Wed 19:09 ఎన్టీఆర్ నాటిన మొక్కను చంద్రబాబు మహావృక్షంలా చేశారు: నక్కా ఆనందబాబు సామాజిక న్యాయానికి కట్టుబడి దళితులకు కీలక పదవులు ఇచ్చారన్న ఆనందబాబు దళితుల అభివృద్ధికి పున్నయ్య కమిటీ, ఎస్సీ కమిషన్ ఏర్పాటు టీడీపీ ఘనతే జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగిందని ఆరోపణ దళితుల అభివృద్ధి ఎవరితో సాధ్యమో ఆలోచించాలని పిలుపు టీడీపీ మహానాడులో నక్కా ఆనందబాబు ప్రసంగం Read full story
Wed 19:08 చిరంజీవి జోక్యంతో 'పర్సంటేజీ' నిర్ణయం వాయిదా.. రెంటల్ విధానంలోనే 'పెద్ది' సినిమా! తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య కొంతకాలంగా వివాదం పెద్ది చిత్రం నుంచి పర్సంటేజీ విధానం కోసం ఎగ్జిబిటర్ల డిమాండ్ చిరంజీవితో భేటీ అయిన ఎగ్జిబిటర్లు జూన్ 30 తర్వాత విడుదలయ్యే చిత్రాలకు పర్సంటేజీ వర్తింపజేస్తామన్న ఎగ్జిబిటర్లు Read full story
Wed 18:51 గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల బాహాబాహీ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్ ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీహెచ్‌ను నెట్టివేసే యత్నం ఇది తమ ఫ్యామిలీ విషయమన్న ఫిరోజ్ ఖాన్ Read full story
Wed 18:30 పంచ్ ప్రభాకర్ పై క్రిమినల్ కేసులు పెట్టాలి: టీజీ వెంకటేశ్ ఆర్యవైశ్యుల గురించి ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం ప్రభాకర్ ను కటకటాల వెనుక పెట్టాలన్న టీజీ వెంకటేశ్ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేశారని మండిపాటు Read full story
Wed 18:27 భారత్ లో అత్యంత సుదీర్ఘ రైలు ప్రయాణం ఇదే... 12 రాష్ట్రాల మీదుగా 3 మూడ్రోజుల జర్నీ! వివేక్ ఎక్స్‌ప్రెస్: 3 రోజులు, 3 రాత్రుల అద్భుత ప్రయాణం అసోం నుంచి కన్యాకుమారి... 4,100 కి.మీ. ప్రయాణం స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా 2011లో ప్రారంభం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల గుండా ప్రయాణం Read full story
Wed 18:15 మమతా బెనర్జీకి షాక్... పార్టీకి రాజీనామా చేసిన మహిళా ఎంపీ ప్రాథమిక సభ్యత్వం సహా అన్ని పదవులకు రాజీనామా చేసిన బరాసత్ ఎంపీ బరాసత్ నుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన కకోలి ఘోష్ దస్తికార్ సీఎం అధ్యక్షతన జరిగిన పరిపాలనా సమావేశం అనంతరం ఈ నిర్ణయం Read full story
Wed 18:12 మహానాడు అనేది కేవలం ఒక సామాన్య సభ కాదు: బైరెడ్డి శబరి పసుపు సైన్యం గర్జన మహానాడు అన్న శబరి టీడీపీ కార్యకర్తల ఇంట్లో యోధులు పుడతారని వ్యాఖ్య వైసీపీ విధ్వంసకర పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్న శబరి Read full story
Wed 17:59 నేడు ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌తో సన్‌రైజర్స్ ఢీ... ఎవరు బెటర్...? కుంబ్లే ఆసక్తికర విశ్లేషణ ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌పై సన్‌రైజర్స్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందన్న కుంబ్లే కొద్దిమంది ఆటగాళ్లపైనే రాజస్థాన్ ఆధారపడిందని విశ్లేషణ లీగ్ దశలో రాజస్థాన్‌తో మ్యాచే సన్‌రైజర్స్ కు టర్నింగ్ పాయింట్ అని వెల్లడి హర్షల్ పటేల్ స్థానంలో యువ పేసర్ హింగే ఆడే అవకాశం ఉందని అంచనా Read full story
Wed 17:57 టీడీపీ మహానాడుపై రోజా తీవ్ర విమర్శలు 'మహానాడు'ను 'దగానాడు'గా అభివర్ణించిన రోజా అక్రమ కేసులతో వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపాటు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ Read full story
Wed 17:42 ప్రజల కోసం ప్రశ్నించే ఏకైక సింహం జగన్: కొడాలి నాని జగన్ నేతృత్వంలో వైసీపీ కీలక సమావేశం చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలను ప్రజలంతా గమనిస్తున్నారన్న కొడాలి నాని వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నామన్న పేర్ని నాని Read full story