Tue 10:13 డేరా బాబాకు మళ్లీ పెరోల్.. రోహ్‌తక్ జైలు నుంచి విడుదలైన రామ్ రహీమ్ 30 రోజుల పెరోల్‌పై ఈ ఉదయం జైలు నుంచి విడుదల తన వార్షిక పెరోల్ కోటాను పూర్తిగా ఉపయోగించుకున్న డేరా చీఫ్ ఇప్పటి వరకు 16 సార్లు బయటకు సాధ్విలపై అత్యాచారం కేసులో 2017లో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు Read full story
Tue 10:10 పాక్‌లో అసలు బాస్ ఎవరు?.. డొనాల్డ్ ట్రంప్ సింగిల్ పోస్ట్‌తో తేలిపోయిన గుట్టు! అనుకోకుండానే సమాధానమిచ్చిన ట్రంప్ పాక్ ప్రధాని పేరు కాకుండా ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పేరు ప్రస్తావన ఇది దౌత్య పొరపాటు కాదంటున్న విశ్లేషకులు ఇటీవల సంక్షోభాల సమయంలో కీలకంగా మారిన మునీర్ పాత్ర Read full story
Tue 10:06 ఢిల్లీలో సిద్ధరామయ్య, డీకే.. అసలు ఏం జరుగుతోంది? కర్ణాటక కాంగ్రెస్ ప్రక్షాళనకు అధిష్ఠానం కసరత్తు ఢిల్లీ చేరిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఖర్గే నివాసంలో నేడు కీలక భేటీ కర్ణాటక లీడర్‌షిప్ మార్పుపై ముమ్మర చర్చలు త్వరలో రాజ్యసభ, మండలి స్థానాలకు ఎన్నికలు Read full story
Tue 10:01 నేను నా కూతురిని కోల్పోయా.. మమతా బెనర్జీ 'కుర్చీ'ని కోల్పోయారు: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి బెంగాల్ సీఎం సువేందు అధికారిని కలిసిన ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్ మాజీ సీఎం మమతా బెనర్జీపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు ఆర్జీ కర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం సీబీఐ సిట్‌తో దర్యాప్తు చేయాలని గతంలోనే ఆదేశించిన కలకత్తా హైకోర్టు కూతురికి న్యాయం జరగడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేసిన రత్న Read full story
Tue 09:50 గుల్మార్గ్‌లో గాలిలో 7 గంటలు.. 300 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడిన సైన్యం కశ్మీర్ గుల్మార్గ్ గొండోలాలో సాంకేతిక లోపం గాల్లో చిక్కుకున్న 300 మందికి పైగా పర్యాటకులు ఏడు గంటల పాటు శ్రమించి అందరినీ కాపాడిన బృందాలు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు పాల్గొన్న భారీ రెస్క్యూ ఆపరేషన్ సంఘటనపై విచారణకు ఆదేశించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం Read full story
Tue 09:47 పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూ బరిలో మొత్తం 7,555 మంది అభ్యర్థులు బ్యాలెట్‌కు బదులు ఈవీఎం ఉపయోగించాలన్న పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు Read full story
Tue 09:45 బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకే! ఇటీవల క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కలిసిన అల్లు అర్జున్ ఆ సమయంలో బన్నీ చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌పై అందరి దృష్టి ఇది పాటెక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ. 1.82 కోట్లకు పైనే ఐకాన్ స్టార్ స్టైల్‌కు, లైఫ్‌స్టైల్‌కు నిదర్శనమంటున్న ఫ్యాన్స్ Read full story
Tue 09:28 ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఎప్పటికీ అన్‌బ్లాక్ చేయరు: డేవిడ్ వార్నర్ ఆవేదన ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్ అసంతృప్తి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ కలకలం అభిమాని కామెంట్‌కు వార్నర్ సమాధానం Read full story
Tue 09:22 ఒత్తిడిని తట్టుకుంటేనే గెలుపు.. గుజరాత్‌తో కీలక పోరుకు ముందు ఆర్‌సీబీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు నేడు గుజరాత్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-1 పోరు ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉన్న జట్టే క్వాలిఫయర్‌లో గెలుస్తుందన్న రజత్ తమ బలం బౌలింగేనని, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడతామని వెల్లడి వెంకటేశ్ అయ్యర్ అంకితభావం, వైఖరి అద్భుతమని కితాబు సీనియర్ల అనుభవం, సలహాలు కెప్టెన్‌గా తనకు ఉపయోగపడ్డాయని వ్యాఖ్య Read full story
Tue 09:16 ‘భారత్‌ను ట్రంప్ నరకం అన్నారు?’.. అమెరికా విదేశాంగమంత్రికి ఊహించని ప్రశ్న! భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న ట్రంప్‌కు భారత్ అంటే ఇష్టమని రూబియో వివరణ ఆన్‌లైన్ జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా మంత్రి సీరియస్ భారతీయుల సహకారంపై రూబియో ప్రశంసలు నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో Read full story