Tue 07:42 ముంబైలో మండుతున్న అద్దెలు: సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌కు లక్ష దాటిన రెంట్ ముంబైలో సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఇంటి అద్దెలు సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అద్దె రూ. 28 వేల నుంచి రూ. 1.10 లక్షల వరకు ఆదాయానికి మించి అద్దెలు పెరగడంతో మధ్యతరగతి వర్గాలపై తీవ్ర భారం దేశంలోనే అత్యంత ఖరీదైన రెంటల్ మార్కెట్‌గా ముంబై పెరుగుతున్న డిమాండ్, పరిమిత సరఫరాయే అద్దెలు పెరగడానికి కారణం Read full story
Tue 07:26 అది సరదాగా చేసిన వీడియో.. ఇంత ట్రోల్ అవుతుందనుకోలేదు: శ్రేయస్ సోదరి ఆవేదన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠపై తీవ్ర ట్రోలింగ్ ఒక సరదా వీడియోతో మొదలైన ఆన్‌లైన్ వేధింపులు కార్యాలయానికి ఫోన్లు చేసి దూషిస్తున్నారని ఆవేదన అన్న ఓడినా గెలిచినా అండగా ఉంటానన్న శ్రేష్ఠ అయ్యర్ వరుస ఓటములతో ప్లేఆఫ్స్ చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్ Read full story
Tue 07:21 'డాన్ 3' వివాదం: మౌనమే తన సమాధానమన్న రణ్‌వీర్ సింగ్ గౌరవప్రదంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నమ్ముతానన్న నటుడు రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఉత్తర్వులు జారీ చేసిన సినీ కార్మిక సమాఖ్య షూటింగ్‌కు ముందు తప్పుకోవడంతో రూ.45 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణ ఫెడరేషన్‌తో సమావేశానికి రణ్‌వీర్ నిరాకరించడంతో వివాదం Read full story
Tue 07:11 గ్రీన్ కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్.. భారత టెకీలకు స్వల్ప ఊరట హెచ్-1బీ వీసాదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం స్వల్ప ఊరట గ్రీన్ కార్డ్ కోసం దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడి గతంలో ట్రంప్ సర్కార్ తెచ్చిన కఠిన నిబంధనలతో మొదలైన ఆందోళన తాజా ప్రకటనతో భారత టెక్ ఉద్యోగులలో తగ్గిన ఆందోళన Read full story
Tue 07:04 ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ కెరీర్‌లో మొత్తం ఆరు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం ధోనీ, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాల నాయకత్వంలో ఆడటం అదృష్టమన్న అశ్విన్ తమిళనాడు తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి Read full story
Tue 06:50 పంత్, రహానే, గైక్వాడ్.. కెప్టెన్సీ వదిలేయాల్సిన ముగ్గురు ఆటగాళ్లు వీరే? ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై తీవ్ర ఒత్తిడి లక్నో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రిషభ్ పంత్ బ్యాటింగ్‌లో జట్టుకు భారంగా మారిన కేకేఆర్ కెప్టెన్ రహానే చెన్నై కెప్టెన్ గైక్వాడ్‌కు ఇది అత్యంత పేలవ సీజన్ Read full story
Tue 06:35 ఇరాన్‌లో అమెరికా దాడులు.. కాల్పుల విరమణ వేళ తీవ్ర ఉద్రిక్తత దక్షిణ ఇరాన్‌లో అమెరికా రక్షణాత్మక దాడులు మైన్‌లు అమర్చుతున్న రెండు ఇరాన్ పడవలు ధ్వంసం ఇరాన్ క్షిపణి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న యూఎస్ బలగాలు బందర్ అబ్బాస్ వద్ద భారీ పేలుళ్ల కలకలం యురేనియం నిల్వలపై చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ Read full story
Tue 06:26 రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల! తెలంగాణను బెంబేలెత్తిస్తున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ వడదెబ్బకు ఒక్కరోజే 42 మంది మృతి ఎల్‌నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం! పలుచోట్ల 46 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు Read full story
Tue 06:22 ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత హెచ్చరిక ఏపీ ప్రభుత్వం, జనసేన కలిసి నాగేశ్వర్‌ను వేధిస్తున్నాయని ఆరోపణ తెలంగాణ మేధావిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి భద్రాచలం ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా విమర్శలు Read full story
Tue 06:13 ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న వడగాల్పుల ప్రభావం ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం మొత్తం 163 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన Read full story