ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బెంగాల్ సీఎస్‌గా ఎన్నికల అధికారి.. బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ ఫైర్
    01 Tue 10:20

    బెంగాల్ సీఎస్‌గా ఎన్నికల అధికారి.. బీజేపీ ప్రభుత్వంపై టీఎంసీ ఫైర్

    • బెంగాల్ సీఈవోగా పనిచేసిన మనోజ్ కుమార్ అగర్వాల్
    • ఆయనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సువేందు ప్రభుత్వం
    • ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసినందుకు మనోజ్‌కు దక్కిన బహుమతి అని టీఎంసీ ఆరోపణ
  • వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం
    02 Sat 19:16

    వెలిగొండ నిర్వాసితులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి.. భావోద్వేగభరిత వాతావరణం

    • వెలిగొండ నిర్వాసితులతో ముగిసిన సీఎం ముఖాముఖి
    • తమ కష్టాలు గుర్తించింది చంద్రబాబేనంటూ కన్నీళ్లు పెట్టుకున్న బాధితులు
    • గతంలో పునరావాసం అడిగితే అరెస్టులు చేశారంటూ రైతుల ఆవేదన
    • 2351 మందికి రూ.300 కోట్ల పునరావాస నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
    • నిర్వాసితుల త్యాగానికి తగ్గ ఫలితం ఇస్తానని ముఖ్యమంత్రి భరోసా
  • మధ్యప్రదేశ్ సీఎం వద్ద 12 శాఖలు... హెచ్చరించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
    03 Sat 19:05

    మధ్యప్రదేశ్ సీఎం వద్ద 12 శాఖలు... హెచ్చరించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్

    • 12 శాఖలను అట్టిపెట్టుకోవడం పెద్ద తప్పని వ్యాఖ్య
    • అధికారులు తప్పు చేసినా సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్య
    • తాను సీఎంగా ఉన్న పదేళ్లలో ఏ శాఖనూ తీసుకోలేదన్న దిగ్విజయ్ సింగ్
  • వైభవ్ సూర్యవంశీపై దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు
    04 Sat 18:41

    వైభవ్ సూర్యవంశీపై దిలీప్ వెంగ్‌సర్కార్ కీలక వ్యాఖ్యలు

    • వైభవ్ సూర్యవంశీ టెస్టు క్రికెట్‌లోనూ రాణించగలడని దిలీప్ వెంగ్‌సర్కార్ ధీమా
    • వైభవ్ కేవలం వైట్-బాల్ క్రికెటర్‌ అనే వాదనను కొట్టిపారేసిన దిలీప్
    • ఐర్లాండ్‌తో రెండో టీ20లో వైభవ్‌కు ఆడే అవకాశం రావచ్చని జోస్యం
  • అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత
    05 Sat 18:33

    అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళ్లారా లేక రౌడీయిజం చేసేందుకు వెళ్లారా?: అనిత

    • వైసీపీ నేతలను అడ్డుకున్న అమరావతి రైతులు
    • అమరావతిలో అడుగుపెట్టే అర్హత వైసీపీ నేతలకు లేదన్న అనిత
    • వైసీపీ నేతలను అడ్డుకున్నది భూములిచ్చిన రైతులేనని వెల్లడి
  • 194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!
    06 Sat 18:29

    194 ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో!

    • సెషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వృద్ధ తాబేలుతో ప్రధాని మోదీ భేటీ
    • 194 ఏళ్ల 'జొనాథన్' నివసిస్తున్న బొటానికల్ గార్డెన్స్‌కు సందర్శన
    • పర్యావరణ పరిరక్షణకు గుర్తుగా మొక్కను నాటిన ప్రధాని
    • భారత్-సెషెల్స్ దౌత్య సంబంధాలకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన
  • కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం!
    07 Sat 18:27

    కేంద్ర మంత్రికి రూ.99 లక్షల సబ్సిడీ.. సొంత శాఖ నుంచే లబ్ధిపై వివాదం!

    • ఇదో కొత్త తరహా అవినీతి అంటూ విపక్షాల తీవ్ర విమర్శ
    • తాను రైతునేనని, 2018లోనే దరఖాస్తు చేసుకున్నానని మంత్రి వివరణ
    • కోటి రూపాయలు మంజూరు చేయించుకోవడమేమిటని గెహ్లాట్ విమర్శలు
  • భాగ్యరాజ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు
    08 Sat 18:10

    భాగ్యరాజ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. సీఎం విజయ్ ఆదేశాలు

    • ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (73) కన్నుమూత
    • గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన వైనం
    • అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం విజయ్ ఆదేశం
    • భాగ్యరాజ్ మృతి తమిళ సినిమాకు తీరని లోటని సీఎం సంతాపం
    • ఆయన బహుముఖ ప్రజ్ఞను కొనియాడిన ముఖ్యమంత్రి
  • బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు
    09 Sat 18:08

    బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ: రాంచందర్ రావు

    • బీజేపీ విజయానికి హైదరాబాద్ నుంచే నాంది పలుకుతామన్న రాంచందర్ రావు
    • బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి వచ్చినా బీజేపీని ఓడించలేవని ధీమా
    • బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ వైపు చూస్తోందన్న లక్ష్మణ్
  • హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి
    10 Sat 18:05

    హైదరాబాద్ మెట్రో రైల్ అదనపు ఎండీగా అజిత్ రెడ్డి

    • ప్రస్తుతం ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న అజిత్ రెడ్డికి అదనపు బాధ్యతలు
    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ
    • మెట్రో ఫేజ్-2 విస్తరణ ప్రయత్నాల మధ్య ఈ నియామకం ప్రాధాన్యం
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV