Wed 15:03 పాక్ క్రికెట్‌లో అసంతృప్తి జ్వాలలు.. పీసీబీ నిర్ణయంపై భగ్గుమన్న ఆటగాళ్లు కీలక ఫిజియో క్లిఫ్ డీకన్‌ను తొలగించిన పాక్ క్రికెట్ బోర్డు పీసీబీ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పాక్ ఆటగాళ్లు గాయాల సమస్యలకు ఫిజియోనే కారణమని బోర్డు భావన ఫిజియోకు మద్దతుగా నిలుస్తూ బోర్డు వాదనను తోసిపుచ్చిన క్రికెటర్లు విదేశీ సిబ్బంది విషయంలో పీసీబీ తీరుపై మళ్లీ విమర్శలు Read full story
Wed 15:01 కొన్ని పక్షులు తమ గూళ్లలో పాము కుబుసాన్ని ఉంచుకుంటాయి... మామూలు తెలివి కాదు! గూళ్లలో పాము కుబుసాలను తెచ్చి పెట్టుకుంటున్న పక్షులు గుడ్లు, పిల్లలను కాపాడుకోడానికే ఈ వినూత్న వ్యూహం ఉడుతలు, ఎలుకల వంటి శత్రువులను బెదిరించడమే లక్ష్యం చెట్ల తొర్రల్లో గూళ్లు కట్టే పక్షుల్లో ఈ అలవాటు అధికం ఇది ఒక తెలివైన రక్షణ తంత్రమని పరిశోధనలో వెల్లడి Read full story
Wed 14:49 చంద్రబాబును ఎదుర్కోవాలి.. ప్రతిచోటా వైసీపీ జెండా ఎగరాలి: స్థానిక ఎన్నికలపై జగన్ ఫోకస్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు ఏకగ్రీవ ఎన్నిక జరిగితే నియోజకవర్గ ఇంఛార్జి వైఫల్యంగా పరిగణిస్తానని హెచ్చరిక ప్రభుత్వ వైఫల్యాలపై 'వెన్నుపోటు రెండేళ్లు' బుక్‌లెట్‌ను ఇంటింటా పంచాలని ఆదేశం ఎస్సీలు బలంగా ఉన్నచోట వారినే అభ్యర్థులుగా నిలపాలని సూచన ప్రతిచోటా పోటీ చేసి వైసీపీ జెండా ఎగరేయాలని నేతలకు దిశానిర్దేశం Read full story
Wed 14:44 8 గంటల పాటు గాల్లో చక్కర్లు.. ఢిల్లీకి తిరిగొచ్చిన శాన్‌ఫ్రాన్సిస్కో విమానం సాంకేతిక సమస్య కారణంగా చైనా గగతలం నుంచి వెనక్కి మళ్లిన విమానం సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్న ఎయిరిండియా Read full story
Wed 14:27 కర్ణాటకలో నాయకత్వ మార్పుపై ఉత్కంఠ.. రేపు మాట్లాడతానన్న సిద్ధరామయ్య కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తీవ్రస్థాయిలో ఊహాగానాలు అన్ని విషయాలపై రేపు మాట్లాడతానన్న సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్‌కు మద్దతుగా కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య రాజీనామా ఖాయమంటూ బీజేపీ నేతల ఆరోపణలు నాయకత్వ మార్పుపై ఇప్పటికీ మౌనంగానే కాంగ్రెస్ అధిష్ఠానం Read full story
Wed 14:13 శాంసంగ్ ఉద్యోగులకు జాక్‌పాట్.. ఒక్కొక్కరికి రూ.3.25 కోట్ల బోనస్.. 78 వేల మందికి ఇస్తోన్న కంపెనీ! ఏఐతో పెరిగిన లాభాలు.. ఉద్యోగులతో పంచుకుంటున్న శాంసంగ్ చిప్ విభాగంలోని 78 వేల మందికి ఒక్కొక్కరికి సగటున రూ. 3.25 కోట్ల బోనస్ భారీ బోనస్ ప్యాకేజీకి ఆమోదం తెలిపిన ఉద్యోగ సంఘం ఈ ఒప్పందంతో తప్పిన 18 రోజుల సమ్మె ముప్పు Read full story
Wed 14:10 పెరిగిన ఇంధన ధరల భారం.. ఎయిరిండియా కీలక నిర్ణయం! జులై, ఆగస్టు నెలల్లో దేశీయ విమాన సర్వీసుల కుదింపుసర్వీసులలో 15 నుంచి 20 శాతం కోతతాత్కాలికంగా విమానాల ఫ్రీక్వెన్సీని తగ్గించిన సంస్థప్రయాణికులకు ఉచిత డేట్ ఛేంజ్, రిఫండ్ ఆఫర్పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ విమానాల పునరుద్ధరణ Read full story
Wed 13:47 జియో సరికొత్త 'ఓటీటీ పాస్'.. కేవలం రూ.200కే అన్నీ! రూ.200 ధరతో జియో సరికొత్త ఓటీటీ పాస్ విడుదల 15 ప్రీమియం ఓటీటీ యాప్స్, 1000 లైవ్ టీవీ ఛానెళ్ల యాక్సెస్ 28 రోజుల వ్యాలిడిటీతో 30 జీబీ హైస్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ 5జీ యూట్యూబ్ ప్రీమియం, హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో సేవలు కూడా అందుబాటులో యాక్టివ్ బేస్ ప్లాన్ ఉన్న వినియోగదారులందరికీ వర్తింపు Read full story
Wed 13:45 ఐఫోన్ చోరీలను అడ్డుకునేందుకు యాపిల్ సరికొత్త ప్లాన్! చేతి నుంచి లాక్కుంటే ఆటోమేటిక్‌గా లాక్ అయ్యే ఫీచర్కదలికలను గుర్తించేందుకు ఇన్-బిల్ట్ సెన్సార్ల వినియోగం యాపిల్ వాచ్ దూరమైతే దొంగతనంగా గుర్తింపుకొత్త ప్రదేశాల్లో మరింత పటిష్ఠంగా మారే సెక్యూరిటీఆండ్రాయిడ్ ఫీచర్ తరహాలోనే యాపిల్ కసరత్తు Read full story
Wed 13:31 ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదు: మహానాడులో నారా లోకేశ్ హైబ్రిడ్ మోడల్ లో మహానాడు అనగానే టీమ్ 11 సంబరాలు చేసుకున్నారంట అంటూ ఎద్దేవా దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని కితాబు రాజకీయాల్లో ఎన్టీఆర్ ట్రెండ్ సెట్ చేశారని వ్యాఖ్య Read full story