01 Tue 16:15 మామూలు సండే తెలుసు... 'ఫ్రెంచ్ సండే' అంటే ఏంటో తెలుసా? ఆదివారాన్ని ప్రశాంతంగా గడిపేందుకు 'ఫ్రెంచ్ సండే' అనే కొత్త ట్రెండ్ ఏ పనీ చేయకుండా పూర్తి విశ్రాంతి తీసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం ఫ్రాన్స్‌లో ఇది పాత సంప్రదాయమే అయినా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ సెల్‌ఫోన్లు, ఇతర పనులకు దూరంగా ఉండి మనసుకు నచ్చినట్టు గడపడం
02 Thu 22:54 విశాఖలో కియాఎక్స్‌పోర్ట్ సెంటర్, శ్రీసిటీలో సునిక్ సిస్టమ్స్ యూనిట్.. కొరియాలో లోకేశ్ కీలక భేటీలు దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ శ్రీసిటీలో యూనిట్ ఏర్పాటు చేయాలని సునిక్ సిస్టమ్స్‌కు విజ్ఞప్తి ఏపీలో ఈవీ హబ్, విశాఖలో ఎక్స్‌పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కియాకు ప్రతిపాదన కొరియా ఉపమంత్రితో భేటీ.. ఇన్వెస్ట్‌మెంట్ డెస్క్ ఏర్పాటుకు విజ్ఞప్తి
03 Thu 22:43 బుక్‌మైషోలో దూసుకెళ్తున్న 'లెనిన్'.. భారీ అంచనాలతో రేపు రిలీజ్ రేపు విడుదల కానున్న 'లెనిన్' చిత్రం ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో నెం.1 ట్రెండింగ్ గంట వ్యవధిలోనే 3,300కు పైగా అమ్ముడైన టికెట్లు నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌తో సినిమాపై భారీ హైప్
04 Thu 22:24 చావో రేవో పోరులో టాస్ గెలిచిన టీమిండియా.. సిరీస్ ఆశల కోసం జట్టులో కీలక మార్పులు ఇంగ్లండ్‌తో నాలుగో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సిరీస్‌లో 2-0తో వెనుకబడిన టీమిండియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్ గాయాల కారణంగా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్ వారి స్థానంలో వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి భారత ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఇది 100వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్
05 Thu 22:15 22ఏ సంకెళ్లు తెంచిన చంద్రబాబు ప్రభుత్వం... గుటుపల్లి రైతుల ఆనందం బేతంచర్ల మండలం గుటుపల్లి రైతుల భూ సమస్యకు పరిష్కారం 2,074 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించిన ప్రభుత్వం బనగానపల్లెలో 101 ఎకరాల చుక్కల భూములకూ విముక్తి తహసీల్దార్ కార్యాలయంలో దగ్గరుండి ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించామని సీఎం వెల్లడి
06 Thu 22:14 చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. షూ ఫ్యాక్టరీలో 28 మంది సజీవ దహనం చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం షూ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో 28 మంది కార్మికులు మృతి మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం ఘటనపై విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
07 Thu 22:00 తిరుమలలో భారీ సర్పం... హడలిపోయిన భక్తులు! తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో భారీ పాము కలకలం సుమారు 9 అడుగుల పొడవున్న పామును చూసి భయపడిన స్థానికులు పట్టుకునే క్రమంలో టీటీడీ ఉద్యోగి కాలికి చుట్టుకున్న పాము చాకచక్యంగా పామును బంధించి అడవిలో వదిలిన సిబ్బంది
08 Thu 21:58 టీసీఎస్ మత మార్పిడి కేసు: శ్రీకృష్ణుడి జననాన్ని ప్రస్తావించిన నాసిక్ కోర్టు.. నిదాఖాన్‌కు ఊరట టీసీఎస్ మత మార్పిడి కేసులో నిందితురాలికి బెయిల్ 5 నెలల గర్భిణి కావడంతో మంజూరు చేసిన నాసిక్ కోర్టు జైల్లో బిడ్డ పుట్టడం శ్రీకృష్ణుడి జననం లాంటిదన్న న్యాయమూర్తి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం
09 Thu 21:45 గూగుల్ క్రోమ్ 150 అప్‌డేట్.. యూజర్లు కోరుతున్న 'బ్యాక్ బటన్' వచ్చేసింది! ఆండ్రాయిడ్ గూగుల్ క్రోమ్‌లో కొత్తగా బ్యాక్ బటన్ ఫీచర్ క్రోమ్ 150 వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన మార్పులు మెనూలోనే బ్యాక్ బటన్.. సులభమైన బ్రౌజింగ్ నావిగేషన్
10 Thu 21:33 బిగ్ బాస్ 10 తెలుగు సీజన్... ఈసారి కంటెస్టెంట్స్ వీళ్లేనా..? పదో సీజన్‌కు హోస్ట్‌గా అక్కినేని నాగార్జున 'దశావతారం' థీమ్‌తో సరికొత్త ఫార్మాట్‌పై ఆసక్తి పలువురు టీవీ నటుల పేర్లపై ఊహాగానాలు ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రసారం అయ్యే అవకాశం