ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ
    Mon 10:30

    సిద్ధరామయ్యకు ఢిల్లీ నుంచి పిలుపు.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ

    • మే 26న ఢిల్లీకి రావాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశం
    • రాజ్యసభ ఎన్నికలపై చర్చల కోసమేనని అధికారిక సమాచారం
    • కేబినెట్ విస్తరణ, నాయకత్వ మార్పుపై ఊహాగానాలు
    • సీఎం ఢిల్లీ పర్యటనపై సమాచారం లేదన్న డీకే శివకుమార్
    Read full story
  • డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అండగా నిలిచాడు: జగపతి బాబు
    Mon 10:27

    డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ప్రభాస్ అండగా నిలిచాడు: జగపతి బాబు

    • వయసులో చిన్నవాడైనా ప్రభాస్ మనసు చాలా పెద్దదన్న జగపతిబాబు
    • ఎన్ని అవార్డులు గెలిచినా రాజమౌళి చాలా వినయంగా ఉంటారని వెల్లడి
    • తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో కీలకపాత్రలో నటించిన జగ్గూభాయ్
    Read full story
  • హైకోర్టు న్యాయవాది హత్య కేసులో కొత్త విషయాలు
    Mon 10:07

    హైకోర్టు న్యాయవాది హత్య కేసులో కొత్త విషయాలు

    • రూ.10 లక్షల సుపారీతో న్యాయవాది మొయినుద్దీన్ హత్య  
    • వినయ్ గ్యాంగ్‌తో హత్యకు ఒప్పందం కుదుర్చుకున్న కిషన్
    • కారుతో ఢీకొట్టి 20 మీటర్లు లాక్కెళ్లి కిరాతకంగా హత్య
    • హత్య వెనుక వక్ఫ్ భూముల వివాదం ఉన్నట్లు అనుమానం
    Read full story
  • ముగిసిన ఐపీఎల్ లీగ్ సమరం.. ఏ జట్టు ఏ స్థానంతో సీజన్‌ను ముగించిందో చూద్దామా!
    Mon 10:05

    ముగిసిన ఐపీఎల్ లీగ్ సమరం.. ఏ జట్టు ఏ స్థానంతో సీజన్‌ను ముగించిందో చూద్దామా!

    • ఐపీఎల్ 2026 లీగ్ దశకు ముగింపు
    • ప్లే ఆఫ్స్ బరిలో ఆర్సీబీ, గుజరాత్, హైదరాబాద్, రాజస్థాన్
    • నెట్ రన్‌రేట్‌తో అగ్రస్థానంలో నిలిచిన బెంగళూరు
    • వరుస ఓటములతో అనూహ్యంగా నిష్క్రమించిన పంజాబ్ 
    • పాయింట్ల ప‌ట్టిక‌లో అట్ట‌డుగున ల‌క్నో.. 9వ స్థానంతో స‌రిపెట్టుకున్న ముంబై
    Read full story
  • చమురు ధరల తగ్గుదల.. భారీ లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
    Mon 10:02

    చమురు ధరల తగ్గుదల.. భారీ లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు

    • 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు
    • అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సానుకూల సంకేతాలు
    • రూపాయి స్థిరత్వం ఎఫ్‌పీఐల పెట్టుబడులకు కీలకమని విశ్లేషణ
    Read full story
  • నీట్‌ విద్యార్థిని ఆత్మహత్యలో ట్విస్ట్‌.. 92% మార్కులొచ్చాయంది.. తీరా చూస్తే..!
    Mon 09:46

    నీట్‌ విద్యార్థిని ఆత్మహత్యలో ట్విస్ట్‌.. 92% మార్కులొచ్చాయంది.. తీరా చూస్తే..!

    • కర్ణాటకలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
    • తండ్రికి తప్పుడు మార్కులు చెప్పిన భాగ్యశ్రీ
    • ఆన్‌లైన్ రిజల్ట్స్‌తో బయటపడ్డ అసలు నిజం
    • పరీక్షల్లో ఘోరంగా ఫెయిల్ అయిన విద్యార్థిని
    • కూతురు మరణంతో కుంగిపోయిన తండ్రి
    Read full story
  • తెలంగాణ పల్లెలకు భారీ ఊతం.. రూ.9,968 కోట్లు కేటాయించిన కేంద్రం
    Mon 09:37

    తెలంగాణ పల్లెలకు భారీ ఊతం.. రూ.9,968 కోట్లు కేటాయించిన కేంద్రం

    • తెలంగాణ గ్రామీణ సంస్థలకు భారీగా నిధులు కేటాయించిన 16వ ఆర్థిక సంఘం 
    • ఐదేళ్ల కాలానికి రూ.9,968 కోట్ల మంజూరు 
    • ఈ నిధులను జీతాలకు కాకుండా కేవలం అభివృద్ధి పనులకే వినియోగించాలని ఆదేశం
    • నిధుల ఖర్చులో పారదర్శకత, కఠిన పర్యవేక్షణకు మార్గదర్శకాల జారీ
    • 80% నిధులు పంచాయతీలకు.. 20% మండల, జిల్లా పరిషత్‌లకు పంపిణీ
    Read full story
  • ముంబై ఇండియన్స్‌పై విద్యార్థి పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
    Mon 09:34

    ముంబై ఇండియన్స్‌పై విద్యార్థి పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ

    • అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థి స్పీచ్
    • ముంబై ఇండియన్స్‌తో జీవితాన్ని పోలుస్తూ చమత్కారం
    • విద్యార్థి కామెంట్స్‌కు నవ్వుతూ ముఖం దాచుకున్న నీతా అంబానీ
    • "దునియా హిలా దేంగే హమ్" అంటూ స్పీచ్‌తో ఆకట్టుకున్న విద్యార్థి
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    Read full story
  • ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసమే ఆడాను: రియాన్ పరాగ్
    Mon 09:28

    ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసమే ఆడాను: రియాన్ పరాగ్

    • ఫిట్‌గా లేనప్పటికీ జట్టు కోసం ఆడినట్లు చెప్పిన రియాన్ పరాగ్
    • గెలుపు క్రెడిట్ మొత్తం ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కేనన్న రాజస్థాన్ కెప్టెన్
    • కెప్టెన్‌గా గణాంకాల కన్నా అంచనాలనే నమ్ముతానని వెల్లడి
    Read full story
  • హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ముగిసినట్లేనా.. ముంబై కోచ్‌ సంచలన వ్యాఖ్యలు!
    Mon 09:19

    హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ముగిసినట్లేనా.. ముంబై కోచ్‌ సంచలన వ్యాఖ్యలు!

    • కెప్టెన్‌గా పాండ్యా పూర్తిగా విఫలం
    • కోచ్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
    • హార్దిక్‌ కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో సాగలేదని వెల్లడి
    • రాణించడానికి అవకాశాలు ఇచ్చామని తెలిపిన కోచ్‌
    • జట్టులో భారీ మార్పులకు సంకేతాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV