ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ముందుగానే ఫస్ట్ గ్లింప్స్?
    01 Tue 10:38

    ఎన్టీఆర్-నీల్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ముందుగానే ఫస్ట్ గ్లింప్స్?

    • ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా నుంచి రానున్న ఫస్ట్ గ్లింప్స్
    • తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న వస్తుందని తొలుత భావన
    • ఒకరోజు ముందుగా మే 19 అర్ధరాత్రికే విడుదల చేస్తున్నట్లు ప్రచారం
    • 2027 జూన్ 11న సినిమా రిలీజ్ అని తాజా సమాచారం
  • అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత
    02 Sat 18:33

    అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత

    • వైసీపీ నేతలను అడ్డుకున్న అమరావతి రైతులు
    • అమరావతిలో అడుగుపెట్టే అర్హత వైసీపీ నేతలకు లేదన్న అనిత
    • వైసీపీ నేతలను అడ్డుకున్నది భూములిచ్చిన రైతులేనని వెల్లడి
  • 194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!
    03 Sat 18:29

    194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!

    • సెషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలుతో ప్రధాని మోదీ భేటీ
    • 194 ఏళ్ల 'జొనాథన్' నివసిస్తున్న బొటానికల్ గార్డెన్స్‌కు సందర్శన
    • పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా మొక్కను నాటిన ప్రధాని
    • భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన
  • కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం!
    04 Sat 18:27

    కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం!

    • ఇదో కొత్త తరహా అవినీతి అంటూ విపక్షాల తీవ్ర విమర్శ
    • తాను రైతునేనని, 2018లోనే దరఖాస్తు చేసుకున్నానని మంత్రి వివరణ
    • కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమేమిటని గెహ్లాట్ విమర్శలు
  • భాగ్యరాజ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు
    05 Sat 18:10

    భాగ్యరాజ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు

    • ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (73) కన్నుమూత
    • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం
    • అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం విజయ్ ఆదేశం
    • భాగ్యరాజ్ మృతి తమిళ సినిమాకు తీరని లోటని సీఎం సంతాపం
    • ఆయన బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన ముఖ్యమంత్రి
  • బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు
    06 Sat 18:08

    బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు

    • బీజేపీ విజయానికి హైదరాబాద్ నుంచే నాంది పలుకుతామన్న రాంచందర్ రావు
    • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేవని ధీమా
    • బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తోందన్న లక్ష్మణ్
  • హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి
    07 Sat 18:05

    హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి

    • ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు
    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ
    • మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం
  • ఇందిరమ్మ ఇళ్లు: స్లాబ్ సైజుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు
    08 Sat 17:51

    ఇందిరమ్మ ఇళ్లు: స్లాబ్ సైజుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

    • నిర్మాణ వ్యయం పెరగకుండా అదుపు చేసేందుకే ఈ నిర్ణయం
    • 500 నుంచి 750 చదరపు అడుగుల మధ్యే స్లాబ్ ఉండాలని ఆదేశం
    • ముందువైపు మూడు అడుగులు, మిగతా వైపులా ఒక అడుగు మించరాదని స్పష్టీకరణ
    • లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారని గుర్తించిన గృహ నిర్మాణ సంస్థ
  • వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఫిక్స్
    09 Sat 17:46

    వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' రిలీజ్ డేట్ ఫిక్స్

    • వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో మూవీ 'ఆదర్శ కుటుంబం'
    • అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    • హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి.. సంగీతం తమన్
    • హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణం
    • 'ఏకే 47' అనే ట్యాగ్‌లైన్‌తో పెరుగుతున్న ఆసక్తి
  • రీసెర్చ్ పేపర్ల ఉపసంహరణ: ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానం
    10 Sat 17:43

    రీసెర్చ్ పేపర్ల ఉపసంహరణ: ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో స్థానం

    • ఉపసంహరణలో గ్లోబల్ టాప్ 10 జాబితాలో ఆరు భారత యూనివర్సిటీలు
    • చెన్నై అన్నా యూనివర్సిటీకి తొలి స్థానం, హైదరాబాద్‌ జేఎన్‌టీయూకు ఐదో ర్యాంక్
    • నాణ్యతను పక్కనపెట్టడమే ప్రధాన కారణం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV