Fri 16:12 ప్రకృతి వ్యవసాయంతో అద్భుతాలు చేస్తున్న ద్వారకానాథరెడ్డిని అభినందించిన లోకేష్ కడప జిల్లాలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్ సమీకృత సేంద్రియ సాగుతో సక్సెస్ అయిన రైతు ద్వారకానాథ రెడ్డితో భేటీ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ సీఎం చంద్రబాబు లక్ష్యమని వెల్లడి రసాయన ఎరువులు వీడి సేంద్రియ సాగు వైపు రావాలని రైతులకు పిలుపు ఆదర్శ రైతు కుటుంబాన్ని అభినందించి, ప్రభుత్వ అండ ఉంటుందని హామీ Read full story
Fri 15:59 కామెంటరీ బాక్స్‌లో నోరు నొక్కేస్తున్నారు: శివరామకృష్ణన్ కామెంటరీ చెప్పేవారికి స్వేచ్ఛ ఉండదన్న శివరామకృష్ణన్ కామెంటరీ బాక్స్ లో పరిస్థితి నరకంలా ఉంటుందని వ్యాఖ్య బ్రాడ్‌కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు ముందేగానే గైడ్ లైన్స్ ఇస్తారని వెల్లడి Read full story
Fri 15:56 మస్క్ వెనక నిలబడ్డ ఆ వెయిట్రెస్ చైనా మిలిటరీ ఆఫీసరా? ట్రంప్ చైనా పర్యటనలో మస్క్ ఆయనపై చైనా గూఢచర్యం నెరిపినట్లు వార్తలు బీజింగ్ విందులో మస్క్ వెనుక వెయిట్రెస్ ఆమె చైనా మిలిటరీ కమాండర్ అని బ్లాగర్ జెంగ్ ఆరోపణ ఆమె డ్రెస్ కింద గన్ అని అనుమానం Read full story
Fri 15:55 దేశం కష్టాల్లో ఉంది.. సీఎంలతో సమావేశం జరపండి: ప్రధాని మోదీకి కమల్ హాసన్ విజ్ఞప్తి ఇరాన్ యుద్ధ ప్రభావంపై సీఎంలతో జాతీయ సదస్సు జరపాలని ప్రధానికి కమల్ విజ్ఞప్తి పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రాల వ్యాట్ తగ్గించాలని కీలక సూచన ఇంధన పొదుపుపై ప్రధాని మోదీ పిలుపును సమర్థించిన నటుడు రాజకీయాలకు అతీతంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్య ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా బాధ్యత పంచుకోవాలని పిలుపు Read full story
Fri 15:38 ఉమర్ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో అరెస్టైన ఉమర్ ఖాలిద్ జూన్ 1 నుంచి మూడు రోజుల పాటు మధ్యంతర బెయిల్ శస్త్ర చికిత్స చేయించుకోనున్న తల్లిని చూసేందుకు బెయిల్ Read full story
Fri 15:35 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మిస్ వెనెజువెలా-2025పై దాడి.. రక్తమోడుతున్న ముఖంతో బ్యూటీ క్వీన్.. వీడియో వైరల్! కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కలకలం ఆండ్రియా డెల్ వాల్‌పై ఆమె స్టైలిస్ట్ గియోవన్నీ లగునా దాడి చేసినట్లు ఆరోపణ రక్తమోడుతున్న ముఖంతో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన బాధితురాలు స్టైలిస్ట్ లగునాను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించిన ఫ్రెంచ్ పోలీసులు Read full story
Fri 15:31 బండి భగీరథ్ అరెస్టు విషయంలో రేవంత్ రెడ్డి అలా, బండి సంజయ్ ఇలా: కేటీఆర్ విమర్శలు బండి సంజయ్ లొంగుబాటు అంటే, రేవంత్ రెడ్డి అరెస్టు అంటున్నారని ఆగ్రహం ఇద్దరు తోడు దొంగలు కలిసి డ్రామాలు ఆడుతున్నారని విమర్శ రేవంత్ రెడ్డికి హైట్ మాత్రమే తక్కువ కాదు బుర్ర కూడా తక్కువ అని ఎద్దేవా Read full story
Fri 15:19 ప్రధాని మోదీకి జల్‌మురి అమ్మిన వ్యాపారికి పాక్, బంగ్లా నుంచి హత్య బెదిరింపులు పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ కాల్స్ వస్తున్నాయని ఆవేదన బాంబులతో పేల్చేస్తామని, ఆయుధాలు చూపిస్తూ బెదిరిస్తున్నారని ఫిర్యాదు ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. వ్యాపారికి భద్రత ఏర్పాటు తనకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి Read full story
Fri 15:18 తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం వేసవి సెలవులతో తిరుమలకు పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 24 గంటల సమయం నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు గురువారం ఒక్కరోజే రూ.4.35 కోట్ల హుండీ ఆదాయం Read full story
Fri 15:03 రూ.10 నాణేలతో బుల్లెట్ బండి.. 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల వ్యాపారి! 30 ఏళ్ల కలను నెరవేర్చుకున్న చీరాల చేపల వ్యాపారి రాఘవ బుల్లెట్ బండి కోసం రూ.3 లక్షల విలువైన రూ.10 నాణేలు జమ చేసిన వైనం నాణేలు తీసుకునేందుకు పలు షోరూమ్‌లు నిరాకరించడంతో ఇబ్బందులు స్నేహితుల సాయంతో ఒంగోలులోని షోరూమ్‌లో బైక్ కొనుగోలు Read full story