ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ముంబై ఇండియన్స్‌పై విద్యార్థి పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ
    Mon 09:34

    ముంబై ఇండియన్స్‌పై విద్యార్థి పంచ్.. నవ్వు ఆపుకోలేకపోయిన నీతా అంబానీ

    • అంబానీ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో విద్యార్థి స్పీచ్
    • ముంబై ఇండియన్స్‌తో జీవితాన్ని పోలుస్తూ చమత్కారం
    • విద్యార్థి కామెంట్స్‌కు నవ్వుతూ ముఖం దాచుకున్న నీతా అంబానీ
    • "దునియా హిలా దేంగే హమ్" అంటూ స్పీచ్‌తో ఆకట్టుకున్న విద్యార్థి
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
    Read full story
  • ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసమే ఆడాను: రియాన్ పరాగ్
    Mon 09:28

    ఫిట్‌గా లేకపోయినా జట్టు కోసమే ఆడాను: రియాన్ పరాగ్

    • ఫిట్‌గా లేనప్పటికీ జట్టు కోసం ఆడినట్లు చెప్పిన రియాన్ పరాగ్
    • గెలుపు క్రెడిట్ మొత్తం ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్‌కేనన్న రాజస్థాన్ కెప్టెన్
    • కెప్టెన్‌గా గణాంకాల కన్నా అంచనాలనే నమ్ముతానని వెల్లడి
    Read full story
  • హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ముగిసినట్లేనా.. ముంబై కోచ్‌ సంచలన వ్యాఖ్యలు!
    Mon 09:19

    హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీ ముగిసినట్లేనా.. ముంబై కోచ్‌ సంచలన వ్యాఖ్యలు!

    • కెప్టెన్‌గా పాండ్యా పూర్తిగా విఫలం
    • కోచ్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
    • హార్దిక్‌ కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో సాగలేదని వెల్లడి
    • రాణించడానికి అవకాశాలు ఇచ్చామని తెలిపిన కోచ్‌
    • జట్టులో భారీ మార్పులకు సంకేతాలు
    Read full story
  • ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
    Mon 09:15

    ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్

    • జిలెటిన్ స్టిక్స్ లభ్యం కావడంతో ఆరుగురు పోలీసులపై వేటు
    • మే 10న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వద్ద వెలుగుచూసిన ఘటన
    • రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న బీజేపీ
    Read full story
  • కోహ్లీతో గొడవ ఎఫెక్ట్.. వరల్డ్ కప్ సీన్ రిపీట్.. ట్రావిస్ హెడ్ కుటుంబానికి వేధింపులు!
    Mon 09:11

    కోహ్లీతో గొడవ ఎఫెక్ట్.. వరల్డ్ కప్ సీన్ రిపీట్.. ట్రావిస్ హెడ్ కుటుంబానికి వేధింపులు!

    • కోహ్లీతో గొడవ తర్వాత ట్రావిస్ హెడ్ కుటుంబానికి ఆన్‌లైన్ వేధింపులు
    • భర్తకే కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారన్న భార్య జెస్సికా
    • గతంలో తమ చిన్నారి కూతురికి కూడా బెదిరింపులు వచ్చాయని ఆవేదన
    • క్రీడల్లో దయ, గౌరవం ముఖ్యమంటూ అభిమానులకు ఆమె విజ్ఞప్తి
    • మైదానంలో మాటల యుద్ధం.. మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ ఇవ్వని కోహ్లీ
    Read full story
  • చిన్న బైక్ యాక్సిడెంట్... కత్తులతో పొడిచి తండ్రీకొడుకుల హత్య
    Mon 08:58

    చిన్న బైక్ యాక్సిడెంట్... కత్తులతో పొడిచి తండ్రీకొడుకుల హత్య

    • కాన్పూర్‌లో ఘోర రోడ్ రేజ్ ఘటన
    • తండ్రీకొడుకుల మృతి, మరొకరి పరిస్థితి విషమం
    • బైక్‌లు ఢీకొనడంతో మొదలైన వివాదం
    • హెల్మెట్లు, కత్తులతో దాడి చేసిన దుండగులు
    • నిందితుల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు
    Read full story
  • ప్రమాదం కంటే దారుణం.. గాయపడ్డ వారిని వదిలేసి మేకలను ఎత్తుకెళ్లిన జనం.. ఇదిగో వీడియో!
    Mon 08:46

    ప్రమాదం కంటే దారుణం.. గాయపడ్డ వారిని వదిలేసి మేకలను ఎత్తుకెళ్లిన జనం.. ఇదిగో వీడియో!

    • యూపీలోని కౌశాంబిలో 200 మేకలతో వెళుతున్న లారీ బోల్తా
    • ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు.. 20కి పైగా మేకల మృతి
    • గాయపడ్డవారికి సాయం చేయకుండా మేకలను ఎత్తుకెళ్లిన స్థానికులు
    • ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
    • మేకలను దొంగిలించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
    Read full story
  • డీఎంకే 'ద్రోహం' గుర్తు చేసిన కాంగ్రెస్.. 2014 నాటి పరిణామాలపై కీలక వ్యాఖ్యలు
    Mon 08:43

    డీఎంకే 'ద్రోహం' గుర్తు చేసిన కాంగ్రెస్.. 2014 నాటి పరిణామాలపై కీలక వ్యాఖ్యలు

    • విమర్శకులపై కాంగ్రెస్ నేత గిరీశ్ చోడంకర్ ఎదురుదాడి
    • 2014లో డీఎంకే కూటమి నుంచి వైదొలగడం పెద్ద ద్రోహమని వ్యాఖ్య
    • తమను విమర్శించవచ్చు కానీ ప్రజాతీర్పును అవమానించొద్దని హితవు
    • తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని సూచన
    • గతంలోని రాజకీయ విభేదాలను తాము ప్రస్తావించలేదని వెల్లడి
    Read full story
  • అదృశ్యమైన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య.. ఇంటికి సమీపంలో మృతదేహం
    Mon 08:38

    అదృశ్యమైన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య.. ఇంటికి సమీపంలో మృతదేహం

    • జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో దారుణం
    • ఇంటికి సమీపంలోనే పొలాల్లో బాలిక మృతదేహం లభ్యం
    • నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల నిరసనలు
    • కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు
    • ఘటనను తీవ్రంగా ఖండించి, విచారం వ్యక్తం చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా
    Read full story
  • విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
    Mon 08:29

    విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?

    • విజయ్ 'జన నాయగన్' విడుదలకు సిద్ధం
    • పుట్టినరోజు సందర్భంగా జూన్ 19న రిలీజ్ ప్లాన్
    • ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో కనిపించిన విడుదల తేదీ
    • అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV