Mon 18:13 జెన్-జీ కలల సాకారం... సీఎం చంద్రబాబు సమక్షంలో మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు చేర్చేందుకు మెటా, అమెజాన్‌తో ఒప్పందాలు రాష్ట్రవ్యాప్తంగా 38 కొత్త ఎంఎస్ఎంఈ పారిశ్రామిక పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన రూ.200 కోట్లతో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్, రూ.300 కోట్లతో సీఎం ఎంట్రప్రెన్యూర్ ప్రోగ్రామ్ రాష్ట్రం నుంచి 100 యూనికార్న్ కంపెనీల ఏర్పాటు లక్ష్యమన్న సీఎం చంద్రబాబు సైనింగ్, గ్రౌండింగ్, ఓపెనింగ్ విధానంతో పరిశ్రమల ఏర్పాటును వేగవంతం చేస్తామన్న ప్రభుత్వం Read full story
Mon 18:11 గొడ్డలి పార్టీకి గత ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పారు: అచ్చెన్నాయుడు కమీషన్ల కోసం జగన్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించిందన్న అచ్చెన్నాయుడు నాకెంత.. నీకెంత అంటూ దోచుకున్నారని విమర్శ కూటమి ప్రభుత్వంలో రూ. 23 లక్షల పెట్టుబడులు వచ్చాయని వెల్లడి Read full story
Mon 17:55 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన వామపక్షాలు సీఎంతో సీపీఎం, సీపీఐ బృందాలు వేర్వేరుగా భేటీ రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నామన్న సీఎం ధాన్యం కొనుగోలు, మూసీ ప్రక్షాళన, విద్యారంగంపై వారి మధ్య చర్చ Read full story
Mon 17:53 సినీ నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం రంభ తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూత నువ్వు లేకుండా నేను లేను నాన్నా అంటూ రంభ భావోద్వేగం మీరు లేని లోటును ఎవరూ భర్తీ చేయలేరన్న రంభ Read full story
Mon 17:49 షమీ నుంచి ధోనీ వరకు, ఇప్పుడు హెడ్ కు.. ఆటగాళ్ల కుటుంబాలకు తప్పని వేధింపులు! క్రికెటర్ల కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుంటున్న ఆన్‌లైన్ వేధింపులు కోహ్లీతో వివాదం తర్వాత ట్రావిస్ హెడ్ భార్యపై సోషల్ మీడియాలో దాడి గతంలో షమీ, కోహ్లీ, ధోనీ కుటుంబసభ్యులకు తీవ్ర బెదిరింపులు ఓటమిని తట్టుకోలేక ఆటగాళ్ల కుటుంబాలపై అభిమానుల వ్యక్తిగత దూషణలు మైదానంలోని వైరాన్ని వ్యక్తిగత జీవితంలోకి తెస్తున్న విష సంస్కృతి Read full story
Mon 17:25 మన దోసె ఇప్పుడు గ్లోబల్ ఫేవరెట్.. ఇంగ్లీషులోనూ అదే పేరు! ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన మన దోసె ఇంగ్లీషులోనూ దోసెను 'దోసె' అనే పిలుస్తారు ఇడ్లీ, సాంబార్ లాగే ఆంగ్లంలోకి చేరిన పదం 'దోషం' అనే పదం నుంచి వచ్చిందనే ఆసక్తికర ప్రచారం యూకే, అమెరికా, ఆస్ట్రేలియాలో రెస్టారెంట్ల మెనూలో తప్పనిసరి వంటకం Read full story
Mon 17:24 నేరస్తుడని తెలిసి ప్రేమని తిరస్కరించిందని.. యువతి ఇంటిపై పెట్రోల్ బాంబ్స్ ప్రేమను నిరాకరించడంతో యువతి ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి తమిళనాడులోని కోయంబత్తూరు తొండముత్తూరులో ఘటన దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడి Read full story
Mon 17:22 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై పవన్ కల్యాణ్ అసంతృప్తి గోదావరి పుష్కరాలపై రాజమండ్రిలో పవన్ సమీక్ష రూ. 8,600 కోట్ల పనులకు డీపీఆర్‌లు సిద్ధం కాకపోవడంపై అసహనం వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయో ముఖ్యమంత్రికి వివరించాలని ఆదేశం Read full story
Mon 17:12 మహిళలు కోపంలో ఎందుకు ఏడుస్తారు? అదేమైనా మానసిక సమస్యా? కోపంలో ఏడవడం బలహీనత కాదు ఇది నరాల వ్యవస్థను కాపాడే ప్రక్రియ హార్మోన్ల మార్పుల వల్ల ఎమోషనల్ ఓవర్‌లోడ్ భావోద్వేగాలను దాచడం కంటే ఏడవడం మేలు సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం Read full story
Mon 17:03 రికార్డులు బద్దలుకొట్టినా.. ఆటోలోనే ప్రయాణం.. భారత పోల్ వాల్టర్ల దుస్థితిపై దుమారం ఫెడరేషన్ కప్‌లో పోల్ వాల్ట్‌లో కొత్త జాతీయ రికార్డ్ 5.45 మీటర్ల ఎత్తు క్లియర్ చేసిన దేవ్, కుల్దీప్ ఆటోలో పోల్స్‌తో ప్రయాణిస్తూ కనిపించిన అథ్లెట్లు వీడియో వైరల్.. క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన ఇద్దరు క్రీడాకారులు Read full story