ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌
    Tue 11:03

    ఇజ్రాయెల్‌తో దోస్తీ కుదరదు.. ట్రంప్ ప్రతిపాదనకు నో చెప్పిన పాకిస్థాన్‌

    • అబ్రహం ఒప్పందంలో చేరాలని ట్రంప్ పిలుపు
    • అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన పాకిస్థాన్‌
    • ఇజ్రాయెల్‌తో చర్చలు అసాధ్యమన్న పాక్ రక్షణ మంత్రి
    • పాలస్తీనాకు మద్దతుగా నిలిచిన సౌదీ అరేబియా
    • ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో ట్రంప్ కొత్త మెలిక
    Read full story
  • జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ
    Tue 10:58

    జనాలు నవ్వుకుంటున్నా 'మావిగన్'ను పట్టుకుని వేలాడుతున్నారు: మంత్రి నారాయణ

    • అమరావతి నిర్మాణ వ్యయాలపై వైసీపీ నేతలు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్న నారాయణ
    • 30,079 మంది రైతులకు ఇప్పటికే ఫ్లాట్లు కేటాయించామని వెల్లడి
    • అమరావతి ద్వారా ఏటా రూ. 12 వేల కోట్ల ఆదాయం వస్తుందన్న మంత్రి
    Read full story
  • భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా.. కొనసాగుతున్న ఆధిపత్యం
    Tue 10:55

    భారత్‌కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా రష్యా.. కొనసాగుతున్న ఆధిపత్యం

    • భారత్‌కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగా రష్యా అగ్రస్థానం
    • మొత్తం దిగుమతుల్లో 36% పైగా వాటా రష్యాదేనని తెలిపిన గణాంకాలు
    • ఇటీవల సౌదీ అరేబియాను వెనక్కి నెట్టి వెనెజులా మూడో స్థానానికి చేరిక
    • అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ 40 దేశాలకు విస్తరించిన భారత దిగుమతి మార్గాలు
    • తక్కువ ధరకే లభిస్తుండటంతో రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు
    Read full story
  • భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు
    Tue 10:50

    భక్తులతో పోటెత్తుతున్న తిరుమల.. కిలోమీటర్ల మేర క్యూలైన్లు

    • వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరుమలలో భారీ రద్దీ
    • శిలాతోరణం వరకు సర్వదర్శనం క్యూలైన్లు
    • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 89,399 మంది భక్తులు
    Read full story
  • టెక్కీ సూపర్ ఐడియా.. ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్.. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ లక్షల్లో సంపాదన!
    Tue 10:43

    టెక్కీ సూపర్ ఐడియా.. ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్.. కుక్కలను వాకింగ్ తీసుకెళ్తూ లక్షల్లో సంపాదన!

    • ఫుల్‌టైమ్ ఉద్యోగం చేస్తూనే సైడ్ హజిల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న న్యూయార్క్ టెక్కీ
    • పెంపుడు కుక్కలకు లగ్జరీ సేవలు అందిస్తూ నెలకు రూ.5.72 లక్షలకు పైగా ఆదాయం
    • ఉదయం, సాయంత్రం, వారాంతాల్లో కుక్కలను వాకింగ్‌కు తీసుకెళ్లే కోబీ గుడ్‌హార్ట్
    • భవిష్యత్తులో దీన్నే పూర్తి స్థాయి వృత్తిగా మార్చుకోవడమే లక్ష్యమని వెల్లడి
    Read full story
  • రోడ్లు వేయలేకపోతే హెలికాప్టర్ ఇవ్వండి.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న వినతి!
    Tue 10:32

    రోడ్లు వేయలేకపోతే హెలికాప్టర్ ఇవ్వండి.. అమిత్ షాకు ఛత్తీస్‌గఢ్ గిరిజనుల వినూత్న వినతి!

    • ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గిరిజనుల వినూత్న నిరసన
    • పదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన రహదారి పనులు
    • అత్యవసర సమయంలో మంచాలపైనే రోగుల రవాణా
    • నక్సలిజం తగ్గినప్పటికీ మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం
    Read full story
  • అది నా నిర్ణయం కాదు.. ఐపీఎల్‌కు దూరం కావడంపై బాంబు పేల్చిన‌ ఆర్‌సీబీ పేస‌ర్‌!
    Tue 10:16

    అది నా నిర్ణయం కాదు.. ఐపీఎల్‌కు దూరం కావడంపై బాంబు పేల్చిన‌ ఆర్‌సీబీ పేస‌ర్‌!

    • ఐపీఎల్ నుంచి తప్పుకోవడం తన వ్యక్తిగత నిర్ణయం కాదన్న యశ్‌ దయాల్
    • ఈ నిర్ణయం ఆర్‌సీబీ యాజమాన్యమే తీసుకుందని సంచలన ఆరోపణ
    • తనను జట్టు నుంచి తొలగించలేదని, రీటెయిన్ జాబితాలో ఉంచారని వెల్లడి
    • లైంగిక ఆరోపణల కేసుల కారణంగానే దయాల్ ఆటకు దూరమైనట్లు సమాచారం
    Read full story
  • డేరా బాబాకు మళ్లీ పెరోల్.. రోహ్‌తక్ జైలు నుంచి విడుదలైన రామ్ రహీమ్
    Tue 10:13

    డేరా బాబాకు మళ్లీ పెరోల్.. రోహ్‌తక్ జైలు నుంచి విడుదలైన రామ్ రహీమ్

    • 30 రోజుల పెరోల్‌పై ఈ ఉదయం జైలు నుంచి విడుదల
    • తన వార్షిక పెరోల్ కోటాను పూర్తిగా ఉపయోగించుకున్న డేరా చీఫ్
    • ఇప్పటి వరకు 16 సార్లు బయటకు
    • సాధ్విలపై అత్యాచారం కేసులో 2017లో గుర్మీత్‌కు  20 ఏళ్ల జైలు
    Read full story
  • పాక్‌లో అసలు బాస్ ఎవరు?.. డొనాల్డ్ ట్రంప్ సింగిల్ పోస్ట్‌తో తేలిపోయిన గుట్టు!
    Tue 10:10

    పాక్‌లో అసలు బాస్ ఎవరు?.. డొనాల్డ్ ట్రంప్ సింగిల్ పోస్ట్‌తో తేలిపోయిన గుట్టు!

    • అనుకోకుండానే సమాధానమిచ్చిన ట్రంప్
    • పాక్ ప్రధాని పేరు కాకుండా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పేరు ప్రస్తావన 
    • ఇది దౌత్య పొరపాటు కాదంటున్న విశ్లేషకులు
    • ఇటీవల సంక్షోభాల సమయంలో కీలకంగా మారిన మునీర్ పాత్ర
    Read full story
  • ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే.. అసలు ఏం జరుగుతోంది?
    Tue 10:06

    ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే.. అసలు ఏం జరుగుతోంది?

    • కర్ణాటక కాంగ్రెస్ ప్రక్షాళనకు అధిష్ఠానం కసరత్తు
    • ఢిల్లీ చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్
    • ఖర్గే నివాసంలో నేడు కీలక భేటీ
    • కర్ణాటక లీడర్‌షిప్ మార్పుపై ముమ్మర చర్చలు
    • త్వరలో రాజ్యసభ, మండలి స్థానాలకు ఎన్నికలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV