కను చంద్రబాబు మహావృక్షంలా చేశారు: నక్కా ఆనందబాబు

    • సామాజిక న్యాయానికి కట్టుబడి దళితులకు కీలక పదవులు ఇచ్చారన్న ఆనందబాబు
    • దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే
    • జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగిందని ఆరోపణ
    • దళితుల అభివృద్ధి ఎవరితో సాధ్యమో ఆలోచించాలని పిలుపు
    • టీడీపీ మహానాడులో నక్కా ఆనందబాబు ప్రసంగం 
    Read full story
  • చిరంజీవి జోక్యంతో 'పర్సంటేజీ' నిర్ణయం వాయిదా.. రెంటల్ విధానంలోనే 'పెద్ది' సినిమా!
    Wed 19:08

    చిరంజీవి జోక్యంతో 'పర్సంటేజీ' నిర్ణయం వాయిదా.. రెంటల్ విధానంలోనే 'పెద్ది' సినిమా!

    • తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా వివాదం
    • పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్
    • చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు
    • జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ వర్తింపజేస్తామన్న ఎగ్జిబిటర్లు
    Read full story
  • గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల బాహాబాహీ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్
    Wed 18:51

    గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల బాహాబాహీ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్

    • ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ
    • అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం
    • అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీహెచ్‌ను నెట్టివేసే యత్నం
    • ఇది తమ ఫ్యామిలీ విషయమన్న ఫిరోజ్ ఖాన్
    Read full story
  • పంచ్ ప్రభాకర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీజీ వెంకటేశ్
    Wed 18:30

    పంచ్ ప్రభాకర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీజీ వెంకటేశ్

    • ఆర్యవైశ్యుల గురించి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
    • ప్రభాకర్ ను కటకటాల వెనుక పెట్టాలన్న టీజీ వెంకటేశ్
    • రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపాటు
    Read full story
  • భారత్ లో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణం ఇదే... 12 రాష్ట్రాల మీదుగా 3 మూడ్రోజుల జర్నీ!
    Wed 18:27

    భారత్ లో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణం ఇదే... 12 రాష్ట్రాల మీదుగా 3 మూడ్రోజుల జర్నీ!

    • వివేక్ ఎక్స్‌ప్రెస్: 3 రోజులు, 3 రాత్రుల అద్భుత ప్రయాణం
    • అసోం నుంచి కన్యాకుమారి... 4,100 కి.మీ. ప్రయాణం
    • స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2011లో ప్రారంభం
    • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల గుండా ప్రయాణం
    Read full story
  • మమతా బెనర్జీకి షాక్... పార్టీకి రాజీనామా చేసిన మహిళా ఎంపీ
    Wed 18:15

    మమతా బెనర్జీకి షాక్... పార్టీకి రాజీనామా చేసిన మహిళా ఎంపీ

    • ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేసిన బరాసత్ ఎంపీ
    • బరాసత్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలి ఘోష్ దస్తికార్
    • సీఎం అధ్యక్షతన జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం ఈ నిర్ణయం
    Read full story
  • మహానాడు అనేది కేవలం ఒక సామాన్య సభ కాదు: బైరెడ్డి శబరి
    Wed 18:12

    మహానాడు అనేది కేవలం ఒక సామాన్య సభ కాదు: బైరెడ్డి శబరి

    • పసుపు సైన్యం గర్జన మహానాడు అన్న శబరి
    • టీడీపీ కార్యకర్తల ఇంట్లో యోధులు పుడతారని వ్యాఖ్య
    • వైసీపీ విధ్వంసకర పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న శబరి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV