Wed 07:44 ఎస్‌ఐఆర్-2026 పారదర్శకం: సీఈవో వివేక్ యాదవ్ హామీ 24 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా ఈ సమగ్ర సవరణ జూన్ 15 నుంచి జులై 14 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని వెల్లడి సెప్టెంబర్ 22న తుది జాబితా విడుదల చేస్తామని ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా 4.16 కోట్ల ఓటర్ల వివరాలను 46,397 మంది బీఎల్ఓలు పరిశీలిస్తారన్న సీఈవో రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి సహకరించాలని వినతి Read full story
Wed 07:26 ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు? కర్ణాటక కోటా నుంచి షర్మిలకు కేటాయించే అవకాశం గతంలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు కసరత్తు హరిప్రసాద్, రాజీవ్ గౌడలతో పాటు పలువురి పేర్ల పరిశీలన ఏపీ ఎంపీగా ముగిసిన పరిమళ నత్వానీ పదవీకాలం ఝార్ఖండ్ నుంచి బీజేపీ తరఫున నత్వానీ పోటీ చేసే యోచన Read full story
Wed 07:19 చిరంజీవి ఆరోగ్యంపై అసత్య ప్రచారం .. యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు నటుడు చిరంజీవి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మార్ఫింగ్ వీడియోలు వైరల్ చేసిన ఓ యూట్యూబ్ ఛానెల్ నటుడి ప్రతిష్ఠకు భంగం కలిగించారని న్యాయవాది ఫిర్యాదు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Wed 07:07 భయం లేని ఆటతీరే మమ్మల్ని ఫైనల్‌కు చేర్చింది: ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ సానుకూల దృక్పథంతోనే బరిలోకి దిగామన్న పటీదార్ గుజరాత్ బౌలింగ్ లైనప్‌పై ఆరంభం నుంచే ఒత్తిడి పెంచాలనుకున్నామని వెల్లడి ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు తమ బ్యాటర్లు సిద్ధమయ్యారన్న కెప్టెన్ పెద్ద వేదికపై గెలిచేందుకు అటాకింగ్ మైండ్‌సెట్ అవసరమని వ్యాఖ్య Read full story
Wed 07:01 అక్రమ వలసదారులే లక్ష్యం.. ఉన్నత స్థాయి కమిటీని వేసిన కేంద్రం అక్రమ వలసల వల్ల జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు వలసలు దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించాయని కేంద్రం ఆందోళన ప్రతి చొరబాటుదారుడిని గుర్తించి దేశం దాటిస్తామన్న అమిత్ షా Read full story
Wed 07:40 తీవ్రస్థాయి నిరసనలకు సిద్ధం కావాలి: టీబీజీకేఎస్ శ్రేణులకు బాల్క సుమన్ పిలుపు ఉధృతమైన క్షేత్రస్థాయి పోరాటాలకు పిలుపు కార్యాలయాల ముట్టడి, రైల్ రోకోలకు సన్నాహాలు నిరసనల్లో చురుగ్గా పాల్గొనాలని శ్రేణులకు సూచన ప్రజా సమస్యలపై ధర్నాలకు వస్తున్న స్పందనపై ఆవేదన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం Read full story
Wed 06:33 ఇది మేం మర్చిపోవాలనుకుంటున్న మ్యాచ్: గిల్ ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ ఘనవిజయం 92 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టైటాన్స్ ఫీల్డింగ్ వైఫల్యం, ఒత్తిడిలో తడబాటే ఓటమికి కారణమని వెల్లడి ఈ విజయంతో వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ Read full story
Wed 06:29 కశ్మీర్ ప్రస్తావన తీసుకువచ్చిన పాక్-చైనా... భారత్ కౌంటర్ చైనా-పాక్ ఉమ్మడి ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం ప్రకటనలో కశ్మీర్ ప్రస్తావనను ఖండించిన విదేశాంగ శాఖ సీపీఈసీ ప్రాజెక్టులపై మరోసారి వ్యతిరేకతను తెలిపిన భారత్ జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టీకరణ చైనా-పాక్ మధ్య జలాల సహకారం ప్రస్తావనను తోసిపుచ్చిన భారత్ Read full story
Wed 06:18 మంచిర్యాల జిల్లాలో రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం... భర్తను చంపించిన భార్య! రూ.2 కోట్ల బీమా డబ్బు కోసం భర్తను హత్య చేయించిన భార్య రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం ప్రియుడితో కలిసి రూ.10 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసుల వెల్లడి భార్య భారతి, ప్రియుడు సురేందర్‌తో పాటు మరొకరి అరెస్ట్ ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపిన పోలీసులు Read full story
Tue 23:58 ఐపీఎల్-2026 ఫైనల్లోకి దూసుకెళ్లిన ఆర్సీబీ... గుజరాత్ కు మరో చాన్స్ క్వాలిఫయర్-1లో గుజరాత్‌పై ఆర్సీబీ 92 పరుగుల భారీ విజయం ఐపీఎల్ 2026 ఫైనల్‌కు నేరుగా అర్హత సాధించిన బెంగళూరు 33 బంతుల్లో 93 పరుగులు చేసి కెప్టెన్ రజత్ పటీదార్ విధ్వంసం గుజరాత్ తరఫున రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం ఓడినా గుజరాత్ టైటాన్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం Read full story