ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పెండింగ్ డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్: మంత్రి పొంగులేటి
    Tue 18:35

    పెండింగ్ డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్: మంత్రి పొంగులేటి

    • హైదరాబాద్‌లో ఇళ్ళ స్థలాలు ఉంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్న మంత్రి
    • జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ ప్రారంభిస్తామని వెల్లడి
    • విధివిధానాలను ఈ నెల 21న ఖరారు చేస్తామన్న మంత్రి
    Read full story
  • నిర్మాణాలు, కూల్చివేతలపై రెండేళ్ల నిషేధమా? నీతి ఆయోగ్ రిప్లయ్ ఇదిగో!
    Tue 18:27

    నిర్మాణాలు, కూల్చివేతలపై రెండేళ్ల నిషేధమా? నీతి ఆయోగ్ రిప్లయ్ ఇదిగో!

    • మోదీ పొదుపు మంత్రం
    • దేశవ్యాప్తంగా నిర్మాణాలపై రెండేళ్ల నిషేధం వార్తలను ఖండించిన నీతి ఆయోగ్
    • ఈ మేరకు ఎలాంటి సిఫార్సు చేయలేదని ఎక్స్ వేదికగా స్పష్టత
    • పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో నిర్మాణాలు ఆపాలంటూ తప్పుడు ప్రచారం
    • ప్రభుత్వ కార్యాలయాల పునర్నిర్మాణంపై వాయిదా సూచనలు ఇవ్వలేదని వెల్లడి
    Read full story
  • పవన్ కల్యాణ్ పై ఆరోపణలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై కేసు నమోదు
    Tue 18:27

    పవన్ కల్యాణ్ పై ఆరోపణలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ పై కేసు నమోదు

    • కేంద్ర నిధులను పవన్ దారి మళ్లించారన్న నాగార్జున యాదవ్
    • పవన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారంటూ జనసైనికుల ఆగ్రహం
    • సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
    Read full story
  • తప్పు దొర్లితే జరిమానా... విదేశీ బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్న చైనా
    Tue 18:16

    తప్పు దొర్లితే జరిమానా... విదేశీ బ్యాంకులకు చుక్కలు చూపిస్తున్న చైనా

    • చైనాలో దశాబ్దాలుగా పనిచేస్తున్నా విదేశీ బ్యాంకుల పురోగతి అంతంతమాత్రమే!
    • దేశం మొత్తం బ్యాంకింగ్ ఆస్తుల్లో వాటి వాటా కేవలం 5 శాతమే
    • సంక్లిష్ట నిబంధనలు, భారీ పన్నులతో చైనా ప్రభుత్వం కట్టడి
    • ఏటా దాదాపు వెయ్యి రిపోర్టులు సమర్పించాల్సిన క్లిష్ట పరిస్థితి
    • ఆర్జించిన లాభాలను సైతం దేశానికి తరలించకుండా ఆంక్షలు
    Read full story
  • సొంతగడ్డపై బంగ్లాదేశ్ పులే... తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం
    Tue 18:03

    సొంతగడ్డపై బంగ్లాదేశ్ పులే... తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం

    • తొలి టెస్టులో పాకిస్థాన్‌పై 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
    • ఐదు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ నహీద్ రాణా
    • పాక్‌పై బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో టెస్టు గెలుపు
    • 268 పరుగుల లక్ష్య ఛేదనలో 163 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్
    • అరంగేట్ర బ్యాటర్ అబ్దుల్లా ఫజల్ పోరాటం వృథా
    Read full story
  • బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ
    Tue 18:00

    బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

    • ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్
    • పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం 
    • పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్
    Read full story
  • నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
    Tue 17:53

    నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

    • విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం
    • పరీక్ష రద్దు కేంద్రం వైఫల్యమన్న కేటీఆర్
    • 2024లో కూడా ప్రశ్నాపత్రం లీకైందన్న కేటీఆర్
    Read full story
  • ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే 'స్ట్రెస్ ఫ్యాట్'తో జాగ్రత్త!
    Tue 17:40

    ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే 'స్ట్రెస్ ఫ్యాట్'తో జాగ్రత్త!

    • ఎక్కువ పని గంటలతో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం
    • పని ఒత్తిడి వల్ల శరీరంలో 'స్ట్రెస్ ఫ్యాట్' నిల్వ అవుతుందని వెల్లడి
    • ఊబకాయానికి ఆహారం మాత్రమే కారణం కాదని తేల్చిన నివేదిక
    • పని గంటలు, ఊబకాయం సమస్య పురుషుల్లోనే అధికమని గుర్తింపు
    • పని విధానాల్లో మార్పులు ప్రజారోగ్యానికి కీలకమని సూచన
    Read full story
  • షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ
    Tue 17:39

    షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ

    • తమిళనాడు అసెంబ్లీలో రేపే బలపరీక్ష
    • విజయ్ టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు
    • పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి
    Read full story
  • నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్
    Tue 17:28

    నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్

    • 'ది ప్యారడైజ్' చిత్రంపై వస్తున్న వదంతులకు చెక్
    • ఇప్పటివరకు ఎలాంటి రీషూట్లు జరపలేదని వెల్లడి
    • ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తి
    • అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని స్పష్టం
    • ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV