Mon 15:30 పవన్‌తో చివరి సినిమా.. ప్రపంచం ఉలిక్కిపడాలి: బండ్ల గణేష్ పవన్‌తో ప్రపంచం ఉలిక్కిపడే సినిమా తీసి తన బ్యానర్ మూసేస్తానన్న బండ్ల గణేష్ చిరంజీవితో సినిమా చేస్తే 30 ఏళ్ల పాటు గుర్తుండిపోవాలని వ్యాఖ్య ప్రస్తుతం ఇండస్ట్రీ ప్రమాద ఘడియల్లో ఉందని ఆందోళన థియేటర్ ఓనర్‌గా ఒక్క రూపాయి కూడా రావడం లేదని ఆవేదన చిన్న బడ్జెట్ చిత్రాల కోసం కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించినట్లు వెల్లడి Read full story
Mon 15:25 కూకట్‌పల్లి బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం ఎస్ఐఆర్ పై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చిన కేటీఆర్ డూప్లికేట్ ఇట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నగరంలో 24 గంటల పాటు తాగునీరు ఇస్తామని హామీ Read full story
Mon 15:20 వరి కొనుగోళ్ల ఆలస్యానికి కేంద్రమే కారణం.. ఖమ్మం జిల్లా గోదావరి కల సాకారం కాబోతోంది: తుమ్మల యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన తుమ్మల నాగేశ్వరరావు 15 నెలల్లోనే టన్నెల్ నిర్మాణం పూర్తయిందని వెల్లడి యుద్ధ ప్రభావం వల్ల గన్నీ బ్యాగులు తీసుకురాలేని పరిస్థితి నెలకొందన్న మంత్రి Read full story
Mon 15:17 గిల్ బుగ్గ గిల్లిన కోహ్లీ.. క్వాలిఫయర్ పోరుకు ముందు ఆసక్తికర దృశ్యం.. ఇదిగో వీడియో! క్వాలిఫయర్-1 మ్యాచ్‌కు ముందు కోహ్లీ, గిల్ ల ఆత్మీయ పలకరింపు శుభ్‌మన్ గిల్ బుగ్గ గిల్లుతూ సరదాగా ఆటపట్టించిన కోహ్లీ ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ రేపు ఆర్సీబీ, గుజరాత్ మధ్య తొలి క్వాలిఫయర్ మ్యాచ్ Read full story
Mon 15:14 జపాన్‌లో 90 లక్షల 'దెయ్యాల కొంపలు'.. ఎందుకీ వింత పరిస్థితి? జపాన్‌లో రికార్డు స్థాయిలో 90 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి జనాభా క్షీణత, వృద్ధాప్యమే ఈ సమస్యకు ప్రధాన కారణం వారసత్వ సమస్యలు, పన్నుల విధానాలతో యజమానులకు ఇబ్బందులు కూల్చివేత ఖర్చులు అధికంగా ఉండటంతో నిరుపయోగంగా మారుతున్న భవనాలు Read full story
Mon 15:13 పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే దేశంలో ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరుగుతోందన్న ఖర్గే రోజువారీ దోపిడీ వల్ల ఎవరు బాగుపడుతున్నారని ప్రశ్న సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి ప్రభుత్వం పెట్రోల్ జల్లుతోందని విమర్శ Read full story
Mon 15:10 హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్! ఐఆర్‌ఎఫ్‌సీతో రూ.13,600 కోట్ల భారీ డీల్ 20 ఏళ్ల పాటు చెల్లింపుల వెసులుబాటు ప్రభుత్వానికే మెట్రో 100 శాతం వాటా నగరంలో మరింత పెరగనున్న మెట్రో విస్తరణ Read full story
Mon 14:55 ఇంధన ధరల పెంపు.. ట్యాక్స్ తగ్గిస్తే రూ.1 లక్ష కోట్ల నష్టం: నిర్మలా సీతారామన్ పన్నులు తగ్గిస్తే లక్ష కోట్ల నష్టమన్న నిర్మల ‘3-ఎఫ్’ అంశాలపై కేంద్రం ప్రత్యేక నిఘా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న మంత్రి భయాందోళనలు సృష్టించొద్దంటూ రాహుల్ గాంధీకి పరోక్ష కౌంటర్ Read full story
Mon 14:52 సీఎం విజయ్ కు విజయ్ సేతుపతి విన్నపం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని సీఎంకు సేతుపతి విన్నపం థియేటర్లలో ఆదరణ తగ్గడంతో పరిశ్రమ అనిశ్చితిని ఎదుర్కొంటోందని ఆవేదన సినిమా టికెట్ ధరలను పెంచే దిశగా ఆలోచన చేయాలన్న సేతుపతి Read full story
Mon 14:49 వామ్మో.. ఏఐ ఇంత డేంజరా?: సైబర్ దాడుల ముప్పుపై గూగుల్ వార్నింగ్! ఏఐతో సైబర్ దాడులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న గూగుల్ ఏఐ వాయిస్ కాల్స్, ప్రత్యేక మెసేజ్‌లతో కొత్త తరహా మోసాలకు ఆస్కారం సైబర్ దాడుల వేగాన్ని, పరిధిని విపరీతంగా పెంచుతున్న ఏఐ పాత ఫిషింగ్ దాడులు తగ్గి, ఎక్స్‌ప్లాయిట్ చొరబాట్లు, వాయిస్ ఫిషింగ్ పెరుగుదల దాడి వేగానికి, రక్షణ చర్యలకు మధ్య అంతరం పెరగడంపై నిపుణుల ఆందోళన Read full story