Mon 15:13 పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై స్పందించిన మల్లికార్జున ఖర్గే దేశంలో ఇంధన ధరల భారం రోజురోజుకూ పెరుగుతోందన్న ఖర్గే రోజువారీ దోపిడీ వల్ల ఎవరు బాగుపడుతున్నారని ప్రశ్న సామాన్యుల పొదుపును తగలబెట్టడానికి ప్రభుత్వం పెట్రోల్ జల్లుతోందని విమర్శ Read full story
Mon 15:10 హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్! ఐఆర్‌ఎఫ్‌సీతో రూ.13,600 కోట్ల భారీ డీల్ 20 ఏళ్ల పాటు చెల్లింపుల వెసులుబాటు ప్రభుత్వానికే మెట్రో 100 శాతం వాటా నగరంలో మరింత పెరగనున్న మెట్రో విస్తరణ Read full story
Mon 14:55 ఇంధన ధరల పెంపు.. ట్యాక్స్ తగ్గిస్తే రూ.1 లక్ష కోట్ల నష్టం: నిర్మలా సీతారామన్ పన్నులు తగ్గిస్తే లక్ష కోట్ల నష్టమన్న నిర్మల ‘3-ఎఫ్’ అంశాలపై కేంద్రం ప్రత్యేక నిఘా దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్న మంత్రి భయాందోళనలు సృష్టించొద్దంటూ రాహుల్ గాంధీకి పరోక్ష కౌంటర్ Read full story
Mon 14:52 సీఎం విజయ్ కు విజయ్ సేతుపతి విన్నపం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాలని సీఎంకు సేతుపతి విన్నపం థియేటర్లలో ఆదరణ తగ్గడంతో పరిశ్రమ అనిశ్చితిని ఎదుర్కొంటోందని ఆవేదన సినిమా టికెట్ ధరలను పెంచే దిశగా ఆలోచన చేయాలన్న సేతుపతి Read full story
Mon 14:49 వామ్మో.. ఏఐ ఇంత డేంజరా?: సైబర్ దాడుల ముప్పుపై గూగుల్ వార్నింగ్! ఏఐతో సైబర్ దాడులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న గూగుల్ ఏఐ వాయిస్ కాల్స్, ప్రత్యేక మెసేజ్‌లతో కొత్త తరహా మోసాలకు ఆస్కారం సైబర్ దాడుల వేగాన్ని, పరిధిని విపరీతంగా పెంచుతున్న ఏఐ పాత ఫిషింగ్ దాడులు తగ్గి, ఎక్స్‌ప్లాయిట్ చొరబాట్లు, వాయిస్ ఫిషింగ్ పెరుగుదల దాడి వేగానికి, రక్షణ చర్యలకు మధ్య అంతరం పెరగడంపై నిపుణుల ఆందోళన Read full story
Mon 14:44 నారింజ తొక్కలతో యువతి అద్భుత ఆవిష్కరణ.. ఇప్పటికీ స్ఫూర్తిదాయకం! నారింజ తొక్కలతో తక్కువ ఖర్చుతో హైడ్రోజెల్ తయారుచేసిన కియారా కరవు ప్రాంతాల్లో నేలలో తేమను నిలిపేందుకు ఈ ఆవిష్కరణ 2016లో గూగుల్ సైన్స్ ఫెయిర్‌లో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న వైనం ప్రస్తుతం ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకురాలిగా రాణిస్తున్న కియారా నిర్ఘిన్ Read full story
Mon 14:23 కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని: ధూళిపాళ్ల 11 సీట్లకు పడిపోయినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదన్న ధూళిపాళ్ల సంగం డెయిరీ కోసం 15 ఏళ్లుగా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నామని వెల్లడి అంబటి తన స్వార్థం కోసం మహిళలను రోడ్లపైకి తెస్తున్నారని మండిపాటు Read full story
Mon 14:20 ‘ఇంకా పాఠాలు నేర్చుకోలేదు’.. నీట్ పేపర్ లీక్‌లపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం! ఎన్‌టీఏ తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి కేంద్రం, సీబీఐ, ఎన్‌టీఏలకు నోటీసులు ఎన్‌టీఏ ప్రక్షాళన కోరుతూ పిటిషన్ల దాఖలు పర్యవేక్షణ కమిటీ సిఫార్సులపై కోర్టు ఆరా మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం Read full story
Mon 14:19 అలాంటి వారిని నేరాలు చేయాలంటేనే భయపడేలా శిక్షించాలి: సీఎం విజయ్ మహిళలు, చిన్నారులపై నేరాల్లో కఠినంగా వ్యవహరించాలన్న సీఎం విజయ్ తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులను వెంటనే నమోదు చేయాలని ఆదేశం దర్యాప్తు వేగవంతం చేసి, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలన్న సీఎం Read full story
Mon 14:08 బ్రిటిషర్లు దోచుకున్నా.. భారత్ ఆత్మ చెక్కుచెదరలేదు: ఆఫ్రికన్ యువకుడి ఎమోషనల్ పోస్ట్ వైరల్! ఒంటరిగా భారత్‌లో పర్యటించిన 21 ఏళ్ల ఆఫ్రికన్ యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగ పోస్ట్ ఇక్కడి ఆధ్యాత్మికత తనలో దాగివున్న భావోద్వేగాలను బయటకు తెచ్చిందన్న యువకుడు భారత్ ఒక అద్భుతమైన ఊహా ప్రపంచంలా అనిపించిందని ప్రశంస Read full story