Sun 16:09 విజయ్ గెలుపు ఒక 'సినిమా సునామీ'.. ఆ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు: స్టాలిన్ తమిళనాడులో అధికార, విపక్ష పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం విజయ్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగలేదన్న స్టాలిన్ టీవీకే పార్టీ మేజిక్ ఫిగర్ మార్కును కూడా దాటలేక పోయిందని ఎద్దేవా Read full story
Sun 15:36 రాజస్థాన్ భవితవ్యం తేలే మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిస్తే ప్లేఆఫ్స్ లోకి ఎంట్రీ రాజస్థాన్ ఓడితో పంజాబ్ కింగ్స్ కు ప్రయోజనం ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ Read full story
Sun 15:24 రేపటి నుంచి ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర: రఘునందన్ రావు రైతులతో రాజకీయాలు చేయడం రేవంత్ కు అలవాటుగా మారిందన్న రఘునందన్ రావు అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలను చూసి ప్రజలకు సీఎం తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శ ప్రభుత్వ వైఫల్యాలపై నేరుగా రైతులతోనే మాట్లాడిస్తామన్న బీజేపీ ఎంపీ Read full story
Sun 15:17 ఇప్పటి బాలీవుడ్ లో అలాంటి బంధాలకు చోటు లేదు: అమీషా పటేల్ ఇప్పటి బాలీవుడ్‌లో నిజమైన స్నేహబంధాలు లేవన్న అమీషా పటేల్ హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న పాత ఫోటోను షేర్ చేసిన నటి ఒకప్పటి అమాయకత్వం, బంధాలు ఇప్పుడు కనిపించడం లేదని వ్యాఖ్య భారతీయ సెలబ్రిటీలను మనవాళ్లే ఎక్కువగా ట్రోల్ చేస్తారని ఆవేదన Read full story
Sun 15:16 భూమన ఇంటి ముట్టడికి హిందూ సంఘాలు, సాధువుల యత్నం.. తిరుపతిలో ఉద్రిక్తత భూమనను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు, సాధువుల డిమాండ్ నిరసనకారులను మధ్యలోనే అడ్డుకున్న పోలీసులు తిరుమలను భూమన రాజకీయాలకు వాడుకుంటున్నారన్న ప్రముఖ సాధువు Read full story
Sun 14:52 మనకూ ఓ 'బోల్ట్' వచ్చాడు... జాతీయ పోటీల్లో చిరుతలా పరుగెత్తిన సర్దార్జీ! 100 మీటర్ల పరుగు పందెంలో గురిందర్‌వీర్ సింగ్‌కు స్వర్ణ పతకం కేవలం 10.09 సెకన్లలోనే గమ్యాన్ని చేరి సరికొత్త జాతీయ రికార్డు 10.10 సెకన్ల కంటే తక్కువ సమయంలో పరుగెత్తిన తొలి భారతీయుడిగా ఘనత రాంచీలో జరిగిన అథ్లెటిక్స్ ఫెడరేషన్ కప్‌లో ఈ అద్భుత ప్రదర్శన 2026 కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించిన గురిందర్‌వీర్ Read full story
Sun 14:44 మాకు తెలిసిన జగన్ వేరు... బయటకు తెలిసిన జగన్ వేరు: బీటెక్ రవి హత్యా రాజకీయాల పునాదుల మీదే వైఎస్ కుటుంబం ఎదిగిందని విమర్శలు రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి.. మూడు తరాలుగా ఇదే చరిత్ర అని వెల్లడి పరిటాల రవి, వివేకానంద రెడ్డి హత్యలు జగన్ ప్రమేయం లేకుండా జరగవని వ్యాఖ్యలు సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచిన జగన్‌కు ఇతరుల గురించి మాట్లాడే హక్కు లేదని స్పష్టీకరణ Read full story
Sun 14:43 జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ వైఎస్ కుటుంబ రక్త చరిత్ర తెలిసే.. ప్రజలు వైసీపీని 11 సీట్లకు పరిమితం చేశారన్న నారాయణ స్వచ్ఛ భారత్ నిధులను కూడా గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపణ ఈసారి హైబ్రిడ్ విధానంలో మహానాడు కార్యక్రమం జరుగుతుందన్న మంత్రి Read full story
Sun 14:10 రూ.74వేల కోట్లు పెరిగిన సంపద.. గత వారం లాభపడిన టాప్ కంపెనీలివే! గత వారం టాప్-10లో ఆరు కంపెనీల మార్కెట్ విలువ పెరుగుదల ఈ కంపెనీల సంయుక్త సంపద రూ.74,111 కోట్లు వృద్ధి బ్యాంక్ అత్యధికంగా లాభపడిన టీసీఎస్, ఐసీఐసీఐ భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్ మార్కెట్ విలువలో భారీ క్షీణత అగ్రస్థానంలో కొనసాగుతున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ Read full story
Sun 14:04 హరి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది... అతడు మా కుటుంబానికి మూలస్తంభం లాంటివాడు: నాగార్జున నెల్లూరుకు చెందిన ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ హరి గుజ్జలపూడి కన్నుమూత హైదరాబాద్‌లో గుండెపోటుతో ఆకస్మిక మరణం హరి మృతిపై అక్కినేని నాగార్జున తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన తెలుగు పరిశ్రమ ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని సంతాపం Read full story