ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు తేజం సంచ‌ల‌నం.. ఎవ‌రీ నిశేష్ బసవరెడ్డి?
    Mon 11:23

    ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు తేజం సంచ‌ల‌నం.. ఎవ‌రీ నిశేష్ బసవరెడ్డి?

    • ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో నిశేష్ బసవరెడ్డి సంచలన విజయం
    • ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌పై నాలుగు సెట్ల పోరులో గెలుపు
    • నిశేష్ తల్లిదండ్రులది ఏపీలోని నెల్లూరు జిల్లా
    • వైల్డ్‌కార్డ్‌తో అరంగేట్రం చేసి కెరీర్‌లోనే అతిపెద్ద విజయం నమోదు
    • ఈ గెలుపుతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించిన భారత సంతతి ప్లేయర్
    Read full story
  • అందుకే విజయ్‌తో వెళ్లాల్సి వచ్చింది.. డీఎంకేకు కాంగ్రెస్‌ కౌంటర్‌
    Mon 11:19

    అందుకే విజయ్‌తో వెళ్లాల్సి వచ్చింది.. డీఎంకేకు కాంగ్రెస్‌ కౌంటర్‌

    • కాంగ్రెస్‌ను ఇంకెప్పుడూ నమ్మబోమని ఉదయనిధి వ్యాఖ్యలు
    • ఉదయనిధి విమర్శలను తప్పుబట్టిన మాణికం ఠాగూర్
    • మైనారిటీలో ఉన్నప్పుడు మద్దతిచ్చామన్న కాంగ్రెస్‌ ఎంపీ
    • బీజేపీని అడ్డుకోవడం కోసమే విజయ్‌తో కలిశామని వివరణ
    Read full story
  • రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై పోసాని కృష్ణమురళి కామెంట్స్
    Mon 11:17

    రామ్ చరణ్ 'పెద్ది' సినిమాపై పోసాని కృష్ణమురళి కామెంట్స్

    • ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పోసాని చిత్రం 'ఆపరేషన్ అరుణా రెడ్డి'
    • రామ్ చరణ్ గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి అన్ని పోసాని
    • 'పెద్ది' అద్భుత విజయాన్ని అందుకోవాలని ఆకాంక్ష
    Read full story
  • గిట్టుబాటు కాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. వెనక్కి తగ్గుతున్న మైక్రోసాఫ్ట్
    Mon 11:16

    గిట్టుబాటు కాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. వెనక్కి తగ్గుతున్న మైక్రోసాఫ్ట్

    • ఉద్యోగులకు ఆంత్రోపిక్ 'క్లాడ్ కోడ్' యాక్సెస్‌ను తగ్గించిన మైక్రోసాఫ్ట్
    • విపరీతంగా పెరిగిన ఏఐ వినియోగ ఖర్చులే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం
    • ప్రత్యామ్నాయంగా సొంత గిట్‌హబ్ కోపైలట్‌ను వాడాలని ఇంజినీర్లకు సూచన
    • ఏఐ టూల్స్‌పై టెక్ కంపెనీల బడ్జెట్ వేగంగా ఖర్చవుతోందని నివేదికలు
    • ఆంత్రోపిక్‌తో మైక్రోసాఫ్ట్ ప్రధాన భాగస్వామ్యం మాత్రం యథాతథం
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు
    Mon 11:14

    ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు

    • రాజ్ కేసిరెడ్డితో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం
    • 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ సమన్లు
    • గతంలో కూడా జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసిన ఈడీ
    Read full story
  • ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ 
    Mon 10:58

    ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ 

    • నిర్మాతగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసిన తమ్మారెడ్డి  
    • తాజా చిత్రంగా రూపొందిన 'వదలా'
    • టెక్నాలజీ పెరిగినా సమస్యలు లేకపోలేదని వెల్లడి 
    • హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు మారాలని వ్యాఖ్య 
    Read full story
  • ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం
    Mon 10:50

    ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం

    • ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు
    • ఎకరంలో సేంద్రియ దోస సాగు
    • రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు
    • 23 రోజుల్లోనే భారీగా లాభాలు
    • యూపీకి చెందిన అఖిలేశ్‌ సక్సెస్‌ స్టోరీ
    Read full story
  • ‘ఆమె మీకు నచ్చాల్సిన అవసరం లేదు’.. ఐశ్వర్య రాయ్‌కు మద్దతుగా కంగనా ఘాటు వ్యాఖ్యలు!
    Mon 10:46

    ‘ఆమె మీకు నచ్చాల్సిన అవసరం లేదు’.. ఐశ్వర్య రాయ్‌కు మద్దతుగా కంగనా ఘాటు వ్యాఖ్యలు!

    • క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ లుక్‌పై తీవ్రమైన ట్రోలింగ్
    • ఐశ్వర్యకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్
    • వయసు పైబడిన మహిళలను రెడ్ కార్పెట్‌పై చూడటం అలవాటు చేసుకోవాలంటూ ట్రోల్స్‌కు చురకలు
    Read full story
  • డీల్ ఇప్పుడే లేదు: ఇరాన్‌పై ట్రంప్ కొత్త ప్రకటన
    Mon 10:40

    డీల్ ఇప్పుడే లేదు: ఇరాన్‌పై ట్రంప్ కొత్త ప్రకటన

    • ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై మాట మార్చిన డొనాల్డ్ ట్రంప్
    • డీల్ ఇంకా చర్చల దశలోనే ఉందని తాజాగా వెల్లడి
    • ఒప్పందం కుదిరే వరకు ‌హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగింపు
    • ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఇంకా విభేదాలు
    • పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వేలాది నౌకలు
    Read full story
  • ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు
    Mon 10:37

    ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు

    • నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి రెండో పోస్టుమార్టం పూర్తి
    • కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హైకోర్టు ఆదేశాలు
    • రెండు వారాల తర్వాత ట్విష శర్మ అంత్యక్రియలు
    • కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV