ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్
    Tue 11:54

    రాప్తాడు వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడి అరెస్ట్

    • తోపుదుర్తి మహేశ్వర్ రెడ్డి అనే యువకుడి ఆత్మహత్య కేసు
    • తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనంతపురం రూరల్ పోలీసులు
    •  జైపాల్ రెడ్డి అనే మరో వ్యక్తి కూడా అరెస్ట్
    Read full story
  • భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!
    Tue 11:52

    భర్త ముందే సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని.. వీడియో వైరల్!

    • 'మా ఇంటి బంగారం' సినిమాతో వస్తున్న సమంత
    • ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఊహించని ఘటన
    • స్టేజ్‌పైకి దూసుకొచ్చి సమంతకు ప్రపోజ్ చేసిన అభిమాని
    • అభిమానితో ఓపికగా సెల్ఫీ దిగి తిరిగి పంపించిన సమంత
    Read full story
  • పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి
    Tue 11:27

    పసిడి, వెండి ధరల పతనం.. ఒక్కరోజే రూ.5,000 తగ్గిన వెండి

    • ఇరాన్‌పై అమెరికా దాడులతో పతనమైన బంగారం, వెండి
    • ఎంసీఎక్స్‌లో రూ.971 తగ్గిన బంగారం 
    • సుమారు రూ.5,000 పతనమైన వెండి
    • భౌగోళిక ఉద్రిక్తతల కారణంగానే బులియన్ మార్కెట్లో ధరలు ప్రభావితం
    Read full story
  • అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్
    Tue 11:09

    అరెస్ట్‌కు నేను సిద్ధం.. బెయిల్ అడగను: ప్రొఫెసర్ నాగేశ్వర్

    • పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యల వివాదం
    • త‌న అరెస్ట్‌పై స్పందించిన నాగేశ్వర్
    • జైలు జీవితం కొత్త అనుభవం అవుతుందని వ్యాఖ్య
    • వివాదం ముగిసిందని జనసేన ప్రకటించినా కొనసాగుతున్న పరిణామాలు 
    Read full story
  • ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌
    Tue 11:03

    ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌

    • అబ్రహం ఒప్పందంలో చేరాలని ట్రంప్ పిలుపు
    • అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన పాకిస్థాన్‌
    • ఇజ్రాయెల్‌తో చర్చలు అసాధ్యమన్న పాక్ రక్షణ మంత్రి
    • పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా
    • ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో ట్రంప్ కొత్త మెలిక
    Read full story
  • జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ
    Tue 10:58

    జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ

    • అమరావతి నిర్మాణ వ్యయాలపై వైసీపీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న నారాయణ
    • 30,079 మంది రైతులకు ఇప్పటికే ఫ్లాట్లు కేటాయించామని వెల్లడి
    • అమరావతి ద్వారా ఏటా రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న మంత్రి
    Read full story
  • భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా.. కొనసాగుతున్న ఆధిపత్యం
    Tue 10:55

    భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా.. కొనసాగుతున్న ఆధిపత్యం

    • భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా అగ్రస్థానం
    • మొత్తం దిగుమతుల్లో 36% పైగా వాటా రష్యాదేనని తెలిపిన గణాంకాలు
    • ఇటీవల సౌదీ అరేబియాను వెనక్కి నెట్టి వెనెజులా మూడో స్థానానికి చేరిక
    • అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ 40 దేశాలకు విస్తరించిన భారత దిగుమతి మార్గాలు
    • తక్కువ ధరకే లభిస్తుండటంతో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు
    Read full story
  • భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు
    Tue 10:50

    భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు

    • వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భారీ రద్దీ
    • శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూలైన్లు
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 89,399 మంది భక్తులు
    Read full story
  • టెక్కీ సూపర్ ఐడియా.. ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్.. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ లక్షల్లో సంపాదన!
    Tue 10:43

    టెక్కీ సూపర్ ఐడియా.. ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్.. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ లక్షల్లో సంపాదన!

    • ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న న్యూయార్క్ టెక్కీ
    • పెంపుడు కుక్కలకు లగ్జరీ సేవలు అందిస్తూ నెలకు రూ.5.72 లక్షలకు పైగా ఆదాయం
    • ఉదయం, సాయంత్రం, వారాంతాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే కోబీ గుడ్‌హార్ట్
    • భవిష్యత్తులో దీన్నే పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకోవడమే లక్ష్యమని వెల్లడి
    Read full story
  • రోడ్లు వేయలేకపోతే హెలికాప్టర్ ఇవ్వండి.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న వినతి!
    Tue 10:32

    రోడ్లు వేయలేకపోతే హెలికాప్టర్ ఇవ్వండి.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న వినతి!

    • ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గిరిజనుల వినూత్న నిరసన
    • పదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులు
    • అత్యవసర సమయంలో మంచాలపైనే రోగుల రవాణా
    • నక్సలిజం తగ్గినప్పటికీ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV