ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం!
    01 Sun 16:40

    ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం!

    • ఏపీ, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భూభాగం
    • విజయనగరం-సాలూరు రాళ్లలో బయటపడ్డ నిజం
    • రెండు ప్రాంతాల రాళ్లకు ఒకే భౌగోళిక చరిత్ర, లక్షణాలు
    • లక్షలాది సంవత్సరాల కిందట విడిపోయిన ఖండాలు
    • భూగర్భ శాస్త్రంలో కీలక ఆవిష్కరణగా గుర్తింపు
  • తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
    02 Mon 14:53

    తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపు.. నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

    • రాష్ట్రవ్యాప్తంగా 500 నూతన వాహనాలతో సేవలు అందించనున్న ప్రభుత్వం
    • ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు ఉచిత, సురక్షిత రవాణా
    • జీపీఎస్, ఏసీ, సీట్ బెల్టుల వంటి ఆధునిక సౌకర్యాలతో వాహనాల రూపకల్పన
    • ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ప్రయోజనం చేకూరనున్న అంచనా
  • త్రిపుర డీజీపీ ఆత్మహత్య.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర కలకలం
    03 Mon 14:41

    త్రిపుర డీజీపీ ఆత్మహత్య.. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తీవ్ర కలకలం

    • పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని తన కార్యాలయంలోనే ఘటన
    • తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక నిర్ధారణ
    • ఘటనా స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి మాణిక్ సాహా
  • దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం
    04 Mon 14:36

    దశాబ్దాల మొండి సమస్యకు మంత్రి నారా లోకేశ్ శాశ్వత పరిష్కారం

    • మంగళగిరిలో దశాబ్దాల ఇంటి స్థలాల సమస్యకు మంత్రి లోకేశ్ పరిష్కారం
    • 'మన ఇల్లు – మన లోకేశ్' కింద రెండో విడతలో 3 వేల మందికి పట్టాల పంపిణీ
    • ఈ నెల 21, 22 తేదీల్లో లబ్ధిదారులకు పట్టాలు అందించనున్న మంత్రి
    • నిషేధిత జాబితాలోని భూములకు ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ
    • సుమారు రూ.1,000 కోట్ల విలువైన భూములకు పేదలకు శాశ్వత హక్కులు
  • డెంగీపై భారత్‌కు తొలి వ్యాక్సిన్‌.. ‘క్యూడెంగా’కు ఆమోదం!
    05 Mon 14:34

    డెంగీపై భారత్‌కు తొలి వ్యాక్సిన్‌.. ‘క్యూడెంగా’కు ఆమోదం!

    • భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్‌కు ఆమోదం
    • నాలుగు రకాల డెంగీ వైరస్‌ల నుంచి రక్షణ
    • మూడు నెలల వ్యవధిలో రెండు డోసులు
    • ప్రయోగాల్లో ఆస్పత్రి చేరికలను 84 శాతం తగ్గించిన వైనం
    • దేశీయ తయారీతో ధర తగ్గే అవకాశం
  • ఐపీఎస్ శిక్షణలో లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం
    06 Mon 14:30

    ఐపీఎస్ శిక్షణలో లైంగిక వేధింపుల కేసు.. ట్రైనీ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

    • మహిళా అధికారిణిపై వేధింపుల కేసు.. ఐపీఎస్ ట్రైనీ ఆత్మహత్యాయత్నం
    • హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో విషం తాగి అపస్మారక స్థితిలోకి
    • అంతకుముందు తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని సోషల్ మీడియాలో పోస్ట్
    • పోలీస్ కానిస్టేబుల్‌గా జీవితం ప్రారంభించి ఐపీఎస్‌కు ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి
    • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ పాఠాలా?.. షోయబ్ అక్తర్‌పై నెటిజన్ల సెటైర్లు!
    07 Mon 14:12

    క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ పాఠాలా?.. షోయబ్ అక్తర్‌పై నెటిజన్ల సెటైర్లు!

    • ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ షోలో పాల్గొన్న పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్
    • రొనాల్డో ఫుట్‌బాల్ చరిత్రలోనే అతిపెద్ద బ్రాండ్ అని వ్యాఖ్య
    • ఆటలో మాత్రం మెస్సీతో రొనాల్డోకు పోలికే లేదన్న మాజీ పేస‌ర్‌
    • అక్తర్ విశ్లేషణపై సోషల్ మీడియాలో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ట్రోలింగ్
    • క్రికెటర్ అయ్యుండి ఫుట్‌బాల్ గురించి చెప్పడమేంటని విమర్శలు
  • బిగ్‌బాస్‌ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో కొత్త సీజన్‌
    08 Mon 13:44

    బిగ్‌బాస్‌ అభిమానులకు శుభవార్త.. సెప్టెంబరులో కొత్త సీజన్‌

    • ఒకేసారి ఆరు భాషల్లో కొత్త సీజన్లు
    • షో చరిత్రలోనే అతిపెద్ద వేడుక
    • తెలుగులో వ్యాఖ్యాతగా నాగార్జున
    • ‘ఇండియాస్‌ బిగ్‌ రియాలిటీ’ పేరుతో ప్రత్యేక కాఫీ టేబుల్‌ బుక్‌
  • సీజేపీ కార్యకర్తలపైకి టియర్‌ గ్యాస్‌.. ఢిల్లీలో ఉద్రిక్తత.. పార్లమెంట్‌ గేట్లు బంద్‌!
    09 Mon 14:16

    సీజేపీ కార్యకర్తలపైకి టియర్‌ గ్యాస్‌.. ఢిల్లీలో ఉద్రిక్తత.. పార్లమెంట్‌ గేట్లు బంద్‌!

    • నీట్‌ అంశంపై సీజేపీ 'చలో సంసద్‌' పిలుపు
    • పార్లమెంట్‌ వైపు ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
    • టియర్‌ గ్యాస్‌, లాఠీచార్జ్‌తో ఉద్రిక్తత
    • ఢిల్లీలో ఇంటర్నెట్‌ సేవల నిలిపివేత
    • అభిజీత్‌ దీప్కే నిరాహార దీక్ష విరమణ
  • ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మందికి కొలెస్ట్రాల్ సమస్య.. ఐసీఎంఆర్‌ స్టడీలో షాకింగ్ నిజాలు!
    10 Mon 13:27

    ప్రతి 10 మంది భారతీయుల్లో 9 మందికి కొలెస్ట్రాల్ సమస్య.. ఐసీఎంఆర్‌ స్టడీలో షాకింగ్ నిజాలు!

    • పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఈ ముప్పు అధికమని వెల్లడి
    • 30-39 ఏళ్ల యువతలోనే కొలెస్ట్రాల్ సమస్యలు తీవ్రం
    • ఆరోగ్యంగా ఉన్న వారిలోనూ 40 శాతం మందికి అసాధారణ లిపిడ్ స్థాయిలు
    • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు సమానంగా వ్యాప్తి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV