ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఐపీఎల్ చరిత్ర అదే చెబుతోంది.. క్వాలిఫైయర్ 1 గెలిస్తే ట్రోఫీ ఖాయం!
    Tue 12:18

    ఐపీఎల్ చరిత్ర అదే చెబుతోంది.. క్వాలిఫైయర్ 1 గెలిస్తే ట్రోఫీ ఖాయం!

    • ఐపీఎల్‌లో బలంగా కొనసాగుతున్న ఓ సెంటిమెంట్
    • క్వాలిఫైయర్ 1 గెలిచిన జట్టే ఛాంపియన్‌గా నిలుస్తున్న వైనం
    • గత 15 సీజన్లలో 12 సార్లు పునరావృతమైన చరిత్ర
    • గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆనవాయతీ కొనసాగడం విశేషం
    • ఈసారి ఆర్సీబీ, గుజరాత్ మధ్య పోరుపై సర్వత్రా ఆసక్తి
    Read full story
  • మీకు కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? కెఫీన్ అడిక్షన్‌కు గురయ్యారేమో ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి!
    Tue 11:58

    మీకు కాఫీ, టీ తాగే అలవాటు ఉందా? కెఫీన్ అడిక్షన్‌కు గురయ్యారేమో ఈ 3 సంకేతాలతో తెలుసుకోండి!

    • కాఫీ, టీ అతిగా తాగడం వల్ల కెఫీన్ అడిక్షన్ ముప్పు
    • సమయానికి కెఫీన్ అందకపోతే తలనొప్పి, నీరసం
    • నిద్రలేమి, గుండె వేగంగా కొట్టుకోవడం ప్రధాన లక్షణాలు
    • ఒక్కసారిగా కాకుండా క్రమంగా కాఫీలు తగ్గించడం ఉత్తమం
    • గర్భిణులు, గుండె జబ్బులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి
    Read full story
  • రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్
    Tue 11:54

    రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్

    • తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు
    • తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ పోలీసులు
    •  జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అరెస్ట్
    Read full story
  • భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!
    Tue 11:52

    భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!

    • 'మా ఇంటి బంగారం' సినిమాతో వస్తున్న సమంత
    • ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని ఘటన
    • స్టేజ్‌పైకి దూసుకొచ్చి సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని
    • అభిమానితో ఓపికగా సెల్ఫీ దిగి తిరిగి పంపించిన సమంత
    Read full story
  • పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి
    Tue 11:27

    పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి

    • ఇరాన్‌పై అమెరికా దాడులతో పతనమైన బంగారం, వెండి
    • ఎంసీఎక్స్‌లో రూ.971 తగ్గిన బంగారం 
    • సుమారు రూ.5,000 పతనమైన వెండి
    • భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితం
    Read full story
  • అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్
    Tue 11:09

    అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్

    • పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల వివాదం
    • త‌న అరెస్ట్‌పై స్పందించిన నాగేశ్వర్
    • జైలు జీవితం కొత్త అనుభవం అవుతుందని వ్యాఖ్య
    • వివాదం ముగిసిందని జనసేన ప్రకటించినా కొనసాగుతున్న పరిణామాలు 
    Read full story
  • ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌
    Tue 11:03

    ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌

    • అబ్రహం ఒప్పందంలో చేరాలని ట్రంప్ పిలుపు
    • అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన పాకిస్థాన్‌
    • ఇజ్రాయెల్‌తో చర్చలు అసాధ్యమన్న పాక్ రక్షణ మంత్రి
    • పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా
    • ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో ట్రంప్ కొత్త మెలిక
    Read full story
  • జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ
    Tue 10:58

    జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ

    • అమరావతి నిర్మాణ వ్యయాలపై వైసీపీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న నారాయణ
    • 30,079 మంది రైతులకు ఇప్పటికే ఫ్లాట్లు కేటాయించామని వెల్లడి
    • అమరావతి ద్వారా ఏటా రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న మంత్రి
    Read full story
  • భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా.. కొనసాగుతున్న ఆధిపత్యం
    Tue 10:55

    భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా.. కొనసాగుతున్న ఆధిపత్యం

    • భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా అగ్రస్థానం
    • మొత్తం దిగుమతుల్లో 36% పైగా వాటా రష్యాదేనని తెలిపిన గణాంకాలు
    • ఇటీవల సౌదీ అరేబియాను వెనక్కి నెట్టి వెనెజులా మూడో స్థానానికి చేరిక
    • అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ 40 దేశాలకు విస్తరించిన భారత దిగుమతి మార్గాలు
    • తక్కువ ధరకే లభిస్తుండటంతో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు
    Read full story
  • భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు
    Tue 10:50

    భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు

    • వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భారీ రద్దీ
    • శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూలైన్లు
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 89,399 మంది భక్తులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV