Wed 08:56 సుదర్శన్ ఇలా ఔటయ్యాడేమిటి? ఐపీఎల్ క్వాలిఫయర్ 1లో జీటీ ఓపెనర్ సాయి సుదర్శన్ విచిత్ర ఔట్ చేతి నుంచి జారిన బ్యాట్‌తో హిట్‌వికెట్‌గా వెనుదిరిగిన వైనం షాట్ ఆడే క్రమంలో చేతి నుంచి జారిన బ్యాట్ వెనక్కి వెళ్లి వికెట్లను గిరాటేసిన వైనం సుదర్శన్ ఔట్ తాలూకు వీడియో నెట్టింట వైరల్ Read full story
Wed 08:54 రూ.1.72 కోట్ల అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి ఇంట ఈడీ సోదాలు తిరువనంతపురం నివాసంలో తనిఖీలు మనీ లాండరింగ్ కేసులో విచారణ కుమార్తె కంపెనీపై అక్రమ చెల్లింపుల ఆరోపణలు కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల రైడ్స్ Read full story
Wed 08:44 ఫ్రాన్స్‌ను వణికిస్తున్న చైల్డ్ అబ్యూజ్ స్కాండల్ స్కూల్ సిబ్బందిపై లైంగిక దాడుల ఆరోపణలు పారిస్‌లోని 84 ప్రీ స్కూళ్లలో దర్యాప్తు కోర్టుకు చేరిన డేవిడ్ జి అనే నిందితుడి కేసు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం తొలి మూడు నెలల్లో 78 మంది సిబ్బంది సస్పెన్షన్ Read full story
Wed 08:38 చంద్రుడిపై మనిషి అడ్డా.. జాబిల్లిపై ఊరు కట్టేందుకు నాసా అడుగులు చంద్రుడిపై మానవ స్థావరం నిర్మాణానికి రోడ్‌మ్యాప్ ప్రకటించిన నాసా రోవర్లు, ల్యాండర్ల తయారీ కోసం సుమారు బిలియన్ డాలర్ల కాంట్రాక్టులు మానవ రాకకు సన్నాహకంగా 2026లో మూడు ప్రత్యేక కార్గో మిషన్ల ప్రయోగం 2028 నాటికి వ్యోమగాముల కోసం సిద్ధం కానున్న రెండు రకాల అత్యాధునిక రోవర్లు కష్టమైన ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా డ్రోన్ల వినియోగం Read full story
Wed 08:34 కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు: గురువారం సీఎం సిద్ధరామయ్య రాజీనామా? ఢిల్లీలో ఏడు గంటల పాటు హైకమాండ్ సుదీర్ఘ చర్చలు బెంగళూరులో నేటి సిద్ధరామయ్య ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ హస్తినలోనే తన పర్యటనను పొడిగించుకున్న డీకే శివకుమార్ గురువారం ఉదయం సీఎం నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రకు మంత్రి పదవి? Read full story
Wed 08:33 స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా.. బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల హైదరాబాద్‌లో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,58,880 పెద్దగా మార్పుల్లేకుండా స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర Read full story
Wed 08:22 మెగా డీఎస్సీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు.. పరువు నష్టం నోటీసులు: ఏపీ విద్యాశాఖ హెచ్చరిక నిరాధార ఆరోపణలు చేసినవారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ 15,941 పోస్టుల భర్తీ అత్యంత పారదర్శకంగా జరిగిందన్న ప్రభుత్వం పేపర్ లీక్, అక్రమ ఎంపికల ఆరోపణలను ఖండించిన విద్యాశాఖ అభ్యర్థులు తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని సూచన Read full story
Wed 08:18 ప్రాణాలు కాపాడే ‘30-30 సూత్రం’.. పిడుగుల బారిన పడకుండా నిపుణుల సూచన ఏపీ, తెలంగాణలో పెరుగుతున్న పిడుగుపాట్లు విజయనగరం జిల్లా గెడ్డవలసలో నలుగురు కూలీల మృతి ఆరేళ్లలో 400 శాతం పెరిగిన ముప్పు ఇస్రోతో విపత్తు సంస్థల భాగస్వామ్యం మొబైల్స్ ద్వారా ముందస్తు హెచ్చరికలు Read full story
Wed 08:01 'పుష్ప' అవకాశం నాకూ షాకే.. ఆ పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: సునీల్ 'పుష్ప'లో అవకాశం ఎలా వచ్చిందో చెప్పిన సునీల్ కామెడీ చేయొద్దని సుకుమార్ కండిషన్ పెట్టారన్న నటుడు కొత్త చిత్రం 'కాటాలన్' ప్రమోషన్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు గురువారం విడుదల కానున్న 'కాటాలన్' తెలుగు వెర్షన్ Read full story
Wed 07:54 ముఖ్యమంత్రిగా తొలిసారి ఢిల్లీకి విజయ్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ! ముఖ్యమంత్రిగా విజయ్ తొలిసారి ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీతో నేడు భేటీ తమిళనాడు అభివృద్ధికి అదనపు నిధుల అభ్యర్థన Read full story