Sat 15:03 హోమ్ లోన్ ఈఎంఐ కట్టలేదా? మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతినకుండా ఉండేందుకు ఐదు మార్గాలు! ఈఎంఐ కట్టలేకపోతే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి నిబంధనల ప్రకారం లోన్ రీస్ట్రక్చరింగ్ ఆప్షన్లను కోరవచ్చు పెండింగ్ ఈఎంఐలను చెల్లించడానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి అప్పులు తీర్చడానికి అధిక వడ్డీకి మళ్లీ అప్పులు చేయొద్దు ఆర్థిక నిపుణుల సహాయం తీసుకోవాలి Read full story
Sat 15:01 ట్రీట్మెంట్లు కాదు, డైట్ ముఖ్యం.. మీ జుట్టు సమస్యలకు 'నేచురల్' పరిష్కారం! అందమైన జుట్టుకు ఖరీదైన ట్రీట్మెంట్ల కన్నా పోషకాహారం ముఖ్యం జుట్టు రాలడానికి ఐరన్, పెరుగుదలకు బయోటిన్ అవసరం బలహీనమైన జుట్టుకు ప్రోటీన్లు, పొడిబారిన జుట్టుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అన్ని జుట్టు సమస్యలకు పోషకాహార లోపమే కారణం కాకపోవచ్చు Read full story
Sat 14:46 నివ్వెరపోయే నిజం... దేశంలో 40 శాతం ఫేక్ న్యాయవాదులే! నకిలీ సర్టిఫికెట్లతో కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్నట్లు గుర్తింపు డిగ్రీల వెరిఫికేషన్‌కు లాయర్లు దూరంగా ఉన్నట్లు బీసీఐ వెల్లడి ఈ ఉదంతాన్ని సీజేఐ దృష్టికి తీసుకెళ్లిన బీసీఐ లాయర్ల డిగ్రీలపై సీబీఐ విచారణకు సీజేఐ యోచన Read full story
Sat 14:42 చంద్రబాబుతో అపోలో ప్రీతారెడ్డి భేటీ.. సీఎంపై ప్రశంసలు సీఎం అంకితభావం, ప్రజాసేవ స్ఫూర్తిదాయకమన్న ప్రీతారెడ్డి మహిళల ఆరోగ్యం, యువత నైపుణ్యాలపై చర్చించినట్టు వెల్లడి సమ్మిళిత వృద్ధిలో ఏపీ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం Read full story
Sat 14:24 ట్రంప్‌పై ప్రతీకారం.. యుద్ధంలోకి ‘దున్నపోతు’ను లాగిన ఇరాన్! బంగ్లాదేశ్‌లో ట్రంప్ పోలికలతో దున్నపోతు అంటూ వైరల్ దాన్ని షేర్ చేసిన రష్యాలోని ఇరాన్ ఎంబసీ ట్రంప్‌తో పోల్చినందుకు తిండి మానేసిందంటూ సెటైర్ Read full story
Sat 14:18 పవన్‌తో భేటీ... జనసేన విప్ పదవికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా జనసేన విప్ పదవికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసి రాజీనామా లేఖ అందజేత వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్లు ప్రకటన మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో ఈ పరిణామం Read full story
Sat 14:09 సీఎస్‌కే కొత్త కోచ్‌గా ఎంఎస్ ధోనీ? అశ్విన్ సంచలన పోస్ట్! ఫ్లెమింగ్‌ను కోచ్ పదవి నుంచి మార్చాలని డిమాండ్ వరుసగా 3 సీజన్లలో ప్లేఆఫ్స్ చేరని చెన్నై సూపర్ కింగ్స్ పవర్ హిట్టింగ్ గేమ్ ఆడటంలో ఫ్లెమింగ్ వ్యూహాల వైఫల్యం అతడి స్థానంలో ధోనీని తీసుకోవచ్చని అశ్విన్ సూచన Read full story
Sat 14:06 మహానాడు పండుగలా జరపాలి.. అందరం కలిసికట్టుగా పనిచేయాలి: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు క్లస్టర్ల స్థాయిలో వర్చువల్‌గా హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహణ 'స్త్రీ శక్తి మహానాడు' థీమ్‌తో కార్యక్రమాలు పార్టీ శ్రేణులను ఏకం చేసి, స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని లోకేశ్ పిలుపు మహానాడు విజయవంతానికి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం Read full story
Sat 13:43 కృనాల్ వింత బౌలింగ్‌కు కావ్య మారన్ షాక్.. స్టాండ్స్‌లో ఆమె రియాక్షన్ వైరల్! ఎస్‌ఆర్‌హెచ్‌పై కృనాల్ పాండ్యా వినూత్న బౌలింగ్ అతని బౌలింగ్ యాక్షన్‌తో అయోమయంలో కావ్య మారన్ ఇలాంటి బౌలింగ్‌కు అనుమతి ఉందా? అని ఆశ్చర్యం Read full story
Sat 13:37 జేఈఈ, నీట్ విలీనం? పేపర్ లీక్ వివాదం నడుమ కేంద్రం సరికొత్త యోచన! జేఈఈ, నీట్ పరీక్షల విలీనానికి కేంద్రం కసరత్తు ఒకే ప్రవేశ పరీక్షతో ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల భర్తీ మాజీ ఇస్రో చీఫ్ రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సుల ఆధారంగా చర్చలు నీట్ పరీక్షకు అటెంప్ట్స్, వయోపరిమితి విధించే అవకాశం ఎన్‌టీఏ పరీక్షా విధానంలో భారీ మార్పులకు ప్రణాళిక Read full story