ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు
    Mon 11:14

    ఏపీ లిక్కర్ స్కామ్: ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ నోటీసులు

    • రాజ్ కేసిరెడ్డితో జానకి లక్ష్మికి వ్యాపార సంబంధాలు ఉన్నట్టు ఈడీ అనుమానం
    • 27న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలంటూ సమన్లు
    • గతంలో కూడా జానకి లక్ష్మికి సమన్లు జారీ చేసిన ఈడీ
    Read full story
  • ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ 
    Mon 10:58

    ఫ్లాప్ ఇచ్చిన హీరోపై కూడా 100 కోట్లు పెట్టేస్తున్నారు: తమ్మారెడ్డి భరద్వాజ 

    • నిర్మాతగా 50 ఏళ్ల కెరియర్ పూర్తి చేసిన తమ్మారెడ్డి  
    • తాజా చిత్రంగా రూపొందిన 'వదలా'
    • టెక్నాలజీ పెరిగినా సమస్యలు లేకపోలేదని వెల్లడి 
    • హీరోల పారితోషికం విషయంలో నిర్మాతలు మారాలని వ్యాఖ్య 
    Read full story
  • ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం
    Mon 10:50

    ఐటీఐ చేసి వ్యవసాయం వైపు.. సేంద్రియ సాగుతో 23 రోజుల్లో లక్షన్నర ఆదాయం

    • ఐటీఐ చదివి వ్యవసాయం వైపు అడుగులు
    • ఎకరంలో సేంద్రియ దోస సాగు
    • రూ.ముప్ఫై వేల పెట్టుబడితో అద్భుతాలు
    • 23 రోజుల్లోనే భారీగా లాభాలు
    • యూపీకి చెందిన అఖిలేశ్‌ సక్సెస్‌ స్టోరీ
    Read full story
  • ‘ఆమె మీకు నచ్చాల్సిన అవసరం లేదు’.. ఐశ్వర్య రాయ్‌కు మద్దతుగా కంగనా ఘాటు వ్యాఖ్యలు!
    Mon 10:46

    ‘ఆమె మీకు నచ్చాల్సిన అవసరం లేదు’.. ఐశ్వర్య రాయ్‌కు మద్దతుగా కంగనా ఘాటు వ్యాఖ్యలు!

    • క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ లుక్‌పై తీవ్రమైన ట్రోలింగ్
    • ఐశ్వర్యకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్
    • వయసు పైబడిన మహిళలను రెడ్ కార్పెట్‌పై చూడటం అలవాటు చేసుకోవాలంటూ ట్రోల్స్‌కు చురకలు
    Read full story
  • డీల్ ఇప్పుడే లేదు: ఇరాన్‌పై ట్రంప్ కొత్త ప్రకటన
    Mon 10:40

    డీల్ ఇప్పుడే లేదు: ఇరాన్‌పై ట్రంప్ కొత్త ప్రకటన

    • ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై మాట మార్చిన డొనాల్డ్ ట్రంప్
    • డీల్ ఇంకా చర్చల దశలోనే ఉందని తాజాగా వెల్లడి
    • ఒప్పందం కుదిరే వరకు ‌హర్మూజ్ జలసంధి దిగ్బంధనం కొనసాగింపు
    • ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమంపై ఇంకా విభేదాలు
    • పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన వేలాది నౌకలు
    Read full story
  • ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు
    Mon 10:37

    ట్విష శర్మ కేసులో కీలక పరిణామం.. రెండో పోస్టుమార్టం తర్వాత అంత్యక్రియలు

    • నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి రెండో పోస్టుమార్టం పూర్తి
    • కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు హైకోర్టు ఆదేశాలు
    • రెండు వారాల తర్వాత ట్విష శర్మ అంత్యక్రియలు
    • కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
    Read full story
  • పూట గడవక ఇబ్బందులు.. కిలోమీటర్ల కొద్దీ నడక.. రూపాయి పతనంతో విదేశాల్లో భారత విద్యార్థుల  అవస్థలు!
    Mon 10:35

    పూట గడవక ఇబ్బందులు.. కిలోమీటర్ల కొద్దీ నడక.. రూపాయి పతనంతో విదేశాల్లో భారత విద్యార్థుల అవస్థలు!

    • విదేశాల్లో చదువుతున్న భారత విద్యార్థులపై రూపాయి పతనం తీవ్ర ప్రభావం
    • గడువు ముగిసే ఆహారం కోసం 'టూ గుడ్ టు గో' వంటి యాప్‌లపై ఆధారపడుతున్న వైనం
    • ఖర్చులు తట్టుకోలేక అదనపు పనులు, కొన్నిసార్లు పూట గడవడం కూడా కష్టం
    • సెమిస్టర్ ఫీజులకు పాత రుణాలు సరిపోక టాప్-అప్ లోన్లు తీసుకుంటున్న కుటుంబాలు
    • ఆర్థిక ఒత్తిడితో చదువుపై ఏకాగ్రత కోల్పోతున్నామని విద్యార్థుల ఆవేదన
    Read full story
  • ఆకాశంలో విమానం ఢీకొట్టినా బతికిన పారాగ్లైడర్.. షాకింగ్ వీడియో!
    Mon 10:32

    ఆకాశంలో విమానం ఢీకొట్టినా బతికిన పారాగ్లైడర్.. షాకింగ్ వీడియో!

    • ఆస్ట్రియా ఆల్ప్స్ పర్వతాల్లో ప్రమాదం
    • ముక్కలైన పారాగ్లైడర్ పారాచూట్‌
    • ఎమర్జెన్సీ పారాచూట్‌తో బతికిన మహిళ
    • ఒక్కసారిగా అడ్డురావడంతో తప్పించలేకపోయానన్న పైలట్‌
    Read full story
  • సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ
    Mon 10:30

    సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ

    • మే 26న ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం
    • రాజ్యసభ ఎన్నికలపై చర్చల కోసమేనని అధికారిక సమాచారం
    • కేబినెట్ విస్తరణ, నాయకత్వ మార్పుపై ఊహాగానాలు
    • సీఎం ఢిల్లీ పర్యటనపై సమాచారం లేదన్న డీకే శివకుమార్
    Read full story
  • డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అండగా నిలిచాడు: జగపతి బాబు
    Mon 10:27

    డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అండగా నిలిచాడు: జగపతి బాబు

    • వయసులో చిన్నవాడైనా ప్రభాస్ మనసు చాలా పెద్దదన్న జగపతిబాబు
    • ఎన్ని అవార్డులు గెలిచినా రాజమౌళి చాలా వినయంగా ఉంటారని వెల్లడి
    • తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో కీలకపాత్రలో నటించిన జగ్గూభాయ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV