Sat 12:15 మొత్తం మహిళా లోకాన్నే అవమానిస్తున్నారు: కవిత అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్న కవిత సమరయోధుల పెన్షన్లు అందించే ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ ఉద్యమకారులను గుర్తించే కమిటీలో మహిళకు స్థానం లేకపోవడంపై విమర్శ Read full story
Sat 12:06 పవన్ పార్టీ పెట్టింది సీఎం అవ్వడనికి కాదు.. ఆ విషయం మాకు ఎప్పుడో తెలుసు: అంబటి రాంబాబు నటుడు విజయ్‌తో పోలికపై స్పందించిన పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఓడించారని పవన్ వ్యాఖ్య పవన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన అంబటి రాంబాబు పవన్ పార్టీ పెట్టింది సీఎం అవ్వడానికి కాదన్న అంబటి ప్రజలకు ఇప్పుడే నిజం తెలుస్తోందంటూ విమర్శ Read full story
Sat 11:50 అస్సాం చిన్నారి ‘వచ్చిందమ్మా’ సాంగ్‌కు నారా లోకేశ్ ఫిదా అస్సాం చిన్నారి నోట తెలుగు పాట భారతీయుల గుండె చప్పుడు అంటూ లోకేశ్ పోస్ట్ సంగీతం, సంస్కృతులే దేశాన్ని ఏకం చేస్తాయని వ్యాఖ్య Read full story
Sat 11:47 అంతర్జాతీయ పరిణామాల ఎఫెక్ట్.. నేలచూపులు చూస్తున్న బంగారం, వెండి దేశీయ మార్కెట్‌లో మరోసారి పతనమైన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ అనిశ్చితులు, డాలర్ బలపడటమే ప్రధాన కారణం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.980 మేర తగ్గుదల కిలో వెండి ధర ఏకంగా రూ.15,000 పడిపోయి రూ.2.9 లక్షలకు చేరిక Read full story
Sat 11:24 'జన నాయగన్' విషయంలో విజయ్ కీలక నిర్ణయం వచ్చే నెల విడుదల కాబోతున్న 'జన నాయగన్' సినిమా టైటిల్స్ లో ముఖ్యమంత్రి విజయ్ అని వేయాలని భావించిన చిత్ర బృందం దళపతి అనే ట్యాగ్ లైన్ నే కొనసాగించాలని చెప్పిన విజయ్ Read full story
Sat 11:24 భారత్‌లో పెరిగిన నిరుద్యోగం.. ఏకంగా 6 నెలల గరిష్ఠానికి! ఏప్రిల్‌లో ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగిత రేటు గ్రామీణ ప్రాంతాల్లో పెరిగి, పట్టణ ప్రాంతాల్లో తగ్గిన నిరుద్యోగం పట్టణ మహిళల నిరుద్యోగిత రేటు ఏడాది కనిష్ఠానికి పతనం మొత్తం మీద తగ్గిన కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్‌పీఆర్) పట్టణ, గ్రామీణ ఉపాధి కల్పనలో స్పష్టంగా కనిపిస్తున్న వ్యత్యాసం Read full story
Sat 11:09 ‘ఆ చివరి 50 నిమిషాలు’.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై ఆసక్తికర విషయాలు పంచుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు ప్రేక్షకులు బరువెక్కిన గుండెతో బయటకు వస్తారన్న డైరెక్టర్ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుందని వెల్లడి గొప్ప సినిమా చూశామనే ఫీల్ ఖాయమని ధీమా జూన్ 4న సినిమా విడుదల Read full story
Sat 11:06 సనాతన ధర్మం వివాదం.. సీఎం విజయ్, ఉదయనిధికి ఖుష్బూ సూటి ప్రశ్నలు సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న వ్యాఖ్యలపై బీజేపీ నేత ఖుష్బూ ఆగ్రహం ఉదయనిధి, టీవీకే ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన ఇస్లాం, క్రైస్తవంపై మాట్లాడితే ఈ నేతలు సహిస్తారా? అని సూటి ప్రశ్న ఉదయనిధి కుటుంబ సభ్యులే గుడులకు వెళ్తారని గుర్తుచేసిన ఖుష్బూ నటుడు విజయ్ తన ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని హితవు Read full story
Sat 10:41 స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రెండో వారమూ భారీ నష్టాలు వరుసగా రెండో వారం భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు 2000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్.. 532 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ పశ్చిమాసియా ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలే ప్రధాన కారణం అత్యధికంగా నష్టపోయిన రియల్టీ, ఐటీ రంగాల షేర్లు Read full story
Sat 10:30 కరడుగట్టిన ఐసిస్ ఉగ్రవాది హతం.. ఆఫ్రికాలో దాక్కున్నా కనిపెట్టిన అమెరికన్ సైన్యం ఐసిస్ డిప్యూటీ చీఫ్ అబూ బిలాల్ మృతి నైజీరియా దళాలతో కలిసి అమెరికా సైన్యం ఆపరేషన్ తన ఆదేశాలతోనే ఆపరేషన్ చేపట్టారన్న ట్రంప్ ఐసిస్‌కు కోలుకోలేని దెబ్బ Read full story