Wed 07:39 మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు భక్తుల మృతి మహారాష్ట్ర సాంగ్లీలో భారీ వర్షం కారణంగా కూలిన ఆలయ గోడ మరికొందరికి తీవ్ర గాయాలు మృతుల్లో కర్ణాటకకు చెందిన భక్తులు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి మర్గుబాయి దేవి జాతర సందర్భంగా ఘటన Read full story
Wed 07:28 వందే భారత్ లో బేరసారాలు.. రూ.380కే టికెట్, టీటీఈ సస్పెండ్.. వీడియో ఇదిగో! వందే భారత్ లో తక్కువ ధరకు టికెట్ ఇస్తానన్న టీటీఈ ప్రయాణికుడితో బేరసారాలను వీడియో తీసి పోస్ట్ చేసిన ప్యాసింజర్ రూ.700 టికెట్ ను రూ.380కి ఇస్తానని ఆఫర్ సోషల్ మీడియాలో వీడియో వైరల్.. టీటీఈపై సస్పెన్షన్ వేటు Read full story
Wed 07:24 ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాల్పులు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్ని చోట్ల ఎండ ప్రభావం వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల నిర్వాహణ సంస్థ Read full story
Wed 07:10 పెళ్లి విందులో విషాదం.. పుచ్చకాయ తిని బాలుడు మృతి? ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాలో ఘటన మరో నలుగురికి తీవ్ర అస్వస్థత పుచ్చకాయ వల్లేనంటున్న బాధిత కుటుంబం ఆహార నమూనాలను సేకరించిన ఆరోగ్య శాఖ అధికారులు Read full story
Wed 06:52 టీసీఎస్‌లో తీవ్ర లైంగిక వేధింపులు.. జాతీయ మహిళా కమిషన్ నివేదికలో సంచలన విషయాలు 'పోష్' చట్టం అమలులో పూర్తి వైఫల్యం కనిపించిందన్న ఎన్‌సీడబ్ల్యూ ఉద్యోగినులపై మతపరమైన వ్యాఖ్యలు నిజమేనని వ్యాఖ్య విషపూరిత పని వాతావరణం ఉందని నివేదికలో వెల్లడి మహారాష్ట్ర ప్రభుత్వానికి 50 పేజీల నివేదిక సమర్పణ Read full story
Wed 06:51 అర్హులందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు: ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్లలో నాణ్యతపై నిరంతర తనిఖీలకు ఆదేశం మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిక పరిపాలనలో టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం అభివృద్ధి-సంక్షేమం సమపాళ్లలో అందించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి Read full story
Wed 06:40 అగ్నిమాపక శాఖ ప్రక్షాళనకు ఏపీ హోంమంత్రి ఆదేశాలు.. 1275 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష అత్యవసర స్పందన సమయాన్ని 15 నిమిషాలకు తగ్గించాలని సూచన ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల్లో కొత్తవి ఏర్పాటు చేసే యోచన పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరి చేయాలని నిర్ణయం Read full story
Wed 06:29 తమిళనాడులో హైటెన్షన్: నేడు విజయ్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష విజయ్ సర్కార్‌కు మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే రెబల్ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటూ ఎమ్మెల్యేలకు ఈపీఎస్ విప్ అన్నాడీఎంకేలో చీలిక తప్పదా?.. ఉత్కంఠగా మారిన రాజకీయాలు Read full story
Wed 06:27 నా కుమారుడ్ని నేరస్తుడిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు: బండి సంజయ్ ఆవేదన తన కొడుకు తప్పు చేయలేదని చెబుతున్నాడన్న బండి సంజయ్ చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తానని స్పష్టం చేసిన సంజయ్ రాజకీయ కారణాలతోనే తన కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారని ఆరోపణ Read full story
Tue 23:16 విజయ్ సంచలన నిర్ణయం.. తన కారు డ్రైవర్ కొడుక్కి ప్రభుత్వ చీఫ్ విప్ పదవి తమిళనాడు ప్రభుత్వ చీఫ్ విప్‌గా శబరినాథన్ నియామకం సీఎం విజయ్ కారు డ్రైవర్ రాజేంద్రన్ కుమారుడే శబరినాథన్ టీవీకే తరఫున విరుగంబాక్కం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శబరినాథన్ సామాన్యులకు ప్రాధాన్యత అంటున్న విజయ్ వర్గం, విమర్శిస్తున్న ప్రతిపక్షాలు Read full story