ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మార్కెట్‌ రేసులో దూసుకుపోతున్న అదానీ పవర్‌!
    Wed 15:08

    మార్కెట్‌ రేసులో దూసుకుపోతున్న అదానీ పవర్‌!

    • దేశంలో 11వ అత్యంత విలువైన సంస్థగా అవతరణ
    • అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ. 4.85 లక్షల కోట్లు
    • ఎండల తీవ్రతతో విద్యుత్ షేర్లకు పెరిగిన డిమాండ్
    • ఏఐ ముప్పుతో కుప్పకూలుతున్న ఐటీ రంగ షేర్లు
    • ఈ ఏడాది 29 శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్‌
    Read full story
  • పాక్ క్రికెట్‌లో అసంతృప్తి జ్వాలలు.. పీసీబీ నిర్ణయంపై భగ్గుమన్న ఆటగాళ్లు
    Wed 15:03

    పాక్ క్రికెట్‌లో అసంతృప్తి జ్వాలలు.. పీసీబీ నిర్ణయంపై భగ్గుమన్న ఆటగాళ్లు

    • కీలక ఫిజియో క్లిఫ్ డీకన్‌ను తొలగించిన పాక్ క్రికెట్ బోర్డు
    • పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పాక్ ఆటగాళ్లు
    • గాయాల సమస్యలకు ఫిజియోనే కారణమని బోర్డు భావన
    • ఫిజియోకు మద్దతుగా నిలుస్తూ బోర్డు వాదనను తోసిపుచ్చిన క్రికెటర్లు
    • విదేశీ సిబ్బంది విషయంలో పీసీబీ తీరుపై మళ్లీ విమర్శలు
    Read full story
  • కొన్ని పక్షులు తమ గూళ్లలో పాము కుబుసాన్ని ఉంచుకుంటాయి... మామూలు తెలివి కాదు!
    Wed 15:01

    కొన్ని పక్షులు తమ గూళ్లలో పాము కుబుసాన్ని ఉంచుకుంటాయి... మామూలు తెలివి కాదు!

    • గూళ్లలో పాము కుబుసాలను తెచ్చి పెట్టుకుంటున్న పక్షులు
    • గుడ్లు, పిల్లలను కాపాడుకోడానికే ఈ వినూత్న వ్యూహం
    • ఉడుతలు, ఎలుకల వంటి శత్రువులను బెదిరించడమే లక్ష్యం
    • చెట్ల తొర్రల్లో గూళ్లు కట్టే పక్షుల్లో ఈ అలవాటు అధికం
    • ఇది ఒక తెలివైన రక్షణ తంత్రమని పరిశోధనలో వెల్లడి
    Read full story
  • చంద్రబాబును ఎదుర్కోవాలి.. ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలి: స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్
    Wed 14:49

    చంద్రబాబును ఎదుర్కోవాలి.. ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలి: స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్

    • స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు
    • ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నియోజకవర్గ ఇంఛార్జి వైఫల్యంగా పరిగణిస్తానని హెచ్చరిక
    • ప్రభుత్వ వైఫల్యాలపై 'వెన్నుపోటు రెండేళ్లు' బుక్‌లెట్‌ను ఇంటింటా పంచాలని ఆదేశం
    • ఎస్సీలు బలంగా ఉన్నచోట వారినే అభ్యర్థులుగా నిలపాలని సూచన
    • ప్రతిచోటా పోటీ చేసి వైసీపీ జెండా ఎగరేయాలని నేతలకు దిశానిర్దేశం
    Read full story
  • 8 గంటల పాటు గాల్లో చక్కర్లు.. ఢిల్లీకి తిరిగొచ్చిన శాన్‌ఫ్రాన్సిస్కో విమానం
    Wed 14:44

    8 గంటల పాటు గాల్లో చక్కర్లు.. ఢిల్లీకి తిరిగొచ్చిన శాన్‌ఫ్రాన్సిస్కో విమానం

    • సాంకేతిక సమస్య కారణంగా చైనా గగతలం నుంచి వెనక్కి మళ్లిన విమానం
    • సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడి
    • ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఎయిరిండియా
    Read full story
  • కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ.. రేపు మాట్లాడతానన్న సిద్ధరామయ్య
    Wed 14:27

    కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ.. రేపు మాట్లాడతానన్న సిద్ధరామయ్య

    • కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు
    • అన్ని విషయాలపై రేపు మాట్లాడతానన్న సీఎం సిద్ధరామయ్య
    • డిప్యూటీ సీఎం శివకుమార్‌కు మద్దతుగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
    • సిద్ధరామయ్య రాజీనామా ఖాయమంటూ బీజేపీ నేతల ఆరోపణలు
    • నాయకత్వ మార్పుపై ఇప్పటికీ మౌనంగానే కాంగ్రెస్ అధిష్ఠానం
    Read full story
  • శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్.. 78 వేల మందికి ఇస్తోన్న కంపెనీ!
    Wed 14:13

    శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్.. 78 వేల మందికి ఇస్తోన్న కంపెనీ!

    • ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్
    • చిప్ విభాగంలోని 78 వేల మందికి ఒక్కొక్కరికి సగటున రూ. 3.25 కోట్ల బోనస్
    • భారీ బోనస్ ప్యాకేజీకి ఆమోదం తెలిపిన ఉద్యోగ సంఘం
    • ఈ ఒప్పందంతో తప్పిన 18 రోజుల సమ్మె ముప్పు
    Read full story
  • పెరిగిన ఇంధన ధరల భారం.. ఎయిరిండియా కీలక నిర్ణయం!
    Wed 14:10

    పెరిగిన ఇంధన ధరల భారం.. ఎయిరిండియా కీలక నిర్ణయం!

    • జులై, ఆగస్టు నెలల్లో దేశీయ విమాన సర్వీసుల కుదింపుసర్వీసులలో 15 నుంచి 20 శాతం కోతతాత్కాలికంగా విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గించిన సంస్థప్రయాణికులకు ఉచిత డేట్ ఛేంజ్, రిఫండ్ ఆఫర్పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ విమానాల పునరుద్ధరణ
    Read full story
  • జియో సరికొత్త 'ఓటీటీ పాస్'.. కేవలం రూ.200కే అన్నీ!
    Wed 13:47

    జియో సరికొత్త 'ఓటీటీ పాస్'.. కేవలం రూ.200కే అన్నీ!

    • రూ.200 ధరతో జియో సరికొత్త ఓటీటీ పాస్ విడుదల
    • 15 ప్రీమియం ఓటీటీ యాప్స్, 1000 లైవ్ టీవీ ఛానెళ్ల యాక్సెస్
    • 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ
    • యూట్యూబ్ ప్రీమియం, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో సేవలు కూడా అందుబాటులో
    • యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులందరికీ వర్తింపు
    Read full story
  • ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్!
    Wed 13:45

    ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్!

    • చేతి నుంచి లాక్కుంటే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే ఫీచర్కదలికలను గుర్తించేందుకు ఇన్-బిల్ట్ సెన్సార్ల వినియోగం యాపిల్‌ వాచ్ దూరమైతే దొంగతనంగా గుర్తింపుకొత్త ప్రదేశాల్లో మరింత పటిష్ఠంగా మారే సెక్యూరిటీఆండ్రాయిడ్ ఫీచర్ తరహాలోనే యాపిల్ కసరత్తు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV