Mon 16:13 చైనా కొత్త రూల్స్.. భారత్ 120 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ కల చెదిరిపోనుందా? చైనా కొత్త ఎగుమతి ఆంక్షలతో భారత్‌కు ముప్పు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలపై తీవ్ర ప్రభావం 2026 నాటికి 120 బిలియన్ డాలర్ల ఎగుమతులే లక్ష్యం చైనాపై ఆధారపడటం తగ్గించేలా కేంద్రం వ్యూహాలు సొంతంగా విడిభాగాల తయారీ వ్యవస్థ అత్యవసరం Read full story
Mon 16:10 పీటర్సన్ ఛాలెంజ్‌లో వైభవ్ విధ్వంసం.. 25 బంతుల్లోనే సెంచరీ.. టీ20ల్లో 200 పరుగులే లక్ష్యమన్న యువ సంచలనం! కెవిన్ పీటర్సన్ ఛాలెంజ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన 50 బంతుల్లో 100 పరుగులు చేయాల్సి ఉండగా 25 బంతుల్లోనే పూర్తి శ్రేయస్ అయ్యర్ 22 బంతుల సెంచరీ రికార్డును త్రుటిలో చేజార్చుకున్న యువ సంచలనం టీ20ల్లో 200 పరుగులు చేసి క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టడమే తన లక్ష్యమని వెల్లడి Read full story
Mon 16:08 మా స్థలం ఆక్రమించారు... హరిరామజోగయ్య కుమారుడిపై అనంత శ్రీరామ్ ఫిర్యాదు పశ్చిమ గోదావరి కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన అనంత శ్రీరామ్ 5 సెంట్ల ఉమ్మడి స్థలాన్ని కబ్జా చేశారని ఆరోపణ హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాశ్ బెదిరిస్తున్నారని ఫిర్యాదు భూ వివాదం ఇప్పటికే కోర్టులో ఉందని వెల్లడి తన తల్లిదండ్రులకు రక్షణ కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి Read full story
Mon 15:53 సీఎం విజయ్‌పై పోస్టులు.. యాపిల్ సంస్థ ఉద్యోగి అరెస్టు పదేళ్ల బాలిక హత్యాచార ఘటనకు సంబంధించి పోస్టులు ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు హత్యాచార ఘటనకు సంబంధించి సీఎంపై జేమ్స్ అనే వ్యక్తి పోస్టులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు.. అరెస్టు చేసిన పోలీసులు Read full story
Mon 15:42 కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు.. ఐపీఎల్ ట్రోఫీకి అతడు అర్హుడు: అంబటి రాయుడు! ఈ సీజన్‌లో రాహుల్ 593 పరుగులు నరైన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్ రాహుల్‌కు ట్రోఫీ అందించాలన్న మాజీ క్రికెటర్ ఢిల్లీ జట్టు ప్రదర్శనపై రాయుడు అసంతృప్తి Read full story
Mon 15:40 చిప్ నుంచి షిప్ వరకు... ఏపీని జెట్ స్పీడ్ తో అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు టెక్నాలజీతో ఏపీని వేగంగా ముందుకు తీసుకెళతామన్న సీఎం చంద్రబాబు అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్దుతామని ప్రకటన ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్ణయం 23 నెలల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని వెల్లడి చిప్ నుంచి షిప్ వరకు తయారీపై దృష్టి సారించామని స్పష్టం Read full story
Mon 15:30 పవన్‌తో చివరి సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి: బండ్ల గణేష్ పవన్‌తో ప్రపంచం ఉలిక్కిపడే సినిమా తీసి తన బ్యానర్ మూసేస్తానన్న బండ్ల గణేష్ చిరంజీవితో సినిమా చేస్తే 30 ఏళ్ల పాటు గుర్తుండిపోవాలని వ్యాఖ్య ప్రస్తుతం ఇండస్ట్రీ ప్రమాద ఘడియల్లో ఉందని ఆందోళన థియేటర్ ఓనర్‌గా ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆవేదన చిన్న బడ్జెట్ చిత్రాల కోసం కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడి Read full story
Mon 15:25 కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఎస్ఐఆర్ పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ డూప్లికేట్ ఇట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నగరంలో 24 గంటల పాటు తాగునీరు ఇస్తామని హామీ Read full story
Mon 15:20 వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన తుమ్మల నాగేశ్వరరావు 15 నెలల్లోనే టన్నెల్ నిర్మాణం పూర్తయిందని వెల్లడి యుద్ధ ప్రభావం వల్ల గన్నీ బ్యాగులు తీసుకురాలేని పరిస్థితి నెలకొందన్న మంత్రి Read full story
Mon 15:17 గిల్ బుగ్గ గిల్లిన కోహ్లీ.. క్వాలిఫయర్ పోరుకు ముందు ఆసక్తికర దృశ్యం.. ఇదిగో వీడియో! క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు కోహ్లీ, గిల్ ల ఆత్మీయ పలకరింపు శుభ్‌మన్ గిల్ బుగ్గ గిల్లుతూ సరదాగా ఆటపట్టించిన కోహ్లీ ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ రేపు ఆర్సీబీ, గుజరాత్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ Read full story