Mon 09:19 హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ముగిసినట్లేనా.. ముంబై కోచ్ సంచలన వ్యాఖ్యలు! కెప్టెన్‌గా పాండ్యా పూర్తిగా విఫలం కోచ్ పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు హార్దిక్ కెప్టెన్సీ ఆశించిన స్థాయిలో సాగలేదని వెల్లడి రాణించడానికి అవకాశాలు ఇచ్చామని తెలిపిన కోచ్ జట్టులో భారీ మార్పులకు సంకేతాలు Read full story
Mon 09:15 ప్రధాని మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్ జిలెటిన్ స్టిక్స్ లభ్యం కావడంతో ఆరుగురు పోలీసులపై వేటు మే 10న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వద్ద వెలుగుచూసిన ఘటన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమన్న బీజేపీ Read full story
Mon 09:11 కోహ్లీతో గొడవ ఎఫెక్ట్.. వరల్డ్ కప్ సీన్ రిపీట్.. ట్రావిస్ హెడ్ కుటుంబానికి వేధింపులు! కోహ్లీతో గొడవ తర్వాత ట్రావిస్ హెడ్ కుటుంబానికి ఆన్‌లైన్ వేధింపులు భర్తకే కాకుండా స్నేహితులు, కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారన్న భార్య జెస్సికా గతంలో తమ చిన్నారి కూతురికి కూడా బెదిరింపులు వచ్చాయని ఆవేదన క్రీడల్లో దయ, గౌరవం ముఖ్యమంటూ అభిమానులకు ఆమె విజ్ఞప్తి మైదానంలో మాటల యుద్ధం.. మ్యాచ్ తర్వాత షేక్‌హ్యాండ్ ఇవ్వని కోహ్లీ Read full story
Mon 08:58 చిన్న బైక్ యాక్సిడెంట్... కత్తులతో పొడిచి తండ్రీకొడుకుల హత్య కాన్పూర్‌లో ఘోర రోడ్ రేజ్ ఘటన తండ్రీకొడుకుల మృతి, మరొకరి పరిస్థితి విషమం బైక్‌లు ఢీకొనడంతో మొదలైన వివాదం హెల్మెట్లు, కత్తులతో దాడి చేసిన దుండగులు నిందితుల్లో ఒకరిని పట్టుకున్న స్థానికులు Read full story
Mon 08:46 ప్రమాదం కంటే దారుణం.. గాయపడ్డ వారిని వదిలేసి మేకలను ఎత్తుకెళ్లిన జనం.. ఇదిగో వీడియో! యూపీలోని కౌశాంబిలో 200 మేకలతో వెళుతున్న లారీ బోల్తా ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు.. 20కి పైగా మేకల మృతి గాయపడ్డవారికి సాయం చేయకుండా మేకలను ఎత్తుకెళ్లిన స్థానికులు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మేకలను దొంగిలించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు Read full story
Mon 08:43 డీఎంకే 'ద్రోహం' గుర్తు చేసిన కాంగ్రెస్.. 2014 నాటి పరిణామాలపై కీలక వ్యాఖ్యలు విమర్శకులపై కాంగ్రెస్ నేత గిరీశ్ చోడంకర్ ఎదురుదాడి 2014లో డీఎంకే కూటమి నుంచి వైదొలగడం పెద్ద ద్రోహమని వ్యాఖ్య తమను విమర్శించవచ్చు కానీ ప్రజాతీర్పును అవమానించొద్దని హితవు తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలని సూచన గతంలోని రాజకీయ విభేదాలను తాము ప్రస్తావించలేదని వెల్లడి Read full story
Mon 08:38 అదృశ్యమైన 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య.. ఇంటికి సమీపంలో మృతదేహం జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో దారుణం ఇంటికి సమీపంలోనే పొలాల్లో బాలిక మృతదేహం లభ్యం నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల నిరసనలు కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసిన పోలీసులు ఘటనను తీవ్రంగా ఖండించి, విచారం వ్యక్తం చేసిన సీఎం ఒమర్ అబ్దుల్లా Read full story
Mon 08:29 విజయ్ 'జన నాయగన్'.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్? విజయ్ 'జన నాయగన్' విడుదలకు సిద్ధం పుట్టినరోజు సందర్భంగా జూన్ 19న రిలీజ్ ప్లాన్ ఆన్‌లైన్ బుకింగ్ యాప్స్‌లో కనిపించిన విడుదల తేదీ అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురుచూపు Read full story
Mon 08:28 శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలోనే డ్రైవర్ సజీవ దహనం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఘటన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు మృతుడు ఆదిలాబాద్ వాసి కిరణ్‌గా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులు Read full story
Mon 08:20 ఫల్టాలో బీజేపీ ప్రభంజనం.. ప్రజాస్వామ్యం గెలిచిందన్న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ఫల్టా రీపోలింగ్‌లో బీజేపీ ఘన విజయం లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన బీజేపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయిన టీఎంసీ ప్రజాస్వామ్యం గెలిచి, బెదిరింపులు ఓడిపోయాయన్న ప్రధాని మోదీ ఇది ఆరంభం మాత్రమేనని వ్యాఖ్యానించిన సీఎం సువేందు అధికారి Read full story