ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అది స‌ర‌దాగా చేసిన వీడియో.. ఇంత ట్రోల్ అవుతుంద‌నుకోలేదు: శ్రేయ‌స్ సోద‌రి ఆవేదన
    Tue 07:26

    అది స‌ర‌దాగా చేసిన వీడియో.. ఇంత ట్రోల్ అవుతుంద‌నుకోలేదు: శ్రేయ‌స్ సోద‌రి ఆవేదన

    • పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠపై తీవ్ర ట్రోలింగ్
    • ఒక సరదా వీడియోతో మొదలైన ఆన్‌లైన్ వేధింపులు
    • కార్యాలయానికి ఫోన్లు చేసి దూషిస్తున్నారని ఆవేదన
    • అన్న ఓడినా గెలిచినా అండగా ఉంటానన్న శ్రేష్ఠ అయ్యర్
    • వరుస ఓటములతో ప్లేఆఫ్స్ చేరలేకపోయిన పంజాబ్ కింగ్స్
    Read full story
  • 'డాన్ 3' వివాదం: మౌనమే తన సమాధానమన్న రణ్‌వీర్ సింగ్
    Tue 07:21

    'డాన్ 3' వివాదం: మౌనమే తన సమాధానమన్న రణ్‌వీర్ సింగ్

    • గౌరవప్రదంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నమ్ముతానన్న నటుడు 
    • రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ ఉత్తర్వులు జారీ చేసిన సినీ కార్మిక సమాఖ్య
    • షూటింగ్‌కు ముందు తప్పుకోవడంతో రూ.45 కోట్ల నష్టం జరిగిందని ఆరోపణ
    • ఫెడరేషన్‌తో సమావేశానికి రణ్‌వీర్ నిరాకరించడంతో వివాదం
    Read full story
  • గ్రీన్ కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్.. భారత టెకీలకు స్వ‌ల్ప‌ ఊరట
    Tue 07:11

    గ్రీన్ కార్డ్ నిబంధనలపై అమెరికా యూటర్న్.. భారత టెకీలకు స్వ‌ల్ప‌ ఊరట

    • హెచ్-1బీ వీసాదారులకు అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం స్వల్ప ఊరట
    • గ్రీన్ కార్డ్ కోసం దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌
    • దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేవారికి మినహాయింపు ఉంటుందని వెల్లడి
    • గతంలో ట్రంప్ స‌ర్కార్‌ తెచ్చిన కఠిన నిబంధనలతో మొదలైన ఆందోళన
    • తాజా ప్రకటనతో భారత టెక్ ఉద్యోగులలో తగ్గిన ఆందోళన
    Read full story
  • ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్
    Tue 07:04

    ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్

    • కెరీర్‌లో మొత్తం ఆరు ఐపీఎల్ జట్లకు ప్రాతినిధ్యం
    • ధోనీ, కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాల నాయకత్వంలో ఆడటం అదృష్టమన్న అశ్విన్
    • తమిళనాడు తరఫున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు
    • కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • పంత్, రహానే, గైక్వాడ్.. కెప్టెన్సీ వదిలేయాల్సిన ముగ్గురు ఆటగాళ్లు వీరే?
    Tue 06:50

    పంత్, రహానే, గైక్వాడ్.. కెప్టెన్సీ వదిలేయాల్సిన ముగ్గురు ఆటగాళ్లు వీరే?

    • ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ చేరని జట్ల కెప్టెన్లపై తీవ్ర ఒత్తిడి
    • లక్నో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమైన రిషభ్ పంత్
    • బ్యాటింగ్‌లో జట్టుకు భారంగా మారిన కేకేఆర్ కెప్టెన్ రహానే
    • చెన్నై కెప్టెన్ గైక్వాడ్‌కు ఇది అత్యంత పేలవ సీజన్‌  
    Read full story
  • ఇరాన్‌లో అమెరికా దాడులు.. కాల్పుల విరమణ వేళ తీవ్ర ఉద్రిక్తత
    Tue 06:35

    ఇరాన్‌లో అమెరికా దాడులు.. కాల్పుల విరమణ వేళ తీవ్ర ఉద్రిక్తత

    • దక్షిణ ఇరాన్‌లో అమెరికా రక్షణాత్మక దాడులు
    • మైన్‌లు అమర్చుతున్న రెండు ఇరాన్ పడవలు ధ్వంసం
    • ఇరాన్ క్షిపణి కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న యూఎస్ బలగాలు
    • బందర్ అబ్బాస్ వద్ద భారీ పేలుళ్ల కలకలం
    • యురేనియం నిల్వలపై చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్
    Read full story
  • రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల!
    Tue 06:26

    రుతుపవనాల రాక ఆలస్యం.. వడగాల్పులతో తెలంగాణ విలవిల!

    • తెలంగాణను బెంబేలెత్తిస్తున్న ఎండలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
    • వడదెబ్బకు ఒక్కరోజే 42 మంది మృతి
    • ఎల్‌నినో ప్రభావంతో ఈసారి లోటు వర్షపాతం!
    • పలుచోట్ల 46 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు
    Read full story
  • ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత హెచ్చరిక
    Tue 06:22

    ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేస్తే చంద్ర‌బాబు ఇంటిని ముట్టడిస్తాం: కవిత హెచ్చరిక

    • ఏపీ ప్రభుత్వం, జనసేన కలిసి నాగేశ్వర్‌ను వేధిస్తున్నాయని ఆరోపణ
    • తెలంగాణ మేధావిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెల్లడి
    • భద్రాచలం ఘటనపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపైనా విమర్శలు
    Read full story
  • ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు
    Tue 06:13

    ఏపీలో వింత వాతావరణం: పగలు వడగాల్పులు.. సాయంత్రం పిడుగుల వానలు

    • ఏపీలోని పలు జిల్లాల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు
    • మరో మూడు రోజుల పాటు కొనసాగనున్న వడగాల్పుల ప్రభావం
    • ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం
    • మొత్తం 163 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిక
    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
    Read full story
  • వైరల్ వ్యూ... రాత్రివేళ విమానం నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ చూస్తే ఇలా ఉంది!
    Mon 23:17

    వైరల్ వ్యూ... రాత్రివేళ విమానం నుంచి ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ చూస్తే ఇలా ఉంది!

    • భారత్-పాక్ సరిహద్దు వీడియో షేర్ చేసిన ఇండిగో పైలట్  
    • రాత్రిపూట కాంతి రేఖలా ప్రకాశవంతంగా కనిపించిన సరిహద్దు
    • ప్రయాణికులకు సరిహద్దును చూపిస్తూ పైలట్ చేసిన ప్రకటన
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాక్‌పిట్ దృశ్యాలు
    • ఇరు దేశాల మధ్య రాజకీయ విభజనకు ఇది నిదర్శనమంటున్న నెటిజన్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV