Sat 18:48 భర్త సాయంతో ప్రియుడ్ని చంపి డ్రమ్ములో కుక్కిన యువతి! డబ్బు కోసం ప్రియుడిని దారుణంగా హత్య చేసిన వివాహిత హత్యకు సహకరించిన భర్త, సోదరుడు, మరో వ్యక్తి మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి వసాయ్ డ్రైన్‌లో పడేసిన నిందితులు మొబైల్ డేటా ఆధారంగా కేసును ఛేదించిన ముంబ్రా పోలీసులు మహిళ, ఆమె సోదరుడు అరెస్ట్, భర్త పరారీ Read full story
Sat 18:38 ఐపీఎల్ లో చిట్టీల వ్యవహారం నిషేధించాలి: రాయుడు లక్నో బౌలర్ ఆకాశ్ సింగ్ 'చిట్టీ' సెలబ్రేషన్‌పై విమర్శలు ఇలాంటి సెలబ్రేషన్లను నిషేధించాలని డిమాండ్ చేసిన అంబటి రాయుడు యువ ఆటగాళ్ల తీరుపై స్టెయిన్, మెక్‌క్లెన్‌గాన్ వంటి మాజీల అసహనం అది తనకు ప్రేరణ ఇస్తుందని వివరణ ఇచ్చిన ఆకాశ్ సింగ్ చెన్నైపై విజయంలో ఆకాశ్ సింగ్ మూడు వికెట్లతో కీలక పాత్ర Read full story
Sat 18:22 నా వ్యాఖ్యలను వక్రీకరించారు: జస్టిస్ సూర్యకాంత్ నకిలీ, బోగస్ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు వెల్లడి కొందరు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన భారత యువత పట్ల తాను గర్వపడుతున్నానన్న జస్టిస్ సూర్యకాంత్ Read full story
Sat 18:18 విజయ్ చాలా సరదాగా ఉంటారు: మాళవిక మోహనన్ విజయ్ తో కలిసి నటించిన జ్ఞాపకాలను పంచుకున్న మాళవిక ప్రతి చిన్న విషయంపై విజయ్ దృష్టి పెట్టి నటిస్తారని వెల్లడి స్టార్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న మాళవిక Read full story
Sat 18:15 ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు రసవత్తరం.. 11 మ్యాచ్‌లు మిగిలుండగా 8 జట్ల మధ్య హోరాహోరీ! ముగింపునకు లీగ్ దశ ఇంకా తేలని ప్లేఆఫ్స్ రేసు ఇంకా 4 బెర్తుల కోసం 8 జట్లు పోటీ గుజరాత్, బెంగళూరు టాప్-2 రేసులో Read full story
Sat 17:55 ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణ తప్పనిసరి: కొనకళ్ల నారాయణ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు ప్రైవేట్ ఆపరేటర్లను ఆహ్వానించడం తప్పనిసరి అన్న కొనకళ్ల మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతోందని వ్యాఖ్య టికెట్ ఛార్జీలను పెంచబోమని వెల్లడి Read full story
Sat 17:51 హైదరాబాద్ లో భూముల విలువను పెంచబోతున్నాం: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాస్త్రీయ పద్ధతిలో భూముల మార్కెట్ విలువను సవరించబోతున్నామన్న పొంగులేటి కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కనీసం రూ. 15 లక్షల వరకు పెరిగే అవకాశం రింగ్ రోడ్డు పరిధిలోని ప్రాంతాలు ప్రామాణికంగా ధరల పెంపు Read full story
Sat 17:48 సీఎం విజయ్‌ని కలిసిన కమల్ హాసన్... ఆరు డిమాండ్లతో కూడిన లేఖ అందజేత సీఎం, సోదరుడు విజయ్‌ని కలిసిన కమల్ హాసన్ విజయ్ తన కలలు, ఆలోచనలను పంచుకున్నారన్న కమల్ హాసన్ నా పట్ల ఆయన ప్రదర్శించిన వినయం, ఆప్యాయత గర్వపడేలా చేశాయని వ్యాఖ్య Read full story
Sat 17:44 రాయల్ ఎన్ ఫీల్డ్ బండెక్కిన చంద్రబాబు... వీడియో ఇదిగో! శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు 'స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పోలీసులు ఏర్పాటు చేసిన హెల్మెట్ బ్యాంక్‌కు ప్రశంసలు హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న చంద్రబాబు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో Read full story
Sat 17:29 కూటమి పాలనలో అవినీతి, డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కనిపిస్తున్నాయి: జగన్ కూటమి పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్న జగన్ రాష్ట్రం అభివృద్ధి చెంది ఉంటే రెవెన్యూ కూడా పెరగాలి కదా అని ప్రశ్న ఆదాయం తగ్గిపోవడాన్ని ప్రభుత్వం సంపద సృష్టి అని ఎలా పిలుస్తుందన్న జగన్ Read full story